[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-polimera-3":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":102},777,"polimera-3","Polimera 3: సీనియర్ ఎంట్రీ తో లెక్కలు మారిపోయిన క్రేజీ సీక్వెల్!","Polimera 3: సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో జానర్ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటి జానరే మిస్టరీ థ్రిల్లర్స్. గత కొన్నేళ్ళుగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీలతో మాత్రమే కాకుండా, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇలాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1ad65947-16d9-4191-8b05-1829d2d54a47.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1ad65947-16d9-4191-8b05-1829d2d54a47.jpg","Anshu","cinema",[17,18,19,20,21],"arjun","arjunsarja","polimera","polimera2","polimera3","4 నిమిషాల పఠనం","2026-07-19T13:26:39+00:00",361,"\u003Cp>\u003Cstrong>Polimera 3: \u003C\u002Fstrong>సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో జానర్ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటి జానరే మిస్టరీ థ్రిల్లర్స్. గత కొన్నేళ్ళుగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీలతో మాత్రమే కాకుండా, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇలాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.  \u003C\u002Fp>\u003Cp>క్షుద్రపూజలు, చేతబడి నేపథ్యంలో రూపొందిన సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. అలా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకి కాసుల వర్షం కురిపించింది 'మా ఊరి పొలిమేర' సినిమా. ఈ సినిమా ఫ్రాంచైజీ నుండి రాబోతోంది  'పొలిమేర 3'. ఇప్పటికే, ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ త్రీక్వెల్‌లోకి తమిళ సీనియర్ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. \u003C\u002Fp>\u003Cp>దీంతో, ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అర్జున్ గతంలో నీతి, నిజాయితీ గల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతమైన పాత్రల్లో నటించాడు. అంతేకాదు, దేశభక్తుడిగా ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేశాడు. అటువంటి పాత్రల్లో ప్రశంసలు, అవార్డులు అందుకున్న అర్జున్.. ఇప్పుడు ఇటువంటి ఓ డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌లో రోల్ చేయడానికి ఒప్పుకోవడం ప్రాజెక్ట్ కి బాగా కలిసి వచ్చే అంశం. \u003C\u002Fp>\u003Cp>ఈ సినిమా అర్జున్ కెరీర్ కి ఖచ్చితంగా మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. ఇదే కాకుండా అర్జున్ లాంటి సీనియర్ హీరోలకి కూడా ఇది ఒక కొత్త రూట్ అని చెప్పాలి. కాగా, ఈ 3వ  భాగంలో మొదటి రెండు భాగాలలో నటించిన సత్యం, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కంటిన్యూ అవుతున్నారు. వీరి మైండ్ గేమ్‌కు అర్జున్ లాంటి పాన్-ఇండియా స్టార్  తోడవ్వడంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగింది. చూడాలి మరి పొలిమేర 3 ఎలాంటి కమర్షియల్ సక్సెస్ ని సాధిస్తుందో.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"arjunsarjaa_74814673_2531192880297889_8696575150854819345_n-1.jpg",[],{"title":31,"description":32},"arjun sarja entered into polimera 3","Polimera 3: సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో జానర్ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటి జానరే మిస్టరీ థ్రిల్లర్స్. గత కొన్నేళ్ళుగా మన సౌత్ సినిమ",[34,43,50,58,64,72,79,85,90,96],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":39,"read_time":40,"published_at":41,"public_read_count":42},"trainee-ips-harass-women-trainee-ips-in-national-police-academy","మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు.. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9b8c7475-deb7-4f03-bf15-e84c3c528b4f.jpg","NK","2 నిమిషాల పఠనం","2026-07-19T14:30:06+00:00",157,{"slug":44,"title":45,"category":37,"image":46,"author":39,"read_time":47,"published_at":48,"public_read_count":49},"man-takes-life-by-hanging-in-dundigal-police-station-limits","మల్లంపేటలో మరోసారి నాటు తుపాకీ కలకలం.. అంగట్లో సరుకుల్లా లభ్యం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F27c74190-e80a-49ee-95c4-2d38e76c73bd.jpg","5 నిమిషాల పఠనం","2026-07-19T15:23:45+00:00",259,{"slug":51,"title":52,"category":53,"image":54,"author":39,"read_time":55,"published_at":56,"public_read_count":57},"heavy-rains-and-flash-floods-hit-jammu-kashmir","జమ్ముకశ్మీర్‌లో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc0114d6c-3b9b-47b9-9c3f-1a1debc5b739.jpg","3 నిమిషాల పఠనం","2026-07-19T15:48:19+00:00",310,{"slug":59,"title":60,"category":15,"image":61,"author":39,"read_time":22,"published_at":62,"public_read_count":63},"choreographer-jani-master-issue-came-to-an-end","జానీ మాస్టర్‌ వివాదానికి ఎండ్ కార్డ్.. నిషేధం ఎత్తివేత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa910de89-09f4-4e92-8eec-bbb7fb2bffee.jpg","2026-07-19T17:04:48+00:00",208,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":39,"read_time":69,"published_at":70,"public_read_count":71},"huge-job-cuts-samsung-gives-big-shock-to-employs","శాంసంగ్ ఉద్యోగులకు బిగ్ షాక్.. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2a3cbe57-1de6-4010-bf70-8474d8303d7c.jpg","6 నిమిషాల పఠనం","2026-07-19T17:24:45+00:00",412,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":39,"read_time":22,"published_at":77,"public_read_count":78},"dont-come-to-gandhi-bhavan-cm-revanth-reddy-key-orders-for-congress-leaders","గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff54f13b1-bb0e-48c9-b310-0268d2409d09.jpg","2026-07-19T12:18:37+00:00",616,{"slug":80,"title":81,"category":37,"image":82,"author":83,"read_time":47,"published_at":84,"public_read_count":24},"men-lives-in-the-danger-zone-sensational-report-on-the-murders-of-husbands","Men at Risk: డేంజర్ జోన్‌లో మగాళ్ల జీవితం.. భర్తల హత్యలపై సంచలన నివేదిక!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe1f991bc-ac02-42c9-9442-ca490510a0dd.png","Venu","2026-07-19T12:15:39+00:00",{"slug":86,"title":87,"category":53,"image":88,"author":39,"read_time":47,"published_at":89,"public_read_count":49},"junk-food-sales-to-be-banned-in-karnatakas-schools","స్కూల్స్‌లో జంక్ ఫుడ్ నిషేధం- ప్రభుత్వం కీలక నిర్ణయం..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Feb8b9010-19b0-4781-9d8b-fb65df6e6c25.jpg","2026-07-19T12:01:39+00:00",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":83,"read_time":22,"published_at":95,"public_read_count":71},"thirupathi-accident-on-tirumala-ghat-road-devotees-narrowly-escape-danger","Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్‌లో ప్రమాదం.. భక్తులకు తృటిలో తప్పిన ముప్పు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc919aaf5-5c1e-4316-be27-202a9dc39cd8.webp","2026-07-19T11:40:46+00:00",{"slug":97,"title":98,"category":99,"image":100,"author":83,"read_time":22,"published_at":101,"public_read_count":49},"viral-video-an-unexpected-guest-at-the-hostel-a-crocodile-spotted-in-the-mess","Viral Video : హాస్టల్లో అనుకోని అతిధి.. మెస్‌లో కనిపించిన మొసలి!..","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F34d4d9c5-373e-4781-bda4-6949a4406d52.jpg","2026-07-19T11:15:43+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]