[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rajinikanth-vs-vijay-devarakonda-2":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":96},4268,1304,"rajinikanth-vs-vijay-devarakonda-2","Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?","Rajinikanth vs Vijay Devarakonda: రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ఆయన భార్య ర‌ష్మిక మందన జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ర‌ణ‌బాలి'. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమాలో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా కనిపించబోతున్నాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F701bbaf4-a696-4728-80aa-13900abcb2c6.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F701bbaf4-a696-4728-80aa-13900abcb2c6.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"rajinikanth","jailer 2","vijay devarakonda","ranabaali","4 నిమిషాల పఠనం","2026-08-27T13:03:01+00:00","2026-08-27T13:04:03+00:00",106,"\u003Cp>\u003Cstrong>Rajinikanth vs Vijay Devarakonda: \u003C\u002Fstrong>రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ఆయన భార్య ర‌ష్మిక మందన జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ర‌ణ‌బాలి'. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమాలో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకూ వచ్చిన  ప్రమోషనల్ కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్నా మొన్నటి వరకూ విడుదల తేదీపై క్లారిటీ రాకపోవడంతో సినిమా ఈ ఏడాది రాదనుకున్నారు. కానీ, తాజాగా చిత్ర బృందం తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ ని వదిలారు. \u003C\u002Fp>\u003Cp>అయితే, వచ్చిన సమస్యల్లా ఇక్కడే. ఒక్కరోజు తేడాతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా వస్తోంది. 'ర‌ణ‌బాలి' చిత్రాన్ని అక్టోబరు 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనునట్లు ప్రకటించారు. అంతేకాదు, పోస్టర్ తో పాటు 'మన చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో మొదలవుతుంది'.. అంటూ ఆసక్తికరమైన లైన్ ని రాశారు. ఇక, ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టుగా కూడా వెల్లడించారు.  \u003C\u002Fp>\u003Cp>మనకి దసరా సీజన్ బాగా కలిసి వస్తుంది. కాబట్టి, 'ర‌ణ‌బాలి' కి సోలో డేట్ దొరికిందని అనుకున్నారు. అయితే, సోలో రిలీజ్ దొరికే అవకాశం లేదని చాలామందికి తెలియదు. ఇప్పటికే, బాక్సాఫీస్ బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 మూవీతో పోటీ పడుతున్నాడు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అక్టోబర్ 15న విడుదలవుతోంది. అంతేకాదు, ధనుష్ నటిస్తున్న 'ఓం' సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు ఇంతకముందే ప్రకటించారు. కానీ, వాయిదా పడుతుందని తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>ఒకవైపు ధనుష్ సినిమా, మరోవైపు చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర దసరా బరిలో లేవని విజయ్ సినిమాను ఫిక్స్ చేశారు. కానీ, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో విజయ్ దేవరకొండకి పోటీ తప్పడం లేదు. రజినీ వరుస హిట్స్‌తో భారీ వసూళ్లను రాబడుతున్నాడు. కానీ, విజయ్ కి మాత్రం గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో ఉన్నాడు. మరి, వీరిద్దరూ పోటీ పడితే ఆ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.   \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rajini",[],{"title":33,"description":34},"rajinikanth jailer 2 vs vijay devarakonda's ranabaali","Rajinikanth vs Vijay Devarakonda: రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ఆయన భార్య ర‌ష్మిక మందన జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ర‌ణ‌బాలి'. అగ్ర నిర్మా",[36,45,51,57,63,68,74,79,83,90],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"telangana-government-efforts-to-trace-and-evacuate-state-residents-stranded-in-nepal-flash-floods","Nepal Flash Floods: నేపాల్ వరదల్లో తెలంగాణ వాసులు.. ఢిల్లీలో రేవంత్ సర్కార్ ప్రత్యేక హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62bb65fc-a37e-4bff-97ae-a6de72a5db5f.jpg","NK","8 నిమిషాల పఠనం","17 నిమిషాలు క్రితం",1,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":41,"read_time":42,"published_at":49,"public_read_count":50},"cm-revanth-reddy-reviews-plans-to-develop-mir-alam-tank","Mir Alam Tank: మిర్ ఆలం చెరువుకు స‌ర్కార్ కొత్త హంగులు, ఫ్యామిలీ టూరిస్ట్ హ‌బ్‌గా డెవ‌ల‌ప్‌మెంట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5e653f23-ea32-4b41-853c-346d67a6d3d6.jpg","42 నిమిషాలు క్రితం",55,{"slug":52,"title":53,"category":39,"image":54,"author":41,"read_time":55,"published_at":56,"public_read_count":50},"fight-with-govt-for-pending-bills-says-jadcherla-mla-janampalli-anirudh-reddy","Mla Anirudh Reddy: పెండింగ్ బిల్లుల కోసం దీక్షకు దిగుతా, మహిళలు కన్నీరు పెడితే సునామీ వస్తుంది- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F936aa533-d5c2-445b-9974-9d6d22a72865.jpg","5 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":41,"read_time":23,"published_at":62,"public_read_count":50},"landt-renewables-business-wins-order-for-battery-energy-storage-system-in-middle-east","L&T: మిడిల్ ఈస్ట్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్.. భారీ ఆర్డర్ దక్కించుకున్న L&T రెన్యూవబుల్స్ వ్యాపార విభాగం","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcb144965-95bd-4304-be63-50661716432b.jpg","2 గంటలు క్రితం",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":15,"read_time":23,"published_at":62,"public_read_count":26},"toxic-yash-day-1-150","Toxic-Yash: Day 1 కలెక్షన్స్ 150 కోట్లు..ఇది కేవలం యష్ సత్తా మాత్రమే","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a3620e4-2c1c-44e3-9080-89756bd1ca81.jpg",{"slug":69,"title":70,"category":39,"image":71,"author":41,"read_time":72,"published_at":73,"public_read_count":26},"brs-chief-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర- కవిత సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F44148379-8757-498b-9821-87aeb6bb27e9.jpg","13 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",{"slug":75,"title":76,"category":66,"image":77,"author":15,"read_time":23,"published_at":78,"public_read_count":50},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భారించాల్సింది వాళ్ళిద్దరే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg","4 గంటలు క్రితం",{"slug":80,"title":81,"category":39,"image":82,"author":41,"read_time":55,"published_at":78,"public_read_count":50},"trs-chief-kavitha-slams-cm-revanth-reddy","Kavitha: మొత్తం ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోంది- రేవంత్ సర్కార్ పై కవిత ఫైర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faba7f3c7-1c7f-41af-b3fb-52871c09c64b.jpg",{"slug":84,"title":85,"category":39,"image":86,"author":87,"read_time":23,"published_at":88,"public_read_count":89},"high-tension-in-hanamkonda-former-minister-harish-rao-arrested-escorted-to-the-police-station-on-foot","హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b8ae711-b4e9-49fa-a134-2ce6711218db.png","Mamatha puppala","5 గంటలు క్రితం",514,{"slug":91,"title":92,"category":93,"image":94,"author":87,"read_time":23,"published_at":95,"public_read_count":26},"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","6 గంటలు క్రితం",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]