[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rashmika-mandanna-ranabaali":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":98},4675,1501,"rashmika-mandanna-ranabaali","Rashmika Mandanna: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..","Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ కాబోతోంది. తాజాగా, దీనికి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్వయంగా, రష్మిక తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. మైసా సినిమా షూటింగ్ సమయంలో రష్మిక నడుముకు గాయం అయిన కారణంగా గత కొన్ని వారాలుగా రెస్ట్ తీసుకుంటోంది. ఈ అక్టోబర్ నుంచి మళ్ళీ కెమెరా ముందుకు రాబోతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e3fcba8-62b5-408d-becf-21b3dc3e54fc.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e3fcba8-62b5-408d-becf-21b3dc3e54fc.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Rashmika Mandanna","Ranabaali","Vijay Devarakonda","Mysa","4 నిమిషాల పఠనం","2026-08-31T16:40:22+00:00","2026-08-31T16:40:43+00:00",55,"\u003Cp>\u003Cstrong>Rashmika Mandanna: \u003C\u002Fstrong>నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ కాబోతోంది. తాజాగా, దీనికి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్వయంగా, రష్మిక తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. మైసా సినిమా షూటింగ్ సమయంలో రష్మిక నడుముకు గాయం అయిన కారణంగా గత కొన్ని వారాలుగా రెస్ట్ తీసుకుంటోంది. ఈ అక్టోబర్ నుంచి మళ్ళీ కెమెరా ముందుకు రాబోతోంది. \u003C\u002Fp>\u003Cp>రష్మిక మందన్న ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉంది. మైసా మూవీలో గిరిజన యువతిగా ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్నట్టు గనక పూర్తైతే, ఈ దసరా బరిలో రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, రష్మిక రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో వాయిదా పడింది. దాంతో అధికారికంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.\u003C\u002Fp>\u003Cp>కానీ, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చేస్తున్న రణబాలి మాత్రం దసరా బరిలోనే దిగబోతుంది. అక్టోబర్ 16న ఈ సినిమాను 5 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తిరిగి రణబాలి సెట్స్‌లో జాయిన్ కావడానికి రష్మిక ఓకే చెప్పింది. ఇదే, సందర్భంగా రెస్ట్ లో ఉన్నన్ని రోజులు హాలిడేస్‌ని బాగా ఎంజాయ్ చేసినట్టుగా తెలిపింది. \u003C\u002Fp>\u003Cp>రణబాలి షూటింగ్ పూర్తి కాగానే, మైసా సెట్స్‌కి షిఫ్ట్ కానుంది. అలాగే, అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్‌లోనూ జాయిన్ అవనుంది. వీటి, తర్వాత అనిమల్ పార్క్ కోసం రెడీ అవుతుంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ పూర్తి చేసి ఆ వెంటనే అనిమల్ పార్క్ ను పట్టాలెక్కించనున్నాడు. ఈ రకంగా రానున్న మూడేళ్ళు రష్మిక మందన్న చాలా బిజీగా ఉండబోతోంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rashmika-1200x900.jpg",[],{"title":33,"description":34},"Rashmika Mandanna ReJoin In Ranabaali Sets From October","Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ కాబోతోంది. తాజాగా, దీనికి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్వయంగా",[36,41,50,58,64,72,78,83,88,93],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":15,"read_time":23,"published_at":40,"public_read_count":26},"tamannaah-bhatia-item-songs","Tamannaah Bhatia: రెమ్యునరేషన్‌తో హడలెత్తిస్తున్న మిల్కీ బ్యుటీ..ఐటం సాంగ్స్ కూడా పాయే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe25c8dbd-c207-4557-987f-ad1e964af271.webp","2026-08-31T17:38:05+00:00",{"slug":42,"title":43,"category":44,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":49},"gadwal-district-as-railway-hub-gadwal-railway-station-modification-works-with-42-crores","Gadwal: రైల్వే హబ్‌గా గద్వాల జిల్లా.. రూ.42కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5a5fd67-e839-405b-8c1e-ecd41bd5b5e8.jpg","NK","11 నిమిషాల పఠనం","2026-08-31T17:57:19+00:00",4,{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":47,"published_at":56,"public_read_count":57},"messi-goodbye-to-football","ఫుట్‌బాల్‌లో ఓ యుగం ముగిసింది! అంతర్జాతీయ ఆటకు మెస్సీ గుడ్‌బై","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cf5a2bc-3472-4edd-b29c-ce617f3a3ec0.png","Kashi","2026-08-31T18:09:49+00:00",106,{"slug":59,"title":60,"category":53,"image":61,"author":46,"read_time":62,"published_at":63,"public_read_count":49},"cm-revanth-reddy-reacts-on-lionel-messi-retirement","Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు.. రేర్ ఫొటో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c81c8-ff3c-4630-9677-752c8dd140f6.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T18:16:48+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":55,"read_time":69,"published_at":70,"public_read_count":71},"us-h-4-visa-shock","అమెరికాలో భారతీయులకు మరో షాక్.. H-4 వర్క్ పర్మిట్లపై ట్రంప్ గురి!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e1b9974-b0c0-495a-8faf-dc4a403ece87.jpg","10 నిమిషాల పఠనం","2026-08-31T18:49:12+00:00",2,{"slug":73,"title":74,"category":44,"image":75,"author":46,"read_time":76,"published_at":77,"public_read_count":57},"cm-revanth-reddy-slams-ex-cm-kcr","Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T15:57:47+00:00",{"slug":79,"title":80,"category":44,"image":81,"author":46,"read_time":76,"published_at":82,"public_read_count":49},"will-not-leave-brs-leader-prashanth-reddy-kavitha-serious-warning","Kavitha: హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను-కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5f84326-dfb5-4bd5-a07f-bed47032bdca.jpg","2026-08-31T15:37:00+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":23,"published_at":87,"public_read_count":26},"jailer-2-no-updates","Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd98128b8-132e-4d6d-b8c1-7b708df2144f.webp","2026-08-31T15:18:31+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":15,"read_time":23,"published_at":92,"public_read_count":57},"ntr-neel-shooting-update","NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","2026-08-31T14:53:42+00:00",{"slug":94,"title":95,"category":44,"image":96,"author":46,"read_time":23,"published_at":97,"public_read_count":26},"cm-revanth-reddy-unveils-new-logos-for-cmc-mmc-and-ghmc","GHMC New Logo: పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8720af1e-0433-4f39-bf74-853e55bb56e8.jpg","2026-08-31T14:42:49+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]