[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-politics-heat-up-over-the-1980s-ai-trend-a-meme-war-between-bjp-and-congress":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":101},5761,2032,"politics-heat-up-over-the-1980s-ai-trend-a-meme-war-between-bjp-and-congress","'1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!","సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న '1980ల ఏఐ ఫొటో ట్రెండ్' భారత రాజకీయాల్లో కొత్త రచ్చకు దారితీసింది. నెటిజన్లు, ప్రముఖులు తమ నేటి ఫొటోలను 1980ల కాలంనాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకునే సరదా ట్రెండ్‌గా ప్రారంభమైన ఈ ప్రక్రియ, చివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలు, ఏఐ మీమ్ వార్‌గా పరిణమించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71d11dbe-da91-4aa2-b0c6-e37fe479444a.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71d11dbe-da91-4aa2-b0c6-e37fe479444a.jpg","Mamatha puppala","viral","routine",[19,20,21,22,23,24,25],"1980sAITrend","AIMemeWar","BJPvsCongress","SoniaGandhi","KeralaCongress","SocialMediaTrend","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-11T06:49:33+00:00","2026-09-11T06:49:49+00:00",106,"\u003Cp>\u003Cspan>\u003Cstrong>&nbsp;\u003C\u002Fstrong>సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న '1980ల ఏఐ ఫొటో ట్రెండ్' భారత రాజకీయాల్లో కొత్త రచ్చకు దారితీసింది. నెటిజన్లు, ప్రముఖులు తమ నేటి ఫొటోలను 1980ల కాలంనాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకునే సరదా ట్రెండ్‌గా ప్రారంభమైన ఈ ప్రక్రియ, చివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలు, ఏఐ మీమ్ వార్‌గా పరిణమించింది. ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ పరస్పరం విమర్శలు గుప్పించుకోవడానికి ఈ ఏఐ చిత్రాలను వాడటంతో సోషల్ మీడియా వేదికలు వేడెక్కాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdd93d9f6-f44a-4985-ad3b-8dd5323a8132.jpg\">\u003Cp>\u003Cspan>ఈ వివాదానికి కాంగ్రెస్ కేరళ యూనిట్ షేర్ చేసిన ఒక ఏఐ చిత్రం పునాది వేసింది. 1980ల నాటి గుజరాత్ వీధి అని క్యాప్షన్ ఇస్తూ, మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ ముందరి సీట్లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేసింది. 80వ దశకంలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందిన ఈ వ్యాన్‌ను పాత సినిమాల్లో కిడ్నాపులకు ఉపయోగించే వాహనంగా చూపేవారు. ఈ మీమ్ ద్వారా గుజరాత్‌ను కాంగ్రెస్ రాజకీయంగా లక్ష్యంగా చేసుకుందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcc3d5d60-3908-4693-b9ae-242866475592.jpg\">\u003Cp>\u003Cspan>&nbsp;దీనికి బదులుగా బీజేపీ కౌంటర్ పోస్టులతో విరుచుకుపడింది. బీజేపీ తెలంగాణ యూనిట్ ఓ మహిళ బార్ టేబుల్‌పై డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఏఐ చిత్రాన్ని షేర్ చేసి \"లుసియానా, ఇటలీ - 1970లు\" అని శీర్షిక ఉంచింది. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ జన్మస్థలం ఆధారంగా ఈ పోస్ట్ పెట్టారనేది స్పష్టమైంది. అటు బీజేపీ గుజరాత్ యూనిట్ మరింత వివాదాస్పదంగా, సోనియా గాంధీని పోలిన రూపంతో అరకొర దుస్తుల్లో మద్యం గ్లాస్‌తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసినప్పటికీ, తీవ్ర విమర్శలు రావడంతో ఆ తర్వాత దాన్ని తొలగించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ రాజకీయం పక్కన పెడితే, సాధారణ యూజర్లు, నేతలు ఈ ట్రెండ్‌లో సందడి చేశారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు నేతలు తమ ఏఐ వింటేజ్ లుక్స్‌ను పంచుకోగా, కాంగ్రెస్ నేత శశి థరూర్, రేణుకా చౌదరి ఏఐ సాయం లేకుండా నిజమైన 80ల నాటి తమ పాత ఫొటోలను షేర్ చేసి ట్రెండ్‌లో నిలిచారు. రాజకీయ పార్టీలు ఏఐ సాంకేతికతను తమ ప్రచారాలకు, విమర్శలకు ఎంత వేగంగా వాడుకుంటున్నాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images (34).jpeg",[],{"title":36,"description":37},"'1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్","సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న '1980ల ఏఐ ఫొటో ట్రెండ్' భారత రాజకీయాల్లో కొత్త రచ్చకు దారితీసింది. నెటిజన్లు, ప్రముఖులు తమ నేటి ఫొటోలను 1980ల కాలంనాటి",[39,46,53,62,69,74,79,85,91,96],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":26,"published_at":44,"public_read_count":45},"i-had-no-opportunities-only-after-the-formation-of-telangana-anchor-udaya-bhanus-sensational-comments","తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6a9bb3a8-75b0-4157-b459-dfd8bfaf7fa9.jpg","2026-09-11T07:04:01+00:00",361,{"slug":47,"title":48,"category":42,"image":49,"author":50,"read_time":26,"published_at":51,"public_read_count":52},"balakrishna-mokshagna","Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కీ రోల్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2a8ef69-796e-4ad4-b0e9-725333c64344.webp","Anshu","2026-09-11T07:04:31+00:00",55,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":61},"indian-food-to-vvips","ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ae8f687-9f0c-4612-bf7c-15b99c28971f.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-11T07:15:18+00:00",259,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":15,"read_time":26,"published_at":67,"public_read_count":68},"revanth-and-ponguleti-are-looting-with-a-lets-go-all-out-attitudebrs-leader-ktr-lashes-out","రేవంత్, పొంగులేటి 'లెట్స్ డు కుమ్ముడు' అని దోచేస్తున్నారు.. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F83f583ef-e555-49b3-8b95-f629c835bdc1.png","2026-09-11T07:28:07+00:00",157,{"slug":70,"title":71,"category":42,"image":72,"author":50,"read_time":26,"published_at":73,"public_read_count":52},"samyuktha-menon","Samyuktha Menon: ఎనర్జిటిక్ స్టార్ కి జంటగా సంయుక్త..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2310d68b-7cfe-419a-8243-7ad2c9adef28.jpg","2026-09-11T07:28:59+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":26,"published_at":78,"public_read_count":61},"elephantrescue-elephant-struggles-in-agony-with-a-tractor-tire-stuck-around-its-neck-what-happened-in-the-end","ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6fc8618-11e3-4dc7-b909-8eedbc63b047.jpg","2026-09-11T06:05:44+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":26,"published_at":84,"public_read_count":29},"father-of-konda-surekhas-former-osd-sumanth-attempts-suicide-by-swallowing-40-sleeping-pills","40 నిద్రమాత్రలు మింగి.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c87b0e6-4e1c-4e32-9101-2ab8f8edd378.jpg","2026-09-11T05:34:29+00:00",{"slug":86,"title":87,"category":56,"image":88,"author":58,"read_time":89,"published_at":90,"public_read_count":29},"triple-power-at-delhi","ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113918b4-998e-4720-ae44-9e0b6399dbf2.jpg","8 నిమిషాల పఠనం","2026-09-11T05:27:30+00:00",{"slug":92,"title":93,"category":65,"image":94,"author":15,"read_time":26,"published_at":95,"public_read_count":29},"it-was-the-brs-that-included-the-highest-amount-of-land-in-the-22a-listgovernment-whip-adi-srinivas-counters-ktr","22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb60bb9a9-9afa-4d1c-bb59-cbf5be250f6d.jpg","2026-09-11T05:18:22+00:00",{"slug":97,"title":98,"category":42,"image":99,"author":50,"read_time":26,"published_at":100,"public_read_count":52},"gopichand-malineni-irumudi","Gopichand Malineni: మైత్రీతో మరో సినిమా చేస్తా..అదెలా ఉంటుందంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fead6a6bf-a0f8-4662-8dc8-4f95b4b55ea1.jpg","2026-09-11T04:39:53+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]