[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ravi-teja-horror-movie":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":101},4722,1524,"ravi-teja-horror-movie","Ravi Teja: మాస్ మహారాజ్ మరో ప్రయోగానికి సిద్ధం","Ravi Teja: స్వయంకృషితో ఎదిగిన వాళ్ళలో మన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత చెప్పుకునేది రవితేజ గురించే. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు అగ్ర హీరోలలో ఒకరిగా ఎదగడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఒక్కరోజు వేషం ఇచ్చినా చేశాడు..రోజుల తరబడి అవకాశాల కోసం ఎదురుచూశాడు. పడి లేచిన కెరటం రవితేజ. అలాంటి, రవితేజ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఆగస్టు 21న 'ఇరుముడి' సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9687578f-0c5c-4b7c-a47f-751b8a15b6e4.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9687578f-0c5c-4b7c-a47f-751b8a15b6e4.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Ravi teja","Vivek Athreya","Laxman","Tollywood","4 నిమిషాల పఠనం","2026-09-01T05:32:00+00:00","2026-09-01T05:32:42+00:00",55,"\u003Cp>\u003Cstrong>Ravi Teja: \u003C\u002Fstrong>స్వయంకృషితో ఎదిగిన వాళ్ళలో మన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత చెప్పుకునేది రవితేజ గురించే. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు అగ్ర హీరోలలో ఒకరిగా ఎదగడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఒక్కరోజు వేషం ఇచ్చినా చేశాడు..రోజుల తరబడి అవకాశాల కోసం ఎదురుచూశాడు. పడి లేచిన కెరటం రవితేజ. అలాంటి, రవితేజ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఆగస్టు 21న 'ఇరుముడి' సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. \u003C\u002Fp>\u003Cp>సాలీడ్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ..ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి ప్రయోగం ఎప్పుడూ చేయలేదు. తాగుబోతు తండ్రి పాత్రను ఒకవైపు.. అయ్యప్ప దీక్షలో నిష్టగా ఉండే మరో పాత్రను ఒకవైపు చేసి అద్భుతంగా నటించాడు. శివ నిర్వాణ, రవితేజ చేసిన ఈ ప్రయోగంతో ఇండస్ట్రీలో దిల్ రాజు లాంటి చాలామందికి కొత్తగా ఆశలు, నమ్మకాలు పెరిగాయి. \u003C\u002Fp>\u003Cp>అయితే, మరోసారి మన మాస్ మహారాజ్ కొత్త ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించాడు రవితేజ. లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా కథాంశం హర్రర్ అండ్ కామెడీ ప్రధానంగా సాగుతుందట. రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హెల్దీ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు. ఈ సినిమాను అలాంటి జానర్‌లో ట్రై చేస్తున్నాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన మరికొన్ని అప్‌డేట్స్ రానున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>దిల్ రాజు నిర్మాణంలో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్:  \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>'ఇరుముడి' సక్సెస్‌తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రవితేజతో ఒక కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడు. హసిత్ గోలి దీనికి దర్శకత్వం వహిస్తాడు. మరో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కూడా నటిస్తున్నాడు. మల్టీస్టారర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు, 2027 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇది, కంప్లీట్ కామెడీ మూవీగా తెరకెక్కనుంది. చూడాలి, మరి రవితేజ చేయబోతున్న ఈ ప్రయోగాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"ravi",[],{"title":33,"description":34},"Ravi Teja Ready For Another Experiment With Horror Joner","Ravi Teja: స్వయంకృషితో ఎదిగిన వాళ్ళలో మన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత చెప్పుకునేది రవితేజ గురించే. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు అగ్ర హీరోలలో ఒకరిగ",[36,44,53,58,64,70,77,83,90,96],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"choppadandi-farmers-caught-in-the-22a-trap-outraged-they-ask-are-you-going-to-deprive-us-of-our-lands","22A ఉచ్చులో చొప్పదండి రైతులు.. ‘మా భూములు మాకు కాకుండా చేస్తారా?’ అంటూ ఆగ్రహం!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4ec3733d-bd43-47b8-86d5-7d659c9b9050.jpg","Mamatha puppala","2026-09-01T05:45:16+00:00",106,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"rich-country-poor-people","జీడీపీ 7.8% వృద్ధి.. సామాన్యుడికి ఒరిగిందేమిటి?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4a155ced-8bb1-4085-8df4-b834746a9fc8.jpg","Kashi","12 నిమిషాల పఠనం","2026-09-01T05:53:11+00:00",412,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":23,"published_at":57,"public_read_count":26},"malavika-mohanan-srivishnu","Malavika Mohanan: యంగ్ హీరోకి జోడీగా..మాళవికకి ఇది ఊహించని అవకాశం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6e3c5712-fb48-4d7e-bf64-171a3892d9b3.jpg","2026-09-01T05:57:47+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":41,"read_time":23,"published_at":63,"public_read_count":43},"125-year-old-ancient-temple-demolished-in-pakistan-strong-protests","పాక్‌లో 125 ఏళ్లనాటి పురాతన ఆలయం కూల్చివేత.. తీవ్ర నిరసనలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3591b251-34a0-483f-addf-4fe3850f54b7.jpg","2026-09-01T06:03:03+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":41,"read_time":23,"published_at":69,"public_read_count":43},"tim-cooks-era-at-apple-comes-to-an-end-john-ternus-named-as-the-new-leader","యాపిల్‌లో ముగిసిన టిమ్‌ కుక్‌ శకం.. నూతన సారథిగా జాన్‌ టెర్నస్‌!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8c33d1-349b-48cc-83c7-aec531ad1619.png","2026-09-01T06:26:04+00:00",{"slug":71,"title":72,"category":47,"image":73,"author":74,"read_time":23,"published_at":75,"public_read_count":76},"do-not-go-abroad-for-weddings-or-tours-pm-modi","PM modi : విదేశాల్లో వివాహాలు, పర్యటనలకు వెళ్లకండి :  ప్రధాని మోడీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd3cb5036-a965-4bcc-b2b5-4f968fe994ff.jpg","Kumar","2026-09-01T05:27:25+00:00",208,{"slug":78,"title":79,"category":39,"image":80,"author":74,"read_time":23,"published_at":81,"public_read_count":82},"congress-vs-bjp-ramchander-rao-placed-under-house-arrest","BJP : కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రాంచందర్ రావు హౌస్ అరెస్టు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff255770f-eeb5-4af0-9094-2e84215f2ea1.webp","2026-09-01T05:12:34+00:00",157,{"slug":84,"title":85,"category":86,"image":87,"author":41,"read_time":88,"published_at":89,"public_read_count":43},"hiring-surge-in-the-it-sector-15-lakh-jobs-ready-for-tech-professionals","ఐటీ రంగంలో నియామకాల జోరు.. టెక్ నిపుణులకు 1.5లక్షల ఉద్యోగాలు రెడీ!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0c92a06-adc7-4950-830c-c5956a0376a6.jpg","5 నిమిషాల పఠనం","2026-09-01T05:08:53+00:00",{"slug":91,"title":92,"category":47,"image":93,"author":94,"read_time":23,"published_at":95,"public_read_count":52},"national-shock-for-commercial-cylinder-consumers-gas-prices-hiked","National: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0a103e27-2456-4e00-b080-2bc2bf16a1ec.webp","Venu","2026-09-01T04:58:55+00:00",{"slug":97,"title":98,"category":39,"image":99,"author":74,"read_time":23,"published_at":100,"public_read_count":43},"four-ak-47-rifles-stolen-from-the-madras-regiment","HYD : మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు ఏకే 47 తుపాకులు చోరీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F08122f38-510b-49ca-8b5d-25ef536b0580.jpg","2026-09-01T04:57:33+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]