[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-prabhas-romanchikam":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":92},4869,1597,"prabhas-romanchikam","Prabhas: చిన్న సినిమాకి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్..","Prabhas: ఈ వారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రోమాంచికం. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు. దర్శకుడు సందీప్ రెడ్డి సమర్పణలో ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ మూవీగా ఇది తెరకెక్కింది. ఈ నేపథ్యంలో సినిమాకి మన పాన్ ఇండియన్ ప్రభాస్ తన శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి, సంబందించిన టెమ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fff9b715b-eec7-45c4-922a-3403d2ea45eb.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fff9b715b-eec7-45c4-922a-3403d2ea45eb.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"romanchikam","prabhas","sandeep reddy vanga","sumanth prabhas","ananthika sanilkumar","4 నిమిషాల పఠనం","2026-09-02T16:18:59+00:00","2026-09-02T16:19:25+00:00",55,"\u003Cp>\u003Cstrong>Prabhas:\u003C\u002Fstrong> ఈ వారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రోమాంచికం. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు. దర్శకుడు సందీప్ రెడ్డి సమర్పణలో ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ మూవీగా ఇది తెరకెక్కింది. ఈ నేపథ్యంలో సినిమాకి మన పాన్ ఇండియన్ ప్రభాస్ తన శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి, సంబందించిన టెమ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.  \u003C\u002Fp>\u003Cp>టాలీవుడ్‌లో యంగ్ టాలెంట్‌ను మన స్టార్ హీరోలు ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా యువ నటీ నటులను, దర్శక-నిర్మాతలను ఎంజరేజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలకి పెద్ద హీరోలు గనక ఈవెంట్స్ కి వచ్చి సినిమా గురించి మాట్లాడితే ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి మొదలై విజయం వైపు అడుగులు పడతాయి. అందుకే, మన స్టార్స్ సినిమాలకి గెస్టులుగా వస్తూ ఉన్నారు. \u003C\u002Fp>\u003Cp>ఈ లిస్ట్ లో ప్రభాస్ కూడా ఎప్పుడూ ముందుంటారు. ఆయన ఫుల్ సపోర్ట్ ని ఇస్తున్నారు. ఒకవేళ ప్రభాస్ హైదరాబాద్‌లో లేకపోయినా కూడా.. వెళ్ళగలిగితే ముంబైలో ఉన్నా వెళితే ఆయన టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ చేసి టీమ్ ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు, కూడా సందీప్ రెడ్డి మీద అభిమానంతో ఆయన నిర్మించిన రోమాంచికం సినిమాను ప్రమోట్ చేశాడు. చిత్ర బృందానికి సమయం ఇచ్చి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు ప్రభాస్. ప్రస్తుతం, దీనికి సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ప్రభాస్-సందీప్ రెడ్డి కాంబోలో 'స్పిరిట్':\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో దర్శకుడిగా అసాధారణమైన క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో ఓ కాప్ స్టోరీని రూపొందిస్తున్నాడు. ఇప్పటి వరకూ 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ నెల నుంచి నాన్ స్టాప్ గా మళ్ళీ స్పిరిట్ సెట్స్‌పైకి రానుంది. ఇందులో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ నటిస్తోంది. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Romanchakam-1.webp",[],{"title":34,"description":35},"prabhas supports sandeep reddy's romanchikam movie","Prabhas: ఈ వారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రోమాంచికం. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు. దర్శకుడు సందీప్ రెడ్డి సమర",[37,46,51,58,64,70,75,81,87],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"ys-rajasekhara-reddy-last-wish-not-yet-fulfilled-cm-revanth-reddy","Cm Revanth: వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక ఇదే.. ఇంకా నెరవేరలేదు- సీఎం రేవంత్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff32847d2-dc52-4d97-a3ca-b391de24a57e.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-02T16:21:25+00:00",4,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":24,"published_at":50,"public_read_count":27},"shiva-nirvana-irumudi-2","Shiva Nirvana: రామ్ చరణ్ కోసం సీక్వెల్ రాయలేను..పాత్రలో సరిపోతేనే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd79530d-930e-4181-a810-bd5c698eaa9c.webp","2026-09-02T17:48:08+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":42,"read_time":56,"published_at":57,"public_read_count":45},"hit-and-run-case-no-action-on-anand-sandeep-and-lingamaneni-sanjush","Hit And Run Case: ఒకరికి బెయిల్, మరొకరు అరెస్ట్ కూడా కాలేదు.. కారుతో గుద్ది చంపినా.. బడా బాబుల పిల్లలకు శిక్షలు పడవా?","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc55a3ab5-7045-4536-a220-2799f5d297a1.jpg","6 నిమిషాల పఠనం","2026-09-02T17:49:53+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":15,"read_time":24,"published_at":62,"public_read_count":63},"vijay-devarakonda-dil-raju","Vijay Devarakonda: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f8f7908-39b5-434b-a3bf-b4fcc56886d0.jpg","2026-09-02T18:18:30+00:00",1,{"slug":65,"title":66,"category":40,"image":67,"author":42,"read_time":68,"published_at":69,"public_read_count":45},"congress-leaders-50-acres-land-grabbing-in-gajwel","గజ్వేల్‌లో భూదందా..! రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేసిన కాంగ్రెస్ నేతలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F474bf8cf-5f6f-426e-b17a-7f489c0aea6d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-02T15:59:45+00:00",{"slug":71,"title":72,"category":40,"image":73,"author":42,"read_time":24,"published_at":74,"public_read_count":27},"minister-konda-surekha-strong-warning","Konda Surekha: నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు- కొండా సురేఖ వార్నింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6821bfac-1873-4b8b-97a5-4fd64ba89f66.jpg","2026-09-02T15:44:04+00:00",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":42,"read_time":68,"published_at":80,"public_read_count":27},"cm-chandrababu-released-godavari-water-to-north-coastal-andhra","Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd8f112f-4862-4784-a6aa-6bbd03d903dc.jpg","2026-09-02T15:07:03+00:00",{"slug":82,"title":83,"category":16,"image":84,"author":15,"read_time":24,"published_at":85,"public_read_count":86},"ramana-gogula-pawan-kalyan","Ramana Gogula: ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయితే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77403e9b-23b1-4ac0-b390-ccbea9758a1a.webp","2026-09-02T15:01:00+00:00",106,{"slug":88,"title":89,"category":40,"image":90,"author":42,"read_time":24,"published_at":91,"public_read_count":27},"komatireddy-rajagopal-reddymla-komatireddy-rajagopal-reddy-key-comments-on-cm-post","నేను ఉండగా కాంగ్రెస్ ను కబ్జా చేయలేదు, నాకు సీఎం అయ్యే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6760fcfc-4884-4cec-a04c-4aa95e8fe9e4.jpg","2026-09-02T13:18:48+00:00",[93,98,101,103,105,107],{"title":94,"sponsor":95,"image":96,"url":97},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":99,"sponsor":100,"image":96,"url":97},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":102,"sponsor":100,"image":96,"url":97},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":104,"sponsor":100,"image":96,"url":97},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":106,"sponsor":100,"image":96,"url":97},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":108,"sponsor":100,"image":96,"url":97},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]