[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ranabaali-teaser":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5375,1842,"ranabaali-teaser","#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?","#RanabaaliTeaser: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల, మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 9న రణబాలి టీజర్ వస్తుందని ఎక్స్ ద్వారా ప్రకటించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63ed8374-b16e-4a59-9055-5282b4ec3f84.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63ed8374-b16e-4a59-9055-5282b4ec3f84.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"#RanabaaliTeaser","Vijay Devarakonda","Rashmika Mandanna","Rahul Sankrthyan","4 నిమిషాల పఠనం","2026-09-07T14:45:55+00:00","2026-09-07T14:46:21+00:00",55,"\u003Cp>\u003Cstrong>#RanabaaliTeaser: \u003C\u002Fstrong>విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల, మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 9న రణబాలి టీజర్ వస్తుందని ఎక్స్ ద్వారా ప్రకటించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>వరుస ఫ్లాప్స్‌తో ఉన్న విజయ్‌కి \"రణబాలి\" హిట్ కీలకం:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డం సినిమాలతో విజయ్ దేవరకొండకి వరుసగా ఫ్లాప్స్ ఎదురయ్యాయి. వీటిలో కాస్తో కూస్తో సమంత హీరోయిన్‌గా నటించిన ఖుషి పరవాలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరీ డిజాస్టర్ కాదు. అలా అని హిట్ గా చెప్పడానికి లేదు. ఇక, మిగతా సినిమాలను జనాలు గుర్తుంచుకోవడం కూడా కష్టమే. \u003C\u002Fp>\u003Cp>ఇలాంటి, సమయంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టి ఒకదానితో ఒకటి సమాంతరంగా కంప్లీట్ చేస్తున్నాడు. ముందుగా, రణబాలి రాబోతుంది. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది..దసరాకి రావడం కష్టమే అనుకున్నారు. కానీ, అవన్నీ రూమర్స్ అని మైత్రీ వారు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని ప్రకటించి కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. \u003C\u002Fp>\u003Cp>ఇక, రిలీజ్ కి మేకర్స్ రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా రణబాలి టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో, మేయిన్ కథ ఏంటీ అనేది రివీల్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు, ఆతృత పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, విజయ్-రష్మిక పెళ్ళి తర్వాత కలిసి నటించిన సినిమా ఇది. అలాకూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మరి, వరుస ఫ్లాప్స్‌తో ఉన్న విజయ్‌ని రణబాలి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Ranabaali-1.webp",[],"https:\u002F\u002Ftwitter.com\u002FMythriOfficial\u002Fstatus\u002F2096895474381025627",{"title":34,"description":35},"#RanabaaliTeaser Releasing On Sep 9th","#RanabaaliTeaser: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సా",[37,42,51,59,64,72,78,83,88,94],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":15,"read_time":23,"published_at":41,"public_read_count":26},"nani-srikanth-odela-x","Nani-Srikanth Odela: ప్యారడైజ్ పోస్ట్ పోన్..(X)లో క్లారిటీ ఇచ్చిన మేకర్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2eaa898f-30a1-44fa-98d0-1f2fc22992f7.webp","2026-09-07T14:57:00+00:00",{"slug":43,"title":44,"category":45,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"ap-mega-dsc-sports-quota-posts-shap-md-barani-clarity","AP: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f1acc56-01b5-445b-8f5b-cefd234ad6f7.webp","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-07T15:08:30+00:00",106,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":26},"delhi-hostels-deadly-hostels","7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3e401da-853b-45c0-8f06-f2bb9a8e02ba.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-07T15:14:33+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":15,"read_time":23,"published_at":63,"public_read_count":50},"sukumar-rc-17-update","Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160824b1-da02-48db-8dc8-86ecee82962e.jpg","2026-09-07T15:44:42+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":70,"published_at":71,"public_read_count":26},"youth-set-fire-self-in-ramayampet-police-station","Fire Self: పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కలకలం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F07788d5c-0097-41d2-a202-a9e1c96190fe.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-07T15:59:59+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":69,"read_time":23,"published_at":77,"public_read_count":26},"police-attack-on-brs-women-mlas-telangana-high-court-key-orders-for-dgp","అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41b86d03-0043-4898-b479-128c2d549c15.jpg","2026-09-07T14:42:50+00:00",{"slug":79,"title":80,"category":75,"image":81,"author":47,"read_time":70,"published_at":82,"public_read_count":50},"telangana-sir-claims-objections-deadline-extended-october-7","TG:తెలంగాణలో సర్ గడువు పొడిగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44887391-e9e0-4a4b-bd7e-b9ac8e5c639b.jpg","2026-09-07T14:04:05+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":23,"published_at":87,"public_read_count":26},"ssrajamouli-350","SS.Rajamouli: వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 350 కోట్ల బిజినెస్..అంత జరుగుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc054fc37-4f0f-4b8b-b600-ece502053d5e.webp","2026-09-07T14:00:52+00:00",{"slug":89,"title":90,"category":75,"image":91,"author":69,"read_time":70,"published_at":92,"public_read_count":93},"bjlp-leader-alleti-maheshwar-reddy-slams-brs-and-cm-revanth-reddy","22ఏ నెపాన్ని అధికారులపైకి నెడతామంటే ఊరుకునేది లేదు-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbac483a5-1767-427f-85e6-7e0c4a4d67a3.jpg","2026-09-07T13:59:44+00:00",4,{"slug":95,"title":96,"category":75,"image":97,"author":98,"read_time":70,"published_at":99,"public_read_count":50},"telangana-green-signal-for-auto-drivers-welfare-government-takes-a-key-decision","Telangana: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F183cab05-252b-42fe-a143-d443fd4a3158.webp","Venu","2026-09-07T13:52:03+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]