[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-raaka-allu-arjun-3-roles":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},4549,1440,"raaka-allu-arjun-3-roles","Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!","Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో, అల్లు అర్జున్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"allu arjun","atleekumar","deepika padukone","rashmika mandanna","megastar","4 నిమిషాల పఠనం","2026-08-30T08:58:57+00:00","2026-08-30T09:42:05+00:00",667,"\u003Cp>\u003Cstrong>Raaka: \u003C\u002Fstrong>ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో, అల్లు అర్జున్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మూడు పాత్రల్లో మెగాస్టార్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>గతంలో మెగాస్టార్ చిరంజీవి మూడు విభిన్నమైన పాత్రల్లో ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఒకరు కూలీలకి యజమానిగా, ఒకరు పోలీస్ ఆఫీసర్‌గా ఒకరు బ్రాహ్మణుడిగా నటించి మూడు పాత్రలను అద్భుతంగా పండించాడు. ఇప్పుడు, అల్లు అర్జున్ కూడా ఇలా రాకా కోసం మూడు పాత్రల్లో నటిస్తున్నట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>అల్లు అర్జున్ మూడు పాత్రల్లో..హీరోయిన్స్ నలుగురు:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అట్లీ ప్లాన్ ఏంటనేది మాత్రం రోజు రోజుకి అందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకముందెన్నడూ చూడని అల్లు అర్జున్‌ని రాకాలో చూపించడానికి అన్నీ రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. రాకా కోసం మూడు డిఫరెంట్ రోల్స్ డిజ్సైన్ చేశాడట. ఇక, హీరోయిన్‌గా నలుగురు కనిపించబోతున్నారు. ఇప్పటికే, దీపిక పడుకొన్ పాత్రకి సంబందించిన షూట్ కూడా పూర్తి కావచ్చిందంటున్నారు. ఇక, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారట. వీరిలో రష్మిక పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>రాకా షూటింగ్ మొత్తం ముంబైలోనే:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>విదేశీ నిపుణులు పనిచేస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకి ముందు దుబాయ్ సహా ఇతర దేశాలలోనూ షూటింగ్ జరపడానికి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్లాన్ చేసింది. కానీ, ఇరాన్-ఇస్రాయెల్ యుద్ధం కారణంగా ఆ ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టి మొత్తం షూటింగ్ ముంబైలోని భారీ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుపుతున్నారు. మరోవైపు వీఎఫెక్స్ వర్క్ కూడా జరుగుతోంది. దీనికోసం పలు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"allu-arjun-chiranjeevi-2024-01-eb645b64c015fc71bed6095f4d134a6b-3x2.jpg",[],{"title":34,"description":35},"allu arjun playing 3 roles in raaka like megastar","Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్",[37,46,54,60,65,71,76,81,88,93],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"pm-modi-modis-mann-ki-baat-a-shower-of-praise-for-the-youths-creativity","PM Modi: మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F04ec659f-96f6-4084-96c3-3c7fcfaaf0b9.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","48 నిమిషాలు క్రితం",412,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"train-brakes-jam-smoke-sends-passengers-scrambling","Train : రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa8e93282-5f18-4042-882b-8cf229f24eef.jpg","Kumar","3 నిమిషాల పఠనం","51 నిమిషాలు క్రితం",106,{"slug":55,"title":56,"category":40,"image":57,"author":50,"read_time":24,"published_at":58,"public_read_count":59},"gas-leak-vehicles-stranded-in-large-numbers-on-the-nagpur-mumbai-highway","Gas leaK : గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd97c461e-0bff-437a-a89a-944ae268265e.jpg","1 గంట క్రితం",157,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":42,"read_time":24,"published_at":58,"public_read_count":59},"i-made-a-mistake-that-is-my-goal-from-now-on-bandla-ganeshs-emotional-post","తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F604bc5ab-47d6-430b-82e2-387412722092.jpg",{"slug":66,"title":67,"category":40,"image":68,"author":69,"read_time":70,"published_at":58,"public_read_count":45},"shuddi-politcs","ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F247b8784-6690-497e-987d-7660c5d33c70.jpg","Kashi","6 నిమిషాల పఠనం",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":50,"read_time":24,"published_at":58,"public_read_count":59},"farmers-hard-work-goes-up-in-smoke-herd-of-elephants-enters-the-fields","AP : అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F922d75b3-9e01-485d-a262-ff431099e962.jpg",{"slug":77,"title":78,"category":40,"image":79,"author":42,"read_time":24,"published_at":58,"public_read_count":80},"principals-presence-of-mind-during-nepal-floods-1643-students-safe","నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0500f885-a1d4-4d28-aa5b-c15f7123e06d.jpg",514,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":50,"read_time":24,"published_at":86,"public_read_count":87},"how-much-lower-will-you-stoop-for-the-sake-of-posts-and-money-harish-minister-ponguleti","TG : పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feb48f2e6-0a37-460f-ac41-ff10f2ee3ac5.jpg","2 గంటలు క్రితం",4,{"slug":89,"title":90,"category":91,"image":92,"author":42,"read_time":24,"published_at":86,"public_read_count":53},"vaibhav-becomes-captain-at-just-15-a-rare-feat-in-the-duleep-trophy","15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్.. దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb390b7d1-100d-488e-87f2-669e9a8b53e6.png",{"slug":94,"title":95,"category":63,"image":96,"author":15,"read_time":24,"published_at":86,"public_read_count":97},"ananthika-sanilkumar","Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd6b0b530-f427-4bcb-8307-1f7f61aa9161.jpg",55,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]