[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-praggnanandhaas-sensational-feat-becomes-the-first-indian-to-win-the-grand-chess-tour-title":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":106},4305,1321,"praggnanandhaas-sensational-feat-becomes-the-first-indian-to-win-the-grand-chess-tour-title","ప్రజ్ఞానంద ప్రభంజనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత!","భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చదరంగంలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ క్రీడా వేదికపై భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తూ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, అమెరికా దిగ్గజం ఫ్యాబియానో కరువానాపై ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa2bc3f91-ffc5-4636-80c7-74a9f4ec6985.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa2bc3f91-ffc5-4636-80c7-74a9f4ec6985.png","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24,25],"Praggnanandhaa","GrandChessTour","ChessChampion","IndianSports","FabianoCaruana","ChessNews","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-28T04:40:11+00:00","2026-08-28T04:40:34+00:00",106,"\u003Cp>\u003Cspan>భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చదరంగంలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ క్రీడా వేదికపై భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తూ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, అమెరికా దిగ్గజం ఫ్యాబియానో కరువానాపై ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు. దీంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీని సొంతం చేసుకున్న మొట్టమొదటి భారత చెస్ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;టోర్నీ ఆరంభంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ప్రజ్ఞానంద, చివరి రోజు ఆటలో చూపించిన పునరాగమనం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతకుముందు క్లాసికల్ గేమ్‌లలో వెనుకబడి, ఒక దశలో కరువానా కంటే ఆరు పాయింట్ల తేడాతో ఉన్నప్పటికీ ప్రజ్ఞానంద కొంచెం కూడా ధైర్యం కోల్పోలేదు. ఆఖరి రోజు జరిగిన రెండు ర్యాపిడ్ గేమ్‌లలోనూ వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాడు. ఆ తర్వాత జరిగిన హోరాహోరీ బ్లిట్జ్ గేమ్‌లలో పట్టు నిలుపుకుని, మొత్తంగా 15-13 తేడాతో కరువానాను చిత్తు చేసి విజేతగా నిలిచాడు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;టైటిల్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా ప్రజ్ఞానంద రూ. 1.91 కోట్ల (2 లక్షల యూఎస్ డాలర్లు) భారీ ప్రైజ్ మనీని అందుకున్నాడు. ప్రారంభంలో తొలి గేమ్‌లో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత తన అపారమైన వ్యూహచతురతతో గేమ్‌ను మలుపు తిప్పిన తీరు క్రీడా పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. కాగా, ఇదే టోర్నీలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో, విన్సెంట్ కైమర్‌ను ఓడించి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో భారత్‌ వ్యాప్తంగా క్రీడా ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ స్థాయి దిగ్గజాలను ఓడించి సాధించిన ఈ టైటిల్ భారత చెస్ రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని విశ్లేషకులు కొనియాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకునే సత్తా ప్రజ్ఞానందకు ఉందని ఈ విజయం మరోసారి నిరూపించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-28 100919.png",[],{"title":36,"description":37},"ప్రజ్ఞానంద ప్రభంజనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన..","భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చదరంగంలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ క్రీడా వేదికపై భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తూ, అత్యంత..",[39,48,57,63,69,77,83,89,96,102],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"karreguttalu-into-corporate-hands","karreguttalu: కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c7c1345-d66f-4bee-a333-5ef4c0d59f1f.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","9 నిమిషాలు క్రితం",8,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":56},"young-woman-and-man-who-kidnapped-a-girl","AP :   బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు..","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F952a8de4-989c-4e8a-b114-356945309022.jpg","Kumar","3 నిమిషాల పఠనం","11 నిమిషాలు క్రితం",2,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":53,"read_time":54,"published_at":62,"public_read_count":56},"gold-prices-have-fallen-sharply","GOLD :  భారీగా పతనమైన బంగారం ధర","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61edf33e-6e39-42ab-86e9-e62400382063.jpg","24 నిమిషాలు క్రితం",{"slug":64,"title":65,"category":60,"image":66,"author":53,"read_time":67,"published_at":68,"public_read_count":29},"rs-22000-crore-debt-settled-for-just-rs-65-crore","business : రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెంట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88d6946b-79fe-4639-af11-84ca3b10b9ad.webp","5 నిమిషాల పఠనం","52 నిమిషాలు క్రితం",{"slug":70,"title":71,"category":51,"image":72,"author":73,"read_time":74,"published_at":75,"public_read_count":76},"janasena-key-meeting","ఇవాళ జనసేన కీలక భేటీ..! లోక‌ల్ ఎన్నిక‌ల్లో.. పవన్ కొత్త లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb67f946f-d00e-4ba2-9427-a5837672d457.jpg","Kashi","8 నిమిషాల పఠనం","54 నిమిషాలు క్రితం",208,{"slug":78,"title":79,"category":80,"image":81,"author":15,"read_time":26,"published_at":82,"public_read_count":29},"tirumala-packed-with-devotees-20-hour-wait-for-sarva-darshan-of-the-lord","తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం!","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8ed628f0-faaf-4382-ad9d-dd2c02d9d523.jpg","1 గంట క్రితం",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":73,"read_time":88,"published_at":82,"public_read_count":29},"manasa-sarovar-yatra","నేపాల్‌లో వ‌ర‌ద‌లు వ‌ణికిస్తున్నా మాన‌స స‌రోవ‌ర్ ఎందుకు..?  హిందువుల క‌ఠిన యాత్రకు కార‌ణాలేంటి...?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1ce39b9a-ac2c-4250-963c-7774c4c7ec52.jpg","10 నిమిషాల పఠనం",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":94,"read_time":26,"published_at":82,"public_read_count":95},"megastar-vishwambhara-kaaka","Megastar: చిరు నుంచి ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F110b76da-689f-4147-a5ea-63ec962dc301.webp","Anshu",55,{"slug":97,"title":98,"category":99,"image":100,"author":15,"read_time":26,"published_at":82,"public_read_count":101},"digital-revolution-in-rtc-self-ticketing-via-qr-codes-on-non-stop-buses","ఆర్టీసీలో డిజిటల్ విప్లవం.. నాన్‌స్టాప్ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో ‘సెల్ఫ్ టికెటింగ్’!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc8e25571-6465-4617-970e-debc362d32af.jpg",157,{"slug":103,"title":104,"category":86,"image":105,"author":53,"read_time":26,"published_at":82,"public_read_count":29},"bjps-popularity-takes-a-major-hit-modi-remains-the-best-choice-for-pm-motn-survey","Politics : భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2ec40061-4526-450a-a0a7-eb4adc95397d.webp",[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]