[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rashmika-mandanna-m-s-subbalaxmi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":93},4371,1353,"rashmika-mandanna-m-s-subbalaxmi","Rashmika Mandanna: గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!","Rahmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి ఓ గొప్ప బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన రణబాలి మూవీ చేస్తోంది. అలాగే, మైసా అనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలోనూ నటిస్తోంది రష్మిక, ఈ సినిమా షూటింగ్ సమయంలో గాయం కారణంగానే రెండు నెలలపాటు బ్రేక్ తీసుకుంది. అయితే, తాజా సమాచారం మేరకు లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక నటించబోతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cfe1d02-f6ff-4589-a56a-b0104a0551bd.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cfe1d02-f6ff-4589-a56a-b0104a0551bd.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Rashmika Mandanna","MS Subbalaxmi Boipic","Allu Aravind","Geetha Arts","Gowtham Tinnanuri","4 నిమిషాల పఠనం","2026-08-28T12:58:27+00:00",55,"\u003Cp>\u003Cstrong>Rashmika Mandanna: \u003C\u002Fstrong>నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి ఓ గొప్ప బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన రణబాలి మూవీ చేస్తోంది. అలాగే, మైసా అనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలోనూ నటిస్తోంది రష్మిక, ఈ సినిమా షూటింగ్ సమయంలో గాయం కారణంగానే రెండు నెలలపాటు బ్రేక్ తీసుకుంది. అయితే, తాజా సమాచారం మేరకు లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక నటించబోతోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>నిర్మాతగా అల్లు అరవింద్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>గత కొంతకాలంగా మన సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో బయోపిక్స్ వచ్చి మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దింవంతగ నటీనటుల జీవిత కథలను, క్రీడా కారుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. కంటెంట్ గనక బావుంటే ఈ బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. దీనికి ఉదాహరణ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమానే. తెలుగులో మాహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి.\u003C\u002Fp>\u003Cp>భాషతో సంబంధం లేకుండా వచ్చిన బయోపిక్ చిత్రాలకి మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు, అలాంటి బయోపిక్ ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్షిది. ఎప్పటి నుంచో ఈ బయోపిక్ తెరకెక్కించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ పాత్రలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి కనిపించనుందని వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ, ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్రను రష్మిక చేయబోతుందట. ఈ బయోపిక్ ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నారు. బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేష్ సహ నిర్మాతలు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>పెళ్ళి తర్వాత రష్మిక కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>పెళ్ళి తర్వాత ఇప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రష్మిక చేయబోతున్న ఈ బయోపిక్ కొత్తగా సైన్ చేసిందే కావడం విశేషం. ఇక, ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ నుంచి రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలో, అధికారికంగా మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rashmika",[],{"title":33,"description":34},"Rashmika Mandanna Got Cance To Act In MS Subbalaxmi Biopic","Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి ఓ గొప్ప బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన రణబాలి మూవీ",[36,43,51,59,63,68,74,78,82,87],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":15,"read_time":24,"published_at":41,"public_read_count":42},"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","47 నిమిషాలు క్రితం",157,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":26},"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg","NK","3 నిమిషాల పఠనం","53 నిమిషాలు క్రితం",{"slug":52,"title":53,"category":46,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":58},"andhra-pradesh-political-news-local-body-elections-become-a-headache-for-jagan","Andhra Pradesh: జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb630a086-87a4-425f-b02c-8e463d14f64d.jpg","Venu","5 నిమిషాల పఠనం","1 గంట క్రితం",106,{"slug":60,"title":61,"category":39,"image":62,"author":15,"read_time":24,"published_at":57,"public_read_count":26},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":48,"read_time":56,"published_at":57,"public_read_count":26},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg",{"slug":69,"title":70,"category":66,"image":71,"author":48,"read_time":72,"published_at":73,"public_read_count":26},"bjp-will-win-in-ghmc-elections-says-ramchander-rao","Ramchander Rao: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం- రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12ef1be9-6137-49df-921a-f0d3a957611f.jpg","2 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":75,"title":76,"category":39,"image":77,"author":15,"read_time":24,"published_at":73,"public_read_count":42},"bhagyashri-borse-offers-in-telugu","Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0ebab919-cfdc-4e78-9395-b4795d87a5b6.webp",{"slug":79,"title":80,"category":66,"image":81,"author":55,"read_time":24,"published_at":73,"public_read_count":26},"telangana-a-bumper-offer-from-the-telangana-congress-government-for-bc-and-ebc-students","Telangana: బీసీ-ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcfd7884a-1e4f-4ef7-ab38-28ffd2ff7e1e.webp",{"slug":83,"title":84,"category":46,"image":85,"author":55,"read_time":24,"published_at":86,"public_read_count":26},"ap-government-entrusts-key-responsibilities-to-naga-babu","AP: నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5f9f766d-f792-45f3-b2c7-954a9d8cde8a.webp","3 గంటలు క్రితం",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":55,"read_time":56,"published_at":92,"public_read_count":26},"nepal-flood-early-warnings-about-the-nepal-floods","Nepal Flood: నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec1c1e80-4ea3-4b45-a3ae-ec690270b824.jpg","4 గంటలు క్రితం",[94,99,102,104,106,108],{"title":95,"sponsor":96,"image":97,"url":98},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":100,"sponsor":101,"image":97,"url":98},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":103,"sponsor":101,"image":97,"url":98},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":105,"sponsor":101,"image":97,"url":98},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":107,"sponsor":101,"image":97,"url":98},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":109,"sponsor":101,"image":97,"url":98},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]