[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":102},4354,1344,"police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao","TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావు","రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో కొనసాగుతున్నది  ప్రభుత్వమా? పోలీసు పాలనా? అని ప్రశ్నించారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసుల దాడులు క్షమించరానిదని పేర్కొన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"harish rao","brs","kodada ci shivashanker","police","cm revanth reddy","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-28T09:18:35+00:00","2026-08-28T09:19:42+00:00",157,"\u003Cp>రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో కొనసాగుతున్నది  ప్రభుత్వమా? పోలీసు పాలనా? అని ప్రశ్నించారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసుల దాడులు క్షమించరానిదని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పోలీసుల బాధితుల పట్ల ప్రవర్తించిన తీరును ఈ సందర్భంగా ఉటంకించారు. శుక్రవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. \u003C\u002Fp>\u003Cp>‘మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు.\u003C\u002Fp>\u003Cp>నేడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై CI దౌర్జన్యం.సీఎం రేవంత్ రెడ్డి..  అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసు పాలనా? ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం..\u003C\u002Fp>\u003Cp>ప్రజలపై పోలీసులతో జులుం.. ప్రశ్నిస్తే కేసులు..  నిరసిస్తే అరెస్టులు..  హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన?’ అంటూ  ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్  వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కారకులైన పోలీసులపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FBRSHarish\u002Fstatus\u002F2093241241752268845?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FBRSHarish\u002Fstatus\u002F2093241241752268845?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>కాగా,  తమ జీవనాధారమైన దుకాణాలు తొలగించారని, న్యాయం చేయాలని  రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై కోదాడ పోలీసులు దారుణంగా ప్రవర్తించిన  విషయం తెలిసిందే. కోదాడ టౌన్ సీఐ శివశంకర్.. బాధితుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడం.. మహిళలు అని కూడా చూడకుండా నెట్టేయడం, ఓ వ్యక్తిని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వాహనం ఎక్కించడం వంటి వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హరీశ్ రావు ఈ మేరకు స్పందించారు.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"harish rao regular.webp",[],"https:\u002F\u002Fx.com\u002FBRSHarish\u002Fstatus\u002F2093241241752268845?s=20",{"title":11,"description":36},"రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో కొనసాగుతున్నది  ప్రభుత్వమా? పోలీసు",[38,47,55,62,70,76,82,88,92,97],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg","NK","5 నిమిషాల పఠనం","1 నిమిషం క్రితం",0,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":25,"published_at":53,"public_read_count":54},"ap-government-entrusts-key-responsibilities-to-naga-babu","AP: నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!..","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5f9f766d-f792-45f3-b2c7-954a9d8cde8a.webp","Venu","10 నిమిషాలు క్రితం",1,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":52,"read_time":44,"published_at":60,"public_read_count":61},"nepal-flood-early-warnings-about-the-nepal-floods","Nepal Flood: నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec1c1e80-4ea3-4b45-a3ae-ec690270b824.jpg","37 నిమిషాలు క్రితం",55,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":67,"read_time":25,"published_at":68,"public_read_count":69},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","Mamatha puppala","1 గంట క్రితం",361,{"slug":71,"title":72,"category":58,"image":73,"author":52,"read_time":74,"published_at":68,"public_read_count":75},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","7 నిమిషాల పఠనం",973,{"slug":77,"title":78,"category":50,"image":79,"author":15,"read_time":25,"published_at":80,"public_read_count":81},"english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral","AP : నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg","2 గంటలు క్రితం",208,{"slug":83,"title":84,"category":85,"image":86,"author":67,"read_time":25,"published_at":80,"public_read_count":87},"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg",106,{"slug":89,"title":90,"category":41,"image":91,"author":15,"read_time":25,"published_at":80,"public_read_count":87},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":67,"read_time":25,"published_at":80,"public_read_count":87},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg",{"slug":98,"title":99,"category":100,"image":101,"author":67,"read_time":44,"published_at":80,"public_read_count":87},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]