[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rbi-measures-rupee-strengthens":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":34,"sponsored_content":96},4922,1622,"rbi-measures-rupee-strengthens","Business : ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!","మొన్నటివరకు  భారీ పతనాన్ని చవిచూసిన దేశీయ కరెన్సీ రూపీ విలువ నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు, విదేశీ మారకం ద్రవ్యలోటు కూడా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో భారత రూపాయి బలంగా పుంజుకుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F24119d5c-4cab-4ab4-8a07-e51e4460f38c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F24119d5c-4cab-4ab4-8a07-e51e4460f38c.jpg","Kumar","business","routine",[19,20,16,21,22],"rupee","value hike","RBI","Swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-03T07:41:09+00:00","2026-09-03T07:41:52+00:00",106,"\u003Cp>మొన్నటివరకు  భారీ పతనాన్ని చవిచూసిన దేశీయ కరెన్సీ రూపీ విలువ నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు, విదేశీ మారకం ద్రవ్యలోటు కూడా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో భారత రూపాయి బలంగా పుంజుకుంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపీ మారకం విలువ ఏకంగా 47 పైసలు ఎగబాకింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>దీంతో ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో  పోలిస్తే భారతీ రూపాయి విలువ 94.26 వద్ద కొనసాగుతోంది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ప్రారంభంలో  94.30 వద్ద ప్రారంభమైన రూపాయి.. కొనుగోళ్ల మద్దతుతో మరింత బలపడి 94.26 వద్దకు చేరుకుని లాభాలబాట పట్టింది. అంతకుముందు రోజు  ముగింపు సమయానికి రూపాయి విలువ 22 పైసలు లాభపడి 94.73 వద్ద స్థిరపడగా, తాజా సెషన్‌లోనూ అదే సానుకూల జోరును కొనసాగించి బలాన్ని పుంజుకుంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అయితే,  విదేశీ మారక ద్రవ్య లిక్విడిటీని పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా  ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) డిపాజిట్ల ద్వారా రికార్డు స్థాయిలో భారీగా విదేశీ మారక నిధులు వచ్చి చేరడమే రూపాయి బలపడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫారెక్స్ మార్కెట్ నిపుణులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా బాండ్ ఈల్డ్స్ ఒత్తిడి వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ.. ఆర్బీఐ జోక్యంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు  (FII) వెల్లువలా వస్తున్నట్టు  తెలిసింది. విదేశీ సంస్థలు దేశీయ మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కథనాలు రావడం కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో రన్ అవ్వడానికి మరో కారణమని నిపుణులు అంచనా వేస్తున్నాయి.  రెండ్రోజుల కింద ప్రధాని మోడీ సైతం స్వదేశీ మంత్రంతో ప్రజలు ముందుకు సాగాలని.. విదేశాల్లో పెళ్లిళ్లు, టూర్లను రద్దు  చేసుకోవాలని పిలుపునివ్వడం కూడా రూపీ బలపడటానికి మరో కారణంగా తెలుస్తోంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rupee.jpg",[],{"title":11,"description":33},"మొన్నటివరకు  భారీ పతనాన్ని చవిచూసిన దేశీయ కరెన్సీ రూపీ విలువ నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు, విదేశీ మారకం ద్రవ్యలోటు కూడా త",[35,43,50,56,61,68,75,80,86,91],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":23,"published_at":41,"public_read_count":42},"official-jailer-2-oct-15","Official: \"జైలర్ 2\" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73a16b4c-2475-4d73-b6a9-8f95f4a3f0ad.jpg","Anshu","2026-09-03T08:01:11+00:00",55,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":15,"read_time":23,"published_at":48,"public_read_count":49},"prosopis-trees-in-the-canals-my-selfie-is-living-proof-harish-rao","BRS : కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fe66691-3b2a-48d2-9237-5e1b92e5a9e7.jpg","2026-09-03T08:03:20+00:00",157,{"slug":51,"title":52,"category":53,"image":54,"author":15,"read_time":23,"published_at":55,"public_read_count":49},"crime-brutal-murder-of-a-man-liquor-bottle-cap-unravels-the-mystery","Crime : వ్యక్తి దారుణ హత్య.. చిక్కుముడి విప్పిన మద్యం బాటిల్ మూత","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce885cc9-7d0c-4dec-9202-35d7b302fcdb.png","2026-09-03T08:29:10+00:00",{"slug":57,"title":58,"category":38,"image":59,"author":40,"read_time":23,"published_at":60,"public_read_count":42},"kollywood-trisha","Kollywood: లండన్‌లో త్రిష కొత్త చిత్రం ప్రారంభం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3be1e235-68da-490c-b10a-02488dbe7347.jpg","2026-09-03T08:32:21+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":23,"published_at":67,"public_read_count":42},"international-news-another-blow-to-india-from-the-usa-eb-1-green-cards-out-of-reach","America: భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe4117583-857e-4abd-8ca5-154679c67673.jpg","Venu","2026-09-03T08:37:03+00:00",{"slug":69,"title":70,"category":46,"image":71,"author":72,"read_time":73,"published_at":74,"public_read_count":42},"what-next-in-konda-episode","వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbfd58956-091c-4066-b73d-ecfc733ae31b.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-03T07:18:13+00:00",{"slug":76,"title":77,"category":46,"image":78,"author":15,"read_time":23,"published_at":79,"public_read_count":26},"honey-trap-in-the-bollarum-army-arms-theft-case","HYD : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe84a9e7f-b5a0-411a-904c-ce665da53a74.jpg","2026-09-03T07:02:18+00:00",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":15,"read_time":23,"published_at":85,"public_read_count":49},"konda-poised-to-resign-will-she-leave-the-party","TG : రాజీనామాకు కొండా సిద్దం!.. పార్టీని వీడుతారా?","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75848d64-fa04-474b-9dd8-b983c23fd20e.webp","2026-09-03T06:41:37+00:00",{"slug":87,"title":88,"category":46,"image":89,"author":15,"read_time":23,"published_at":90,"public_read_count":26},"another-shock-for-dsp-bhim-reddy-ed-steps-in-after-acb","HYD : డీఎస్పీ భీమ్ రెడ్డికి మరో షాక్..  ఏసీబీ తర్వాత ఈడీ ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F61a16794-9ea9-48e5-9e11-397a2df05164.jpg","2026-09-03T06:17:53+00:00",{"slug":92,"title":93,"category":38,"image":94,"author":40,"read_time":23,"published_at":95,"public_read_count":42},"venky-atluri-megastar","Venky Atluri: మెగాస్టార్‌తో సినిమా..అదెలా ఉంటుందో చెప్పిన వెంకీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F931001ec-1807-40a4-8e5f-fa18f377d523.webp","2026-09-03T05:52:49+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]