[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-prabhas-vs-naga-chaithanya":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":67},5553,1930,"prabhas-vs-naga-chaithanya","Prabhas Vs Naga Chaithanya: ఫౌజీ కి పోటీగా వృష కర్మ..ఒకే డేట్ లాక్ చేస్తున్నారా?","Prabhas Vs Naga Chaithanya: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈసారి సంక్రాంతి డిసెంబర్ నెల నుంచే మొదలవబోతోంది. ఆ రేంజ్‌లో భారీ చిత్రాలు డిసెంబర్ నుంచే బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే, డిసెంబర్ నెలలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ రిలీజ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేసుకుంది. అలాగే, బాలయ్య, నాగార్జున కూడా డిసెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఇప్పుడు, నాగ చైతన్య కూడా డిసెంబర్ 3న వృష కర్మ చిత్రంతో రాబోతున్నట్టుగా తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09fd9924-6d8c-4234-8e98-43a6e04e289b.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09fd9924-6d8c-4234-8e98-43a6e04e289b.webp","Anshu","business","routine",[19,20,21,22],"prabhas","fauzi","naga chaithanya","vrusha karma","4 నిమిషాల పఠనం","2026-09-09T07:32:26+00:00","2026-09-09T07:34:29+00:00",106,"\u003Cp>\u003Cstrong>Prabhas Vs Naga Chaithanya: \u003C\u002Fstrong>టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈసారి సంక్రాంతి డిసెంబర్ నెల నుంచే మొదలవబోతోంది. ఆ రేంజ్‌లో భారీ చిత్రాలు డిసెంబర్ నుంచే బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే, డిసెంబర్ నెలలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ రిలీజ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేసుకుంది. అలాగే, బాలయ్య, నాగార్జున కూడా డిసెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఇప్పుడు, నాగ చైతన్య కూడా డిసెంబర్ 3న వృష కర్మ చిత్రంతో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>డిసెంబర్ 3న 'ఫౌజీ'..అదే రోజు 'వృష కర్మ'? \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఫౌజీ'ని మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తోన్న 'స్పిరిట్' సినిమా షూట్ కి కూడా బ్రేజ్ ఇచ్చి బల్క్ డేట్స్ ఫౌజీ కోసం కేటాయించాడు ప్రభాస్. దర్శకుడు హను రాఘపూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుస్తున్నాడు. ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. \u003C\u002Fp>\u003Cp>అయితే, ఇప్పుడు ఇదే డిసెంబర్ 3న అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న వృష కర్మ చిత్రాన్ని కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి సీజన్ లో ఆల్రెడీ భారీ చిత్రాలు బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకున్నాయి. కాబట్టి, అంతకన్నా ముందే వచ్చే క్రిస్మస్ హాలీడేస్ ని టార్గెట్ చేసుకొని ఇంకాస్త ముందుగానే డిసెంబర్ మొదటి వారంలో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలో, అఫీషియల్‌గా విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేయనున్నట్టుగా సమాచారం.\u003C\u002Fp>\u003Cp>అయితే, వృష కర్మ చిత్రం గనక డిసెంబర్ 3న రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనడం గ్యారెంటీ. సలార్ వచ్చి చాలాకాలం అయింది. కాబట్టి, ఫౌజీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మరి, ఇంతటి భారీ ప్రాజెక్ట్‌తో వృష కర్మ పోటీ అంటే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కనీసం, ఓ వారం ఆగి రిలీజ్ చేసినా బావుంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మరి, చైతూ అండ్ టీమ్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Fauzi-1.webp",[],{"title":33,"description":34},"prabhas fauzi vs naga chaithanya's vrusha karma","Prabhas Vs Naga Chaithanya: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈసారి సంక్రాంతి డిసెంబర్ నెల నుంచే మొదలవబోతోంది. ఆ రేంజ్‌లో భారీ చిత్రాలు డిసెంబర్ నుంచే బరిలోకి దిగబోతున్నాయి.",[36,43,51,56,61],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":26},"immigration-in-just-15-seconds-an-innovative-initiative-at-dubai-airport","కేవలం 15 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో వినూత్న ప్రయోగం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff38f2a6b-c22c-4191-bd28-110f0ba28407.jpg","Mamatha puppala","2026-09-09T07:14:12+00:00",{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":23,"published_at":49,"public_read_count":50},"kcrs-call-to-the-youth-advice-not-to-forget-that-task","KCR :  యువతకు కేసీఆర్ పిలుపు.. ఆ పని మరువద్దంటూ సూచన","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6d3b649-96d3-4415-8321-a22443485640.jpg","Kumar","2026-09-09T06:58:26+00:00",157,{"slug":52,"title":53,"category":46,"image":54,"author":41,"read_time":23,"published_at":55,"public_read_count":26},"where-is-the-response-to-the-attacks-on-women-mlas-sabitamma-and-sunitamma-lash-out","మహిళా ఎమ్మెల్యేలపై దాడికి స్పందన ఏది?.. సబితమ్మ, సునీతమ్మ ఫైర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc9713e27-6e0e-4d07-9177-4b84f42e6ca7.jpg","2026-09-09T06:56:42+00:00",{"slug":57,"title":58,"category":46,"image":59,"author":48,"read_time":23,"published_at":60,"public_read_count":26},"what-action-has-been-taken-against-the-mla-who-wished-for-kcrs-death-former-minister-talasani","BRS : కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యేపై చర్యలేవి : మాజీమంత్రి తలసాని","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F701722ee-70fa-4de9-95e5-052eaa1d5036.jpg","2026-09-09T06:41:16+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":48,"read_time":23,"published_at":66,"public_read_count":26},"woman-addicted-to-reels-commits-shocking-act-over-lack-of-internet-access","Viral : రీల్స్  బానిసైన మహిళ.. నెట్ రావడం లేదని దారుణం","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f4907b7-68b5-4b04-bfa7-de571405ec01.jpg","2026-09-09T06:19:20+00:00",[68,73,76,78,80,82],{"title":69,"sponsor":70,"image":71,"url":72},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":74,"sponsor":75,"image":71,"url":72},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":77,"sponsor":75,"image":71,"url":72},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":79,"sponsor":75,"image":71,"url":72},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":81,"sponsor":75,"image":71,"url":72},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":83,"sponsor":75,"image":71,"url":72},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]