[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ravi-teja-vivek-athreya":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":96},4383,1359,"ravi-teja-vivek-athreya","Ravi Teja: హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..ఇదంతా ఇరుముడి ఎఫెక్టే!","Ravi Teja: ఒక్క ఇరుముడి సినిమా ఎంతగా ప్రభావం చూపిస్తుందో రవితేజ వరుస ప్రాజెక్ట్స్ ని ప్రకటించడంతోనే అర్థమవుతోంది. ధమాకా తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయిన రవితేజ..అనూహ్యంగా కొన్ని ప్రాజెక్ట్స్ హోల్డ్ అయిపోయాయి. ఇక, ఈ ప్రాజెక్ట్స్ పక్కన పడినట్టే అని అంతా భావించారు. ఒక చిత్రానికైతే అసలు నిర్మాతే కరువయ్యాడు. దీనికి, కారణం రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉండటమే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4afc299b-d766-4148-a7be-d3202881cec9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4afc299b-d766-4148-a7be-d3202881cec9.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"ravi teja","vivek athreya","lakshaman","srini","4 నిమిషాల పఠనం","2026-08-28T16:31:34+00:00","2026-08-28T16:32:07+00:00",106,"\u003Cp>\u003Cstrong>Ravi Teja: \u003C\u002Fstrong>ఒక్క ఇరుముడి సినిమా ఎంతగా ప్రభావం చూపిస్తుందో రవితేజ వరుస ప్రాజెక్ట్స్ ని ప్రకటించడంతోనే అర్థమవుతోంది. ధమాకా తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయిన రవితేజ..అనూహ్యంగా కొన్ని ప్రాజెక్ట్స్ హోల్డ్ అయిపోయాయి. ఇక, ఈ ప్రాజెక్ట్స్ పక్కన పడినట్టే అని అంతా భావించారు. ఒక చిత్రానికైతే అసలు నిర్మాతే కరువయ్యాడు. దీనికి, కారణం రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉండటమే.\u003C\u002Fp>\u003Cp>ఈ ఆగస్టు 21న ఫ్యామిలీ కంటెంట్‌తో, తండ్రీకూతుళ్ళ ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఇరుముడి సినిమా వచ్చింది. ముందు నుంచి పెద్దగా అంచనాలైతే ఈ సినిమాపై లేవనే చెప్పాలి. కానీ, అయ్యప్ప మాలాధరణ, ప్రమోషనల్ కంటెంట్‌తో అంతకంతా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక్కడ, కథ మాత్రమే మాట్లాడింది. ఫ్లాపుల్లో ఉన్న శివ నిర్వాణ, రవితేజ ఎఫెక్ట్ మాత్రం సినిమా రిలీజైయ్యాక కనిపించింది.\u003C\u002Fp>\u003Cp>ఇప్పటి వరకూ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న లెక్కల ప్రకారం 135 కోట్లకి పైగానే వసూళ్ళు రాబట్టింది ఇరుముడి చిత్రం. ఈ సినిమా సూపర్ సక్సెస్‌తో హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి రాబోతోంది. జనవరి 14, 2027 రిలీజ్ అని కూడా ప్రకటించేశారు. శ్రీవిష్ణు మరో హీరోగా నటించనున్నాడు. ఇక, ఈ సినిమాకి 'దాగుడుమూతల దండాకోర్' అని టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. వాస్తవానికి, ఇరుముడి గనక హిట్ కాకపోయి ఉంటే, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తెచ్చేవాడే కాదు.  \u003C\u002Fp>\u003Cp>అయితే, అలాంటి మరో క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. వివేక్ ఆత్రేయ చెప్పిన హర్రర్ కథ కూడా మన మాస్ రాజాకి నచ్చేసింది. కానీ, నిర్మాతలే లేక ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఇక, ఇరుముడి కొట్టిన భారీ సక్సెస్‌తో ఈ సినిమాకి నిర్మాతలు దొరికారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజాగా, విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. దీంతో, ఒక్క 'ఇరుముడి' సక్సెస్ మళ్ళీ రవితేజను ఫుల్ ఫాంలోకి తెచ్చిందంటున్నారు. ఇది, వందకి వంద శాతం వాస్తవం.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"teja",[],{"title":33,"description":34},"ravi teja horror movie with vivek athreya is confirmed","Ravi Teja: ఒక్క ఇరుముడి సినిమా ఎంతగా ప్రభావం చూపిస్తుందో రవితేజ వరుస ప్రాజెక్ట్స్ ని ప్రకటించడంతోనే అర్థమవుతోంది. ధమాకా తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయిన రవిత",[36,45,52,58,64,71,75,81,86,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"mohan-bhagawath-us-tour-heat","భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F965f6d31-5442-4ef1-a4f1-c19b89cbb124.jpg","Kashi","9 నిమిషాల పఠనం","7 నిమిషాలు క్రితం",2,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":41,"read_time":50,"published_at":51,"public_read_count":26},"telangana-assembly-war","అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3e460a3-6d17-40c1-855a-03ddf31a1ba6.jpg","8 నిమిషాల పఠనం","44 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":23,"published_at":57,"public_read_count":26},"shiva-nirvana-3-heros","Shiva Nirvana: ముగ్గురు హీరోలు లైన్‌లో ఉన్నారా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40314e01-415c-4878-a81b-b1e9b054e1ef.jpg","51 నిమిషాలు క్రితం",{"slug":59,"title":60,"category":55,"image":61,"author":15,"read_time":23,"published_at":62,"public_read_count":63},"deepika-padukone-spirit-issue","Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd568e25-4e02-4daa-a42d-26574fbd933c.webp","1 గంట క్రితం",55,{"slug":65,"title":66,"category":48,"image":67,"author":68,"read_time":69,"published_at":62,"public_read_count":70},"all-time-reord-price-for-raidurg-lands","Raidurg Lands: ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లు.. రాయదుర్గం భూములకు బంపర్ రేటు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb57fd29a-36b0-42ff-b04d-5b5c5620eb23.jpg","NK","3 నిమిషాల పఠనం",4,{"slug":72,"title":73,"category":48,"image":74,"author":68,"read_time":42,"published_at":62,"public_read_count":70},"dgp-cv-anand-key-orders-for-police-officials-in-half-yearly-crime-review-meeting","DGP CV Anand: వ్యవస్థీకృత నేరాలపై కఠిన వైఖరి అవలంబించాలి, ప్రాథమిక పోలీసింగ్ పద్ధతులను పాటించాలి-డీజీపీ సీవీ ఆనంద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40a6230b-dfd6-4ba3-98d8-834e237abb60.jpg",{"slug":76,"title":77,"category":48,"image":78,"author":79,"read_time":69,"published_at":80,"public_read_count":63},"telangana-sir-notices-issued-to-ponnam-prabhakar","Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffa323d54-47cf-4578-a8f3-9c3dc2f28a24.jpg","Venu","3 గంటలు క్రితం",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":68,"read_time":69,"published_at":80,"public_read_count":63},"ysrcp-leader-ambati-rambabu-admits-in-hospital","Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0949fe63-41ba-4907-a6ae-699521eba6bd.jpg",{"slug":87,"title":88,"category":55,"image":89,"author":15,"read_time":23,"published_at":90,"public_read_count":91},"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","4 గంటలు క్రితం",208,{"slug":93,"title":94,"category":84,"image":95,"author":68,"read_time":69,"published_at":90,"public_read_count":63},"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]