[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rana-daggubati":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":84},4854,1590,"rana-daggubati","Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్","Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్..అతని గత చిత్రం సక్సెస్ ని బట్టే ప్రేక్షకులు సినిమాకి వస్తున్నారన్నారు టాలీవుడ్ టాల్ హీరో కం ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒకప్పుడు ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌కి హీరోల కోసం వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా..ఈ పేరు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుందని అభిప్రాయపడ్డాడు రానా.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F23b94f67-7381-41a4-a29c-5c6f12be219c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F23b94f67-7381-41a4-a29c-5c6f12be219c.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"rana daggubati","rajamouli","prashanth neel","sandeep reddy vanga","4 నిమిషాల పఠనం","2026-09-02T12:10:31+00:00","2026-09-02T12:13:39+00:00",55,"\u003Cp>\u003Cstrong>Rana Daggubati: \u003C\u002Fstrong>ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్..అతని గత చిత్రం సక్సెస్ ని బట్టే ప్రేక్షకులు సినిమాకి వస్తున్నారన్నారు టాలీవుడ్ టాల్ హీరో కం ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒకప్పుడు ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌కి హీరోల కోసం వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా..ఈ పేరు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుందని అభిప్రాయపడ్డాడు రానా. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>'లీడర్' సినిమాతో ఎంట్రీ:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>రానా దగ్గుబాటి లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే, రానాది బాలీవుడ్ కౌటౌట్. ఆ కటౌట్ తగ్గ కథలు అంతగా రాలేదు. పూరి జగన్నాధ్ 'నేను నా రాక్షసి' సినిమా చేశాడు. ఈ సినిమా ఫ్లాపైంది. అలాగే, 'విరాట పర్వం'. ఇది కూడా ఆకట్టుకోలేదు. కానీ, బాహుబలి సిరీస్‌తో మాత్రం హీరో రేంజ్ పాపులారిటీ వచ్చింది రానాకి.  \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>టాక్ షోస్‌తో క్రేజ్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నంబర్ 1 యారీ టాక్ షోతో రానా దగ్గుబాటి హోస్ట్ గా ఓ వినూత్నమైన టాక్ షోను చేసి టెలివిజన్‌లో బాగా పాపులర్ అయ్యాడు. విరాట పర్వం లాంటి సినిమాలు చేసినా రానాకి సక్సెస్ దక్కలేదు. కానీ, నిర్మాతగా మాత్రం 35 ఒక చిన్న కథ లాంటి ప్రయోగాత్మక చిత్రాలను అందిస్తున్నాడు. ఈ అనుభవంతోనే ఇప్పుడు, క్రేజ్ హీరోకి కాదు, దర్శకుడికి ఉందని..అతని బ్రాండ్ ఇంజేజ్ వల్లే సినిమాలు ఆడుతున్నాయని అభిప్రాయపడ్డాడు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>పాన్ ఇండియా సినిమా:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>బాహుబలి సిరీస్ తర్వాత మన తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ భాషలలో పాన్ ఇండియన్ సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కేజీఎఫ్, కాంతార సినిమాలతో దర్శకులకి ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మ్రాజెక్ట్ ని ప్రభావితం చేస్తున్నాడు. అలాగే, ప్రశాంత్ నీల్..సందీప్ రెడ్డి వంగ కూడా. సుకుమార్, అట్లీ కుమార్ లాంటి వారికి గ్లోబల్ రేంజ్ మార్కెట్ ఏర్పడింది. సినిమా బిజినెస్ కి వారే బలంగా నిలుస్తున్నారు.  \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rana",[],{"title":33,"description":34},"rana daggubati intresting comments on heros and directors","Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్..అతని గత చిత్రం సక్సెస్ ని బట్టే ప్రేక్షకులు సినిమాకి వస్తున్నారన్నారు టాలీవుడ్ టాల్ హీరో కం ప్రొడ్యూసర్ రానా",[36,44,51,56,62,68,73,79],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"nepal-has-dealt-a-major-shock-to-the-countries-that-stood-by-it-during-a-crisis-a-new-demand-has-come-to-the-fore","Nepal: ఆపదలో ఆదుకున్న దేశాలకు నేపాల్ బిగ్ షాక్.. తెరపైకి కొత్త డిమాండ్!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7ae2766b-114c-4cff-9e44-3d233d6f553e.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-09-02T12:14:44+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":23,"published_at":50,"public_read_count":26},"minister-konda-surekha-key-comments-after-meeting-congress-party-high-command","Konda Surekha: నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశా, హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలీదు- మంత్రి కొండా సురేఖ","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbba2818-c68c-4b26-8029-1802a3617358.jpg","NK","2026-09-02T12:29:29+00:00",{"slug":52,"title":53,"category":47,"image":54,"author":49,"read_time":23,"published_at":55,"public_read_count":26},"komatireddy-rajagopal-reddymla-komatireddy-rajagopal-reddy-key-comments-on-cm-post","రాబోయేది వైఎస్ యుగమే, నాకు సీఎం అయ్యే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6760fcfc-4884-4cec-a04c-4aa95e8fe9e4.jpg","2026-09-02T13:18:48+00:00",{"slug":57,"title":58,"category":47,"image":59,"author":41,"read_time":60,"published_at":61,"public_read_count":26},"hyderabad-ghmc-warning-regarding-meat-sales","Hyderabad: మాంసం విక్రయాలపై జీహెచ్‌ఎంసీ హెచ్చరిక!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae75cb1e-6365-4b6e-8528-0bd15fd60cb6.jpg","3 నిమిషాల పఠనం","2026-09-02T11:22:35+00:00",{"slug":63,"title":64,"category":47,"image":65,"author":49,"read_time":66,"published_at":67,"public_read_count":26},"noc-controversy-on-250-crore-valued-land-in-saidabad","Saidabad Land Controversy: గత కలెక్టర్ నో.. ప్రస్తుత కలెక్టర్ ఎస్? సైదాబాద్‌లో రూ.250కోట్ల భూమిపై ‘NOC’ రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd84f90ff-767d-4ebe-8cd9-5d2ed36d150b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-02T11:12:23+00:00",{"slug":69,"title":70,"category":47,"image":71,"author":49,"read_time":23,"published_at":72,"public_read_count":26},"minister-konda-surekha-sensational-comments-on-cm-revanth-reddy","Konda Surekha: మారిన స్వరం.. సీఎం రేవంత్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5fff700-5041-4a08-bca8-1521b952b6d3.jpg","2026-09-02T10:21:40+00:00",{"slug":74,"title":75,"category":47,"image":76,"author":41,"read_time":23,"published_at":77,"public_read_count":78},"husnabad-bus-steering-wheel-snaps-rtc-bus-plunges-into-a-well-video-goes-viral","Husnabad: విరిగిన బస్సు స్టీరింగ్.. బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!.. వీడియో వైరల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71f8aec8-11ec-4d9b-9f16-3ca3f2b5f4b6.webp","2026-09-02T10:19:56+00:00",106,{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":23,"published_at":83,"public_read_count":78},"raviteja-200-crores-club","Raviteja: 200 కోట్ల క్లబ్‌లో \"ఇరుముడి\"..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68fd2728-4d2c-4759-a051-671aaffcb1b7.webp","2026-09-02T10:09:42+00:00",[85,90,93,95,97,99],{"title":86,"sponsor":87,"image":88,"url":89},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":91,"sponsor":92,"image":88,"url":89},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":94,"sponsor":92,"image":88,"url":89},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":96,"sponsor":92,"image":88,"url":89},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":98,"sponsor":92,"image":88,"url":89},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":100,"sponsor":92,"image":88,"url":89},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]