[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-raviteja-200-crores-club":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":97},4843,1583,"raviteja-200-crores-club","Raviteja: 200 కోట్ల క్లబ్‌లో \"ఇరుముడి\"..","Raviteja: ఇరుముడి కాసుల వర్షానికి అసలు అడ్డే ఉండటం లేదు. వర్షాకాలంలో వర్షాలు పడాలి గానీ, ఇలా కాసుల వర్షం పడటం ఏంటో.. అని ఫిల్మ్ సర్కిల్స్‌లో రవితేజ ఇరుముడి సినిమా గురించి సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంత భారీ హిట్ సినిమా అయినా మొదటి వారం తర్వాత చిన్నగా కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ, రవితేజ ఇరుముడి సినిమా మాత్రం బుకింగ్స్‌లో అదే జోరు కొనసాగిస్తోంది. ఫలితంగా, ఇప్పుడు ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68fd2728-4d2c-4759-a051-671aaffcb1b7.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68fd2728-4d2c-4759-a051-671aaffcb1b7.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"raviteja","irumudi","irumudi blockbuster","shiva nirvana","priya bhavani shankar","4 నిమిషాల పఠనం","2026-09-02T10:09:42+00:00","2026-09-02T10:10:04+00:00",55,"\u003Cp>\u003Cstrong>Raviteja: \u003C\u002Fstrong>ఇరుముడి కాసుల వర్షానికి అసలు అడ్డే ఉండటం లేదు. వర్షాకాలంలో వర్షాలు పడాలి గానీ, ఇలా కాసుల వర్షం పడటం ఏంటో.. అని ఫిల్మ్ సర్కిల్స్‌లో రవితేజ ఇరుముడి సినిమా గురించి సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంత భారీ హిట్ సినిమా అయినా మొదటి వారం తర్వాత చిన్నగా కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ, రవితేజ ఇరుముడి సినిమా మాత్రం బుకింగ్స్‌లో అదే జోరు కొనసాగిస్తోంది. ఫలితంగా, ఇప్పుడు ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరింది.\u003C\u002Fp>\u003Cp>ఈ నేపథ్యంలో మేకర్స్ అధికారికంగా ఇరుముడి చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా సెప్టెంబర్ 18 నుంచి ఓటీటీ లో వచ్చేస్తుంది. అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయినా, కూడా ఎక్కడా కలెక్షన్స్ తగ్గడం లేదు. వినయాకచవితి వరకూ భారీ చిత్రాలు లేకపోవడంతో..మరో 10 రోజుల పాటు ఈ జోరు కనిపించేలా ఉంది.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd646f534-9edf-4601-8dfb-3d4e0b6d1514.webp\">\u003Cp>ఈ స్థాయి హిట్ రవితేజ అందుకోని ఎన్నో ఏళ్ళవుతోంది. ఒకదశలో రవితేజ సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్లారు. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ అవలేదు. అయినా, ఇరుముడి మళ్ళీ మన మాస్ మహారాజాను సక్సెస్ ట్రాక్ ఎక్కించి ఫాంలోకి లాక్కొచింది. 2026 లో మన శంకరవరప్రసాద్‌గారు తర్వాత ఆ స్థాయి హిట్ దక్కింది ఈ సినిమాకే. ఇంకా, చెప్పాలంటే ఆ సినిమా కంటే ఎక్కువే లాభాలను తెచ్చింది..ఇంకా తెస్తోంది. \u003C\u002Fp>\u003Cp>రవితేజ, సాయి కుమార్ తప్ప మరో గొప్ప నటీనటులు లేని సినిమా ఇరుముడి. హీరోయిన్ కూడా ఇంతకముందు చేసిన సినిమాల ఫలితంతో ఎవరికీ అంతగా తెలియదు. సాయి కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్..హీరో రవితేజ మాత్రమే పేరున్న వాళ్ళు. మిగతావాళ్ళు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కేవలం కథ, కథనాలు..నటీనటుల పర్ఫార్మెన్స్ మాత్రమే సినిమాను ఈ స్థాయి హిట్ అయ్యేలా చేశాయి. ఏదేమైనా, రవితేజ కంబ్యాక్ మాత్రం నెవర్ బిఫోర్ రేంజ్. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"ravi",[],{"title":34,"description":35},"raviteja irumudi joins 200 crores club","Raviteja: ఇరుముడి కాసుల వర్షానికి అసలు అడ్డే ఉండటం లేదు. వర్షాకాలంలో వర్షాలు పడాలి గానీ, ఇలా కాసుల వర్షం పడటం ఏంటో.. అని ఫిల్మ్ సర్కిల్స్‌లో రవితేజ ఇరుముడి సిని",[37,44,50,56,62,67,72,79,85,91],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":27},"husnabad-bus-steering-wheel-snaps-rtc-bus-plunges-into-a-well-video-goes-viral","Husnabad: విరిగిన బస్సు స్టీరింగ్.. బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!.. వీడియో వైరల్..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71f8aec8-11ec-4d9b-9f16-3ca3f2b5f4b6.webp","Venu","2026-09-02T10:19:56+00:00",{"slug":45,"title":46,"category":40,"image":47,"author":48,"read_time":24,"published_at":49,"public_read_count":27},"minister-konda-surekha-sensational-comments-on-cm-revanth-reddy","Konda Surekha: మారిన స్వరం.. సీఎం రేవంత్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5fff700-5041-4a08-bca8-1521b952b6d3.jpg","NK","2026-09-02T10:21:40+00:00",{"slug":51,"title":52,"category":40,"image":53,"author":48,"read_time":54,"published_at":55,"public_read_count":27},"noc-controversy-on-250-crore-valued-land-in-saidabad","Saidabad Land Controversy: గత కలెక్టర్ నో.. ప్రస్తుత కలెక్టర్ ఎస్? సైదాబాద్‌లో రూ.250కోట్ల భూమిపై ‘NOC’ రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd84f90ff-767d-4ebe-8cd9-5d2ed36d150b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-02T11:12:23+00:00",{"slug":57,"title":58,"category":40,"image":59,"author":42,"read_time":60,"published_at":61,"public_read_count":27},"hyderabad-ghmc-warning-regarding-meat-sales","Hyderabad: మాంసం విక్రయాలపై జీహెచ్‌ఎంసీ హెచ్చరిక!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae75cb1e-6365-4b6e-8528-0bd15fd60cb6.jpg","3 నిమిషాల పఠనం","2026-09-02T11:22:35+00:00",{"slug":63,"title":64,"category":16,"image":65,"author":15,"read_time":24,"published_at":66,"public_read_count":27},"rana-daggubati","Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F23b94f67-7381-41a4-a29c-5c6f12be219c.jpg","2026-09-02T12:10:31+00:00",{"slug":68,"title":69,"category":40,"image":70,"author":48,"read_time":24,"published_at":71,"public_read_count":27},"minister-ponguleti-srinivas-reddy-slams-brs-leaders","Ponguleti Srinivas Reddy: ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8982950e-1ada-4328-ac54-f4c7df92f3c4.jpg","2026-09-02T09:58:11+00:00",{"slug":73,"title":74,"category":40,"image":75,"author":76,"read_time":24,"published_at":77,"public_read_count":78},"high-court-deals-a-blow-to-the-government-regarding-musi-riverfront-land-acquisition","HYD : మూసీ రివర్ ఫ్రంట్ భూసేకరణలో సర్కారుకు హైకోర్టు షాక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3152817-7f32-44ac-a613-a57ae6884a32.jpg","Kumar","2026-09-02T09:26:54+00:00",106,{"slug":80,"title":81,"category":40,"image":82,"author":42,"read_time":83,"published_at":84,"public_read_count":27},"telangana-struggle-within-telangana-bjp-persists-bandi-sanjay-versus-dharmapuri-arvind","Telangana: తెలంగాణ బీజేపీలో తగ్గని ఆధిపత్య పోరు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F90714741-0836-4956-9626-764ed9f98023.png","6 నిమిషాల పఠనం","2026-09-02T09:23:44+00:00",{"slug":86,"title":87,"category":40,"image":88,"author":76,"read_time":54,"published_at":89,"public_read_count":90},"high-command-makes-a-u-turn-regarding-konda-surekha","TG : కొండా సురేఖ విషయంలో అధిష్టానం యూటర్న్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe83d13a7-b746-42df-91f6-67d953ee4255.jpg","2026-09-02T08:58:40+00:00",208,{"slug":92,"title":93,"category":94,"image":95,"author":42,"read_time":24,"published_at":96,"public_read_count":27},"ap-acb-stir-in-tirumala-raids-conducted-at-deputy-eo-residence-in-a-disproportionate-assets-case","AP: తిరుమలలో ఏసీబీ కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe79864cb-5ad3-4337-94d1-086f92c5987d.webp","2026-09-02T08:39:52+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]