[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ration-racket-250-quintals-of-rice-seized-in-sircilla":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},5669,1988,"ration-racket-250-quintals-of-rice-seized-in-sircilla","TG : రేషన్ దందా.. సిరిసిల్లలో  250 క్వింటాళ్ల  బియ్యం పట్టివేత","రాష్ట్రంలో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యం భారీగా పట్టుబడింది. కొందరు  అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఈ బియ్యాన్ని ప్రభుత్వానికి తెలియకుండా తరలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రూ.వేల కోట్ల పీడీఎస్ బియ్యాన్ని  ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లు యజమానులు అమ్ముకున్నట్టు తెలిసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7187a005-6e68-414a-bded-4c9b57bb4269.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7187a005-6e68-414a-bded-4c9b57bb4269.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"PDS  rice","stored","illegal","sircilla","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-10T08:07:20+00:00","2026-09-10T08:08:06+00:00",157,"\u003Cp>రాష్ట్రంలో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యం భారీగా పట్టుబడింది. కొందరు  అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఈ బియ్యాన్ని ప్రభుత్వానికి తెలియకుండా తరలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రూ.వేల కోట్ల పీడీఎస్ బియ్యాన్ని  ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లు యజమానులు అమ్ముకున్నట్టు తెలిసింది. మిల్లింగ్ కోసం తీసుకుని ప్రభుత్వానికి తిరిగి అప్పగించకుండా బియ్యం అమ్ముకున్న మిల్లు  ఓనర్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp> అందుకోసం ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపినట్టు తెలిసింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రంగా టన్నుల కొద్దీ పీడీఎస్ రైస్ కర్ణాటకకు దారి మళ్లిందని అధికారులు గుర్తించారు.రవాణాశాఖలో కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి లారీల్లో వెళ్తున్న బియ్యం లోడ్‌ను అడ్డుకోవడం లేదని సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2097875370813046976?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2097875370813046976?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>తాజాగా  రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.అక్రమంగా నిల్వ చేసిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని  స్వాధీనం చేసుకున్నారు. కనకదుర్గ ట్రేడర్స్ రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారులు ఇవాళ ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వ చేసినందుకు కనకదుర్గ ట్రేడర్స్ లైసెన్స్ సీజ్ చేసినట్టు సమాచారం.పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సేఫ్ కస్టడీ కోసం వాసవి ట్రేడర్స్‌కు  తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్ఓ బుచ్చిబాబు హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం తీసుకున్న బియ్యాన్ని అక్రమంగా తరలించాలని  చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  వార్నింగ్ ఇచ్చారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"pds rcie.jpg",[],{"title":34,"description":35},"TG : రేషన్ దందా.. సిరిసిల్లలో  250 క్వింటాళ్ల  బియ్యం పట్టివ","రాష్ట్రంలో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యం భారీగా పట్టుబడింది. కొందరు  అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఈ బియ్యాన్ని ప్రభుత్వానికి తెలియకుండా తరలిస్తున్నట్",[37,43,51,59,64,71,76,81,88,93],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":15,"read_time":24,"published_at":41,"public_read_count":42},"revanth-has-struck-deals-with-his-own-brothers-future-city-has-no-future-ktr","BRS : అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b21fd8e-eed5-40e5-91d9-97045926628c.jpg","2026-09-10T08:22:46+00:00",310,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":24,"published_at":49,"public_read_count":50},"karthi-sardhar-2","Karthi Sardhar 2: సర్ధార్ 2 ఊహించుకున్నంత లేదే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6da8e084-ac6b-444e-8ca4-cec5e1b79018.webp","Anshu","2026-09-10T08:42:58+00:00",55,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":24,"published_at":57,"public_read_count":58},"sensation-in-bsp-mayawati-removes-nephew-akash-anand-from-the-party","బీఎస్పీలో సంచలనం.. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తొలగించిన మాయావతి!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9421484f-1022-4bbe-a29c-4671cb280a39.jpg","Mamatha puppala","2026-09-10T08:43:53+00:00",412,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":15,"read_time":24,"published_at":63,"public_read_count":58},"blow-after-blow-for-ktr-case-filed-against-pro-and-pa","BRS : కేటీఆర్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. పీఆర్వో, పీఏ మీద కేసు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd2e388b-6383-4a57-807f-843b444799bb.jpg","2026-09-10T08:48:21+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":56,"read_time":24,"published_at":69,"public_read_count":70},"ap-weather-department-alert-heavy-rains-in-those-districts-for-three-days","AP: వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3815563-a8e8-4d5a-b1f9-03c2c1b9e823.png","2026-09-10T08:53:21+00:00",106,{"slug":72,"title":73,"category":46,"image":74,"author":48,"read_time":24,"published_at":75,"public_read_count":70},"the-paradise-us-sales","The Paradise: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e02196c-c9c1-4f1b-94a2-d04d566bc740.jpg","2026-09-10T08:03:43+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":24,"published_at":80,"public_read_count":70},"shock-for-brs-sexual-harassment-case-against-ktr-and-harish-rao","BRS  : బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8179d8-41ce-402c-bbb1-17a245d6aa6f.jpg","2026-09-10T07:54:58+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":56,"read_time":86,"published_at":87,"public_read_count":27},"a-1980s-trend-is-taking-social-media-by-stormcm-revanth-reddys-classy-look","సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d7f017-c215-465e-a13e-2e72998444c8.jpg","3 నిమిషాల పఠనం","2026-09-10T07:32:58+00:00",{"slug":89,"title":90,"category":46,"image":91,"author":48,"read_time":24,"published_at":92,"public_read_count":50},"418-censor-report","'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39b3a040-639b-4e8c-939f-a5994ac051c6.webp","2026-09-10T07:29:58+00:00",{"slug":94,"title":95,"category":54,"image":96,"author":56,"read_time":24,"published_at":97,"public_read_count":70},"big-relief-for-city-residents-during-the-ganesh-immersionmetro-services-to-run-past-midnight","గణేశ్ నిమజ్జనం వేళ నగరవాసులకు బిగ్ రిలీఫ్.. అర్ధరాత్రి దాటినా మెట్రో సేవలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5feed162-45cd-4222-80f9-619094f89376.jpg","2026-09-10T07:12:01+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]