[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ram-pothineni-prabhas-balayya":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},4200,1270,"ram-pothineni-prabhas-balayya","Ram Pothineni: సీనియర్స్‌తో పోటీ రిస్కేమో రామ్?","Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గత కొంతకాలంగా హిట్స్ లేక రేసులో బాగా వెనకబడ్డాడు. నాని లాంటి మిడ్ రేంజ్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటున్నారు. కానీ, రామ్ పోతినేని మాత్రం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత చిత్రం ఆంధ్రాకింగ్ తాలూకా కూడా భారీ విజయం దక్కుతుందని ఆశిస్తే, అందుకు భిన్నంగా ఫలితం వచ్చింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fde934d7d-a40c-4e13-88af-a27b58996a1d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fde934d7d-a40c-4e13-88af-a27b58996a1d.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"rampothineni","rapo23","prabhas fauzi","balayya","nbk111","4 నిమిషాల పఠనం","2026-08-27T03:59:15+00:00","2026-08-27T04:00:06+00:00",106,"\u003Cp>\u003Cstrong>Ram Pothineni:\u003C\u002Fstrong> ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గత కొంతకాలంగా హిట్స్ లేక రేసులో బాగా వెనకబడ్డాడు. నాని లాంటి మిడ్ రేంజ్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటున్నారు. కానీ, రామ్ పోతినేని మాత్రం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత చిత్రం ఆంధ్రాకింగ్ తాలూకా కూడా భారీ విజయం దక్కుతుందని ఆశిస్తే, అందుకు భిన్నంగా ఫలితం వచ్చింది. \u003C\u002Fp>\u003Cp>ఇప్పుడు, ఈ ఎనర్జిటిక్ స్టార్ స్వీయ రచన-దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. నిర్మాణ సంస్థ కూడా స్వయానా అన్నది కావడం విశేషం. ప్రస్తుతం, రామ్ పోతినేని చేస్తున్న సినిమా ఇదొక్కటే. దీనిమీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఒకవైపు హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకోవడం అంటే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టే. \u003C\u002Fp>\u003Cp>రామ్ పోతినేని లాంటి హీరో కమ్ డెబ్యూ డైరెక్టర్‌కి ఇది చాలా కష్టమైన ప్రయాణం. కానీ, ఎంతో నమ్మకంగా సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే, పెద్ద రిస్క్ చేస్తున్నాడు అనుకుంటే అంతకంటే పెద్ద రిస్క్ డిసెంబర్ నెలలో చేయబోతున్నాడు. అంటే, భారీ అంచనాలతో వస్తోన్న బిగ్ స్టార్స్‌తో మన రామ్ పోటీకి దిగబోతున్నాడు. అది, కూడా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జునలతో.  \u003C\u002Fp>\u003Cp>రామ్ పోతినేని సినిమా ప్రకటించినప్పుడే డిసెంబర్ టార్గెట్‌గా వస్తున్నామని వెల్లడించాడు. కానీ, అప్పటికీ ప్రభాస్ ఫౌజీ, కింగ్ 100, బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ఆ తర్వాత ఈ ముగ్గురు స్టార్స్ తమ సినిమాలను డిసెంబర్ నెలలో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇది, ఇప్పుడు రామ్ పోతినేని సినిమాకి గట్టి పోటీగా మారింది. వెనక్కి తగ్గుతాడని అందరూ భావిస్తుంటే, రామ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. చూడాలి, మరి మన రామ్ పోటీలో ఎంతవరకూ నెగ్గుకొస్తాడో.    \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"ram",[],{"title":34,"description":35},"ram risky plan for rapo 23 against prabhas, balayya's movies","Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గత కొంతకాలంగా హిట్స్ లేక రేసులో బాగా వెనకబడ్డాడు. నాని లాంటి మిడ్ రేంజ్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస",[37,45,53,61,70,75,81,87,91,96],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":42,"published_at":43,"public_read_count":44},"vishwambhara-re-shoot","Vishwambhara: అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1f45fec4-f060-4a55-99ad-5c2199ad9015.jpg","3 నిమిషాల పఠనం","2 నిమిషాలు క్రితం",1,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":52},"harish-rao-placed-under-house-arrest-brs-leaders-outraged","BRS : హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33fffc6b-04b3-428f-9ff3-5e475507ec8c.webp","Kumar","24 నిమిషాలు క్రితం",2,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":59,"published_at":51,"public_read_count":60},"team-india-fever-on-kiwi-soil-26000-tickets-snapped-up-in-just-48-hours","కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a50b587-a2db-45e0-8f50-419654503847.png","Mamatha puppala","5 నిమిషాల పఠనం",3,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":67,"published_at":68,"public_read_count":69},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","Kashi","10 నిమిషాల పఠనం","45 నిమిషాలు క్రితం",514,{"slug":71,"title":72,"category":48,"image":73,"author":50,"read_time":24,"published_at":74,"public_read_count":27},"cps-must-be-abolished-and-arrears-released-employees-jac-mega-protest","HYD : సీపీఎస్ రద్దు,  బకాయిలు  విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F34923ac8-20c7-4f08-97ce-58377cd2966e.jpg","46 నిమిషాలు క్రితం",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":50,"read_time":24,"published_at":80,"public_read_count":27},"no-power-at-hospital-boy-treated-in-mobile-torchlight","AP : ఆస్పత్రిలో నో కరెంట్.. మొబైల్ టార్చ్ వెలుగులో బాలుడికి వైద్యం","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12b20029-90d2-496f-be19-5f1904067107.jpg","1 గంట క్రితం",{"slug":82,"title":83,"category":64,"image":84,"author":58,"read_time":85,"published_at":80,"public_read_count":86},"that-is-the-cause-of-the-flash-floods-in-nepal-another-disaster-looming","నేపాల్ ఆకస్మిక వరదలకు కారణం అదే.. ముంచుకొస్తున్న మరో ప్రళయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F21239414-22a0-48da-8c72-db507b3b90cd.jpg","6 నిమిషాల పఠనం",157,{"slug":88,"title":89,"category":78,"image":90,"author":50,"read_time":24,"published_at":80,"public_read_count":27},"big-update-for-devotees-of-lord-srivaru-at-tirumala-do-not-do-this-at-all","TTD : తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ ‌అప్డేట్.. ఇలా అస్సలే చేయొద్దు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc7dabe06-02e4-4b76-8766-aaec3dfdbeae.jpg",{"slug":92,"title":93,"category":48,"image":94,"author":95,"read_time":59,"published_at":80,"public_read_count":27},"the-generation-is-changing-gopal","తరం మారుతోంది గోపాల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1beeb236-df71-4b0d-ad5b-44e35e95aa4e.jpg","Swechaanews Chairman",{"slug":97,"title":98,"category":48,"image":99,"author":58,"read_time":24,"published_at":80,"public_read_count":69},"cms-surprise-visit-to-mir-alam-tank-new-upgrades-for-the-tourism-sector","మీరాలం చెరువును సీఎం ఆకస్మిక సందర్శన.. పర్యాటక రంగానికి కొత్త హంగులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b2bc076-f40b-4948-85ac-4950cb813b89.jpg",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]