[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ranabaali-teaser-vijay":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":33,"youtube_embed_url":34,"youtube_watch_url":35,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":103},5591,1950,"ranabaali-teaser-vijay","Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపం","Ranabaali Teaser: కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెట్ చూస్తేనే ఇదేదో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడం ఖాయమని కళ్ళు మూసుకొని డిసైడైపోవచ్చు. అలా, ఇప్పుడు ఫుల్ క్లారిటీగా డిసైయ్యే సినిమా విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ రిలీజై..అమాంతం అంచనాలను పెంచేసింది. హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాను రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌తో బాక్సాఫీస్ వద్ద సునామీ రాబోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdbf36c37-e44f-4527-8f26-15522aa4d1be.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdbf36c37-e44f-4527-8f26-15522aa4d1be.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Ranabaali Teaser Review","Ranabaali","Vijay Devarakonda","Rashmika Mandanna","Rahul Sankrityan","4 నిమిషాల పఠనం","2026-09-09T14:26:38+00:00","2026-09-09T14:26:54+00:00",412,"\u003Cp>\u003Cstrong>Ranabaali Teaser: \u003C\u002Fstrong>కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెట్ చూస్తేనే ఇదేదో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడం ఖాయమని కళ్ళు మూసుకొని డిసైడైపోవచ్చు. అలా, ఇప్పుడు ఫుల్ క్లారిటీగా డిసైయ్యే సినిమా విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ రిలీజై..అమాంతం అంచనాలను పెంచేసింది. హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాను రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌తో బాక్సాఫీస్ వద్ద సునామీ రాబోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.  \u003C\u002Fp>\u003Cp>టాక్సీవాలా సినిమాతో విజయ్ దేవరకొండకి రాహుల్ సాంకృత్యన్ మంచి హిట్ ఇచ్చాడు. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కథాంశానికి లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ని జత చేసి తెరకెక్కించిన టాక్సీవాలా అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, గత కొన్ని రోజుల నుంచి విజయ్-రాహుల్ కాంబోలో సినిమా అంటే టాక్సీవాలా కంటే కాస్త ఎక్కువగా ఊహించుకున్నారు.\u003C\u002Fp>\u003Cp>కానీ, తాజాగా వచ్చిన టీజర్ చూశాక ఓ బాహుబలి సినిమా టీజర్ చూసిన భావన కలిగించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. బ్రిటీష్ కాలం నాటి పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా..\"సింగమల బొబ్బిలి రణబాలి\" అనే పవర్ ఫుల్ యోధుడి పాత్రలో నటిస్తున్నాడు విజయ్. ఆయన భార్యగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇక, తాజా టీజర్‌లో ఉన్న హైలెట్ డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. \u003C\u002Fp>\u003Cp>\"ఇది అన్నపూర్ణ దేశంరా.. అన్నానికి కరువేంది\".. అనే డైలాగ్..\"సింగనమల బొబ్బిలి రణబాలిరా నీయక్కా\".. అని విజయ్ పరిచయం చేసుకునే డైలాగ్..పీక్స్‌లో ఉన్నాయి. 1876-1878 కాలంలో భారతదేశాన్ని ఓ కుదిపేసిన అత్యంత దారుణమైన కరువు, బ్రిటిష్ పాలన నేపథ్యంలో రణబాలి తెరకెక్కినట్లుగా తాజా టీజర్ తో అర్థమవుతోంది. \u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు. వరుస హిట్స్ అందుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ పాతాకాలపై భారీ బడ్జెట్‌తో రణబాలి రూపొందుతోంది. ఇటీవల కాలంలో విజయ్ కి సరైన హిట్ లేదు. కానీ, ఆ గ్యాప్ ని ఒక్క రణబాలి తో ఫిల్ చేయబోతున్నాడని నమ్మొచ్చు. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Ranabaali-1.webp",[],"L7qEKA-e2qI","https:\u002F\u002Fwww.youtube-nocookie.com\u002Fembed\u002FL7qEKA-e2qI","https:\u002F\u002Fwww.youtube.com\u002Fwatch?v=L7qEKA-e2qI",{"title":37,"description":38},"Vijay Devarakonda's Ranabaali Teaser Review","Ranabaali Teaser: కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెట్ చూస్తేనే ఇదేదో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడం ఖాయమని కళ్ళు మూసుకొని డిసైడైపోవచ్చు. అలా, ఇప్పు",[40,49,56,63,69,75,81,86,92,97],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"tg-purification-politics-kcr-silence-causing-more-damage","TG: శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09b46f6b-0924-435c-b8ee-b1e5bb6cdb9d.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-09T15:07:21+00:00",55,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":45,"read_time":46,"published_at":54,"public_read_count":55},"pf-withdrawal-rules-how-many-times-can-you-withdraw-pf-money-new-epfo-rules","PF : డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb96b4e5-c8cb-4cdf-a91f-3176a9c87615.jpg","2026-09-09T15:43:35+00:00",157,{"slug":57,"title":58,"category":43,"image":59,"author":60,"read_time":46,"published_at":61,"public_read_count":62},"mlc-vijayashanthimlc-vijayashanthi-request-cm-revanth-to-take-action-on-private-hospitals-robbery","ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై విజయశాంతి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కార్‌కు విన్నపం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F50f174c3-0369-4f79-bd4f-762e03b59e85.jpg","NK","2026-09-09T16:19:56+00:00",4,{"slug":64,"title":65,"category":43,"image":66,"author":45,"read_time":24,"published_at":67,"public_read_count":68},"tg-konda-surekha-former-osd-sumanth-granted-anticipatory-bail","TG :  కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు ముందస్తు బెయిల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd31bacf4-c83a-4414-ab27-186375aac406.jpg","2026-09-09T16:21:32+00:00",106,{"slug":70,"title":71,"category":52,"image":72,"author":45,"read_time":24,"published_at":73,"public_read_count":74},"petrol-diesel-price-hormuz-tensions-crude-oil-price-shock","Petrol-Diesel Price : హార్ముజ్‌లో మళ్లీ టెన్షన్.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f3d55f2-f6b2-4e0d-b2da-bce11915686d.jpg","2026-09-09T16:53:57+00:00",3,{"slug":76,"title":77,"category":43,"image":78,"author":60,"read_time":79,"published_at":80,"public_read_count":62},"good-news-for-ap-telangana-cabinet-clears-8-railway-multitracking-projects","ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు ఆమోదం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e45d981-b3a9-4df1-b1bd-620f9ec970a5.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T14:24:27+00:00",{"slug":82,"title":83,"category":43,"image":84,"author":45,"read_time":24,"published_at":85,"public_read_count":68},"alleti-maheshwar-reddy-revanth-reddy-rule-book-suspensions","Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా \"రూల్‌ బుక్‌\" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc041fdac-8953-49c7-956b-dc7671aaa7f2.jpg","2026-09-09T14:08:55+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":45,"read_time":46,"published_at":91,"public_read_count":55},"ttd-srivari-bhakthulaku-lic-beema-2-lakshala-bima","TTD: శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd9f52c0-5fd2-44e8-892e-1e87e76eb48d.jpg","2026-09-09T13:29:36+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":24,"published_at":96,"public_read_count":48},"suriya-47-secene","Suriya: నవంబర్ లో 'సీన్' చూపించబోతున్న సూర్య..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ba4f3ed-a439-4a4b-8161-e477a14b6761.webp","2026-09-09T13:29:25+00:00",{"slug":98,"title":99,"category":16,"image":100,"author":45,"read_time":101,"published_at":102,"public_read_count":68},"fake-collection-posters-tollywood-box-office-numbers-controversy","Fake Collection Posters :  వచ్చింది గోరంత.. పోస్టర్‌పై కొండంత! టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ల లొల్లి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3b7236c4-900b-4149-b56e-d205543d18e5.jpg","10 నిమిషాల పఠనం","2026-09-09T12:37:54+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]