[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-priyanka-mohan-og":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":100},5407,1857,"priyanka-mohan-og","Priyanka Mohan: పవన్ OG వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా..ఇందులో నిజమెంత!","Priyanka Mohan: కొంతమంది హీరోయిన్స్‌కి పెద్ద హీరోల పక్కన హీరోయిన్‌గా అవకాశాలైతే వస్తాయి గానీ..వాటి వల్ల కెరీర్ గ్రాఫ్ పెరగకపోగా..అమాంతం పడిపోతుంది. దీనికి కారణం స్టార్ హీరో సినిమా అయినా, అందులో ప్రాధాన్యం లేని పాత్ర అయితే..భిన్న అభిప్రాయాలతో కెరీర్ ఆశించినట్టుగా కాకుండా తిరగబడుతుంది. OG వల్ల ప్రియాంక అరుళ్ మోహన్ పరిస్థితి కూడా ఇలాగే అయిందని ప్రచారం జరుగుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F20e11b88-321d-41fd-88dd-0d780ebf741b.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F20e11b88-321d-41fd-88dd-0d780ebf741b.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Priyanka Mohan","Pawan Kalyan","OG","Sujeeth","4 నిమిషాల పఠనం","2026-09-08T03:41:56+00:00","2026-09-08T03:42:17+00:00",55,"\u003Cp>\u003Cstrong>Priyanka Mohan: \u003C\u002Fstrong>కొంతమంది హీరోయిన్స్‌కి పెద్ద హీరోల పక్కన హీరోయిన్‌గా అవకాశాలైతే వస్తాయి గానీ..వాటి వల్ల కెరీర్ గ్రాఫ్ పెరగకపోగా..అమాంతం పడిపోతుంది. దీనికి కారణం స్టార్ హీరో సినిమా అయినా, అందులో ప్రాధాన్యం లేని పాత్ర అయితే..భిన్న అభిప్రాయాలతో కెరీర్ ఆశించినట్టుగా కాకుండా తిరగబడుతుంది. OG వల్ల ప్రియాంక అరుళ్ మోహన్ పరిస్థితి కూడా ఇలాగే అయిందని ప్రచారం జరుగుతోంది. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>\u003Cem>ప్రియాంకకి తెలుగులో ఒక్క హిట్ కూడా లేదు\u003C\u002Fem>:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సినిమా యావరేజ్‌గా మిగిలింది. ఆ తర్వాత శర్వానంద్‌తో 'శ్రీకారం' చేస్తే అది ఫ్లాప్ సినిమాలలో కలిసిపోయింది. మళ్ళీ, నాని సరసన సరిపోదా శనివారం మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫలితం గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇలా, తెలుగులో ఆమె నటించిన మూడు సినిమాలు అటకెక్కాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>\u003Cem>OG తో నిలబడుతునకుంటే\u003C\u002Fem>..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>పవన్ కళ్యాణ్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన వాళ్ళను పరిశీలిస్తే, శ్రుతి హాసన్ ఠక్కున గుర్తొస్తుంది. అలాంటి, క్రేజ్ OG వల్ల ప్రియాంకకి వస్తుందనుకున్నారు. కానీ, ఈ సినిమాలో ఆమె చేసింది అసలు ప్రాధాన్యం లేని పాత్ర. దర్శకుడు దృష్టి మొత్తం పవన్ కళ్యాణ్ మీదే పెట్టాడు తప్ప..బలమైన పాత్రను మాత్రం హీరోయిన్ కోసం రాలేదు. ఓ పాట..నాలుగు సీన్లు. ఇది, ఏ హీరోయిన్‌కి ఉపయోగపడదు. ప్రియాంకకి ఉపయోగపడలేదు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఉన్న సినిమాలు:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కానీ, తమిళంలో.. కవిన్ సరసన ‘K09’..అలాగే, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘మంజనత్తి’ సినిమాల్లో నటిస్తోంది. ఇక, తాజాగా ఏజీఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 29వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో జై సరసన నటిస్తోంది. వీటితో పాటు శింబు నటిస్తున్న ‘అరసన్’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ, పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్స్ పక్కన నటించిన ప్రియాంక..ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటుందంటే..సరైన అవకాశాలు రాకనే అని చెప్పుకుంటున్నారు. మరి, దీనికి ప్రత్యామ్నయంగా ప్రియాంక ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"priyanka",[],{"title":33,"description":34},"Priyanka Mohan Career Graph Down Woth Pawan Kalyan's OG","Priyanka Mohan: కొంతమంది హీరోయిన్స్‌కి పెద్ద హీరోల పక్కన హీరోయిన్‌గా అవకాశాలైతే వస్తాయి గానీ..వాటి వల్ల కెరీర్ గ్రాఫ్ పెరగకపోగా..అమాంతం పడిపోతుంది. దీనికి కారణం",[36,44,49,58,66,71,77,84,89,95],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"high-tension-in-erravalli-case-registered-against-14-people-including-ktr-and-harish","BRS  : ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేటీఆర్, హరీశ్ సహా 14 మందిపై కేసు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b6b9676-ade0-4349-ae4c-05d6f4858bc5.jpg","Kumar","2026-09-08T04:04:16+00:00",106,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":23,"published_at":48,"public_read_count":43},"ssrajamouli-varanasi-highlights","SS.Rajamouli: వారణాసి చిత్రానికి వాళ్ళిద్దరే హైలెట్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbf760928-85b8-449f-84c8-8aba42949441.webp","2026-09-08T04:13:17+00:00",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":55,"published_at":56,"public_read_count":57},"is-the-revenue-target-2-lakh-crore","రెవెన్యూ డెన్ లక్ష్యం రూ.2లక్షల కోట్లు?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdea4fb52-a012-403c-ab86-33e7b12aa079.jpg","Swechaanews Chairman","5 నిమిషాల పఠనం","2026-09-08T04:24:34+00:00",157,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":64,"published_at":65,"public_read_count":43},"paris-gender-discrimination-in-paris-employees-protest-at-the-eiffel-tower","Paris: పారిస్‌లో లింగ వివక్ష.. ఈఫిల్ టవర్ వద్ద ఉద్యోగుల ఆందోళన!!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d2305fa-9c23-4e14-a9a7-6bc88ac7fbe6.webp","Venu","7 నిమిషాల పఠనం","2026-09-08T04:27:43+00:00",{"slug":67,"title":68,"category":39,"image":69,"author":41,"read_time":23,"published_at":70,"public_read_count":43},"brs-mlas-intercepted-adjournment-motion-moved-in-the-assembly","BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత.. అసెంబ్లీలో వాయిదా తీర్మానం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd39b43c8-6363-4695-99fc-792cfc92a150.jpg","2026-09-08T04:40:29+00:00",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":63,"read_time":23,"published_at":76,"public_read_count":26},"ap-good-news-for-tirumala-devotees-the-auspicious-time-for-the-inauguration-of-the-sv-museum-has-been-finalized","AP: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd85160e9-407d-4186-9a4e-4c767023e85d.jpg","2026-09-08T03:27:45+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":82,"read_time":23,"published_at":83,"public_read_count":43},"soaring-prices-at-sweet-shops-a-kilo-of-doodh-peda-reaches-780","స్వీట్ షాపుల్లో ధరల సెగ.. రూ.780కి చేరిన కిలో ధూద్ పేడా!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5b44327-c5e9-4403-8e1e-913d9a558922.jpg","Mamatha puppala","2026-09-08T03:27:42+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":23,"published_at":88,"public_read_count":26},"manchu-manoj-dada","Manchu Manoj: బాలయ్య \"దాదా\" మూవీలో మంచు మనోజ్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f4887ba-6d29-4dd1-b64d-e26b532b1269.webp","2026-09-08T03:09:39+00:00",{"slug":90,"title":91,"category":39,"image":92,"author":63,"read_time":23,"published_at":93,"public_read_count":94},"telangana-news-ktr-lashes-out-over-the-arrest-of-brs-leaders-issues-a-major-challenge-to-the-congress","KTR: బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్‌కు బిగ్ ఛాలెంజ్!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe8be61dc-2ba9-4279-b48c-dbf82a48ae96.jpg","2026-09-08T03:08:23+00:00",259,{"slug":96,"title":97,"category":39,"image":98,"author":63,"read_time":55,"published_at":99,"public_read_count":26},"telangana-high-tension-in-telangana-brs-mlc-arrested","Telangana: తెలంగాణలో హైటెన్షన్..  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6aca0f32-1b64-4439-a8d1-1c6e351b7743.jpg","2026-09-08T02:49:25+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]