[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ram-pothineni-rajinikanth":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},4631,1481,"ram-pothineni-rajinikanth","Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని?","Ram Pothineni: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని నటిస్తున్నాడా..! ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజినీ తన 173వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా సిమ్రాన్, రాశీఖన్నా నటిస్తున్నారు. వీరితో పాటు మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో ఆయనది విలన్ పాత్ర అని తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff8779977-4541-424a-b33d-358c7eb14715.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff8779977-4541-424a-b33d-358c7eb14715.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Ram Pothineni","Rajinikanth","Dharman","Kamal Hassan","Ashwath Marimuthu","4 నిమిషాల పఠనం","2026-08-31T08:19:46+00:00","2026-08-31T08:20:08+00:00",157,"\u003Cp>\u003Cstrong>Ram Pothineni: \u003C\u002Fstrong>సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని నటిస్తున్నాడా..! ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజినీ తన 173వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా సిమ్రాన్, రాశీఖన్నా నటిస్తున్నారు. వీరితో పాటు మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో ఆయనది విలన్ పాత్ర అని తెలుస్తోంది. \u003C\u002Fp>\u003Cp>ఇటీవల కాలంలో మన స్టార్ హీరోలు గానీ, హీరోయిన్స్ గానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాత్రలకి ఎక్కువ పేరొస్తుందని ఎక్కువ క్రేజ్ వస్తుందని ఈ పాత్రలను ఎంచుకుంటున్నారు. ఒక హీరోకి ఆపోజిట్ విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. కాబట్టి, నటనకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పైగా, ఈ మధ్య కాలంలో స్టైలిష్ విలన్ పాత్రల్లో ఒకప్పటి స్టార్ హీరోలే నటిస్తుండటం కూడా సినిమాకి బాగా ప్లస్ అవుతోంది.  \u003C\u002Fp>\u003Cp>దీంతో, చాలామంది హీరోలు పాజిటివ్ క్యారెక్టర్స్ కంటే నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటే చెప్పమని నేరుగానే మన దర్శకరచయితలను కోరుతున్నారు. గతకొంతకాలంగా విలన్ పాత్రలను ఎంతో గ్రాండియర్‌గా చూపిస్తున్నారు దర్శకులు. హీరోల పాత్రలను కూడా కొన్ని సినిమాలలో నెగిటివ్ షేడ్స్ తోనే డిజైన్ చేస్తున్నారు. అయితే, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ధర్మన్ : ది డెడ్లీ డాక్టర్ అనే సినిమా చేస్తున్నాడు.  \u003C\u002Fp>\u003Cp>ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇందులో, రజినీకి అల్లుడి పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నాడట. ఈ పాత్ర చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. విలనిజం పీక్స్‌లో ఉండేలా దర్శకుడు అశ్వత్ మారిముత్తు క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి, ఇందులో ఎంతవరకూ నిజముందో గానీ, రజినీకాంత్‌తో రామ్ పోతినేని స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం ఆ అంచనాలను ఊహించడం కష్టం. మరి, దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"dharman-1.jpg",[],{"title":34,"description":35},"Ram Pothineni Playing Negive Role In Rajini 173","Ram Pothineni: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని నటిస్తున్నాడా..! ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అశ్వత్ మారిముత్తు",[37,45,52,57,62,67,73,80,85,93],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"family-disputes-tension-at-the-wedding-venue-wife-along-with-her-family-attacks-husband","FamilyDisputes: పెళ్లి మండపంలో ఉద్రిక్తత.. ఫ్యామిలీతో కలిసి భర్తపై దాడి!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c0a394-f3ba-4b8f-958c-f0911b7078cd.jpg","Mamatha puppala","2026-08-31T08:29:14+00:00",106,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":27},"israel-kondal-reddy-company-deals-made-at-revanths-behest-manne-krishank","TG : రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు :  మన్నె క్రిశాంక్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc920d4c2-05ac-442c-b7e0-a85a00643c42.jpg","Kumar","2026-08-31T08:36:48+00:00",{"slug":53,"title":54,"category":48,"image":55,"author":42,"read_time":24,"published_at":56,"public_read_count":27},"ministers-in-revanths-cabinet-have-no-freedom-cpi-mla-kunamnenis-sensational-comments","‘రేవంత్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు..’ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన కామెంట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbf8e15a1-e589-4fc9-a155-854667cde020.jpg","2026-08-31T08:52:33+00:00",{"slug":58,"title":59,"category":40,"image":60,"author":50,"read_time":24,"published_at":61,"public_read_count":27},"another-nirbhaya-style-incident-in-delhi-minor-gang-raped-in-a-moving-bus","Crime : ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్‌పై గ్యాంగ్ రేప్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07be7ad9-7633-4b6a-af0f-22b936961e13.jpg","2026-08-31T08:55:17+00:00",{"slug":63,"title":64,"category":48,"image":65,"author":50,"read_time":24,"published_at":66,"public_read_count":27},"union-minister-performs-special-prayers-at-alampur","TG : ఆలంపూర్‌లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8341cab0-111d-4ec2-a219-a62dc0f04776.jpg","2026-08-31T09:16:44+00:00",{"slug":68,"title":69,"category":48,"image":70,"author":50,"read_time":71,"published_at":72,"public_read_count":44},"we-are-okay-if-konda-wants-to-join-mp-arvind","TG : ‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4123d107-2981-4aa4-abce-2fc8a0675eff.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T08:19:45+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":42,"read_time":78,"published_at":79,"public_read_count":44},"the-sounds-of-the-krishna-river-on-parched-lands-cm-chandrababu-inaugurates-the-first-phase-of-the-veligonda-project","కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2feccd5c-9d87-4e86-9fb9-a42c1bbe42bd.jpg","6 నిమిషాల పఠనం","2026-08-31T07:52:04+00:00",{"slug":81,"title":82,"category":40,"image":83,"author":50,"read_time":24,"published_at":84,"public_read_count":44},"a-mothers-shocking-act-strapping-her-daughter-to-her-waist","TG : కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e236cc7-0cf1-4608-88e8-625dba0875cf.jpg","2026-08-31T07:25:58+00:00",{"slug":86,"title":87,"category":48,"image":88,"author":89,"read_time":90,"published_at":91,"public_read_count":92},"konda-future-in-delhi-hands","కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6281e11c-7901-49aa-9094-31592eb6272a.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-08-31T07:23:53+00:00",412,{"slug":94,"title":95,"category":40,"image":96,"author":50,"read_time":24,"published_at":97,"public_read_count":44},"nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act","Crime : కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","2026-08-31T07:11:43+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]