[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-police-complaint-against-cm-revanth-reddy-cis-negligence":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":32,"sponsored_content":97},504,"police-complaint-against-cm-revanth-reddy-cis-negligence","TG : సీఎం రేవంత్‌పై పోలీస్ కంప్లయింట్.. సీఐ నిర్లక్ష్యం!","రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది.అధికార పార్టీ నేతల మీద ఫిర్యాదు చేయడానికి వెళితే కంప్లయింట్ తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని, పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F873de34a-e8de-40e4-99d6-9360cc1f3ee2.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F873de34a-e8de-40e4-99d6-9360cc1f3ee2.jpg","Kumar","politics",[17,18,19,20,21],"Jeevanreddy","police complaint","jagityala ps","cm revanthreddy","BRS","4 నిమిషాల పఠనం","2026-07-14T06:11:45+00:00",361,"\u003Cp>రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది.అధికార పార్టీ నేతల మీద ఫిర్యాదు చేయడానికి వెళితే కంప్లయింట్ తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని, పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. సాధారణ పౌరులు వచ్చినా ఇలాగే చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పోలీస్ స్టేషన్ వెళ్లారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>సీఎం రేవంత్ రెడ్డిపై జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు స్వీకరించడంలో సీఐ జాప్యం చేయడంతో జీవన్ రెడ్డి నిరసనకు దిగారు. పోలీస్ స్టేషన్‌కు జీవన్ రెడ్డి చేరుకునేలోపే సీఐ కరుణాకర్ వెళ్లిపోయినట్టు  సమాచారం.ఫోన్‌లో సంప్రదించగా.. టైం పడుతుందని సీఐ చెప్పడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. స్టేషన్ ముందు జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>జీవన్ రెడ్డికి మద్దతుగా.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ ఆందోళనతో పోలీస్ స్టేషన్, ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. చివరకు సీఐ రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా చర్చకు రాలేదంటూ సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. కంప్లైంట్ ఇస్తే చదువుకుంటానని సీఐ అనడంతో మరోసారి జీవన్ రెడ్డి ఆగ్రహంవ్యక్తంచేశారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>సీఐ కరుణాకర్ కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తాను ఫోన్ చేసి మరి చెప్పినా ఫిర్యాదు అంశం చర్చకు రాలేదని ఎలా అంటారంటూ  జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాగా, సీఎం రేవంత్ మీద ఏ విషయంలో కంప్లయింట్ ఇచ్చారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉన్నది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2076703159712649662?s=20\">https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2076703159712649662?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"jeevanreddy.jpg",[],{"title":10,"description":31},"రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది.అధికార పార్టీ నేతల మీద ఫి",[33,40,48,56,62,67,73,81,86,91],{"slug":34,"title":35,"category":36,"image":37,"author":14,"read_time":22,"published_at":38,"public_read_count":39},"threats-with-a-gun-clash-between-two-families-at-lulu-mall","Hyderabad : తుపాకీతో బెదిరింపులు.. లూలూ మాల్‌లో రెండు కుటుంబాల ఘర్షణ!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff4b2b8ae-8333-4792-99a6-5ede73cdd3a7.jpg","2026-07-14T06:13:53+00:00",412,{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":22,"published_at":46,"public_read_count":47},"a-dimmer-for-the-sun-scientists-novel-check-on-el-nino","సూర్యుడికి ‘డిమ్మర్’.. ఎల్‌నినోకు శాస్త్రవేత్తల సరికొత్త చెక్!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8abe2c6e-3b90-478b-ae0b-f149735ccba4.jpg","Mamatha puppala","2026-07-14T06:19:01+00:00",463,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":45,"read_time":53,"published_at":54,"public_read_count":55},"double-votes-for-cm-revanth-reddy-epic-number-goes-viral","సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ ఓట్లు?  ‘ఎపిక్’ నంబర్ వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F27ae9eaf-09f9-48a1-8b7b-b5aa1d3351f4.jpg","3 నిమిషాల పఠనం","2026-07-14T06:29:38+00:00",514,{"slug":57,"title":58,"category":15,"image":59,"author":14,"read_time":53,"published_at":60,"public_read_count":61},"women-wearing-indiramma-sarees-to-fire-on-minister-komatireddy-venkatareddy","Komati Reddy : ఇందిరమ్మ చీరలు కట్టుకుని.. మంత్రి కోమటిరెడ్డికి షాకిచ్చిన మహిళలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2537230e-af22-4fb5-a07b-ce2b6ae0cd1a.webp","2026-07-14T06:30:58+00:00",208,{"slug":63,"title":64,"category":15,"image":65,"author":14,"read_time":22,"published_at":66,"public_read_count":24},"cm-revanth-meets-central-ministers-one-after-one","Cm Revanth : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేందమంత్రులతో వరుస భేటీలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7be2443b-e33a-4779-9483-08c56dccf403.jpg","2026-07-14T06:59:42+00:00",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":14,"read_time":22,"published_at":72,"public_read_count":47},"rains-in-the-state-for-three-days","Rains : చల్లటి కబురు.. రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1a4973af-e812-4e34-a8e7-64e0577913ed.jpg","2026-07-14T06:00:05+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":22,"published_at":79,"public_read_count":80},"thaman-s-22-158","Thaman S: ఎంతైనా ఊహించుకోండి..ఆగస్ట్ 22న మెగా 158","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2f220bb6-8623-48b2-a000-780da08aefff.jpg","Anshu","2026-07-14T05:37:57+00:00",259,{"slug":82,"title":83,"category":76,"image":84,"author":78,"read_time":22,"published_at":85,"public_read_count":39},"tollywood-balayya","Tollywood: మళ్ళీ కలవబోతున్న బాలయ్య-అనిల్ రావిపూడి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fdbb41472-9363-4368-a7e7-6bbb6dbc7d5f.webp","2026-07-14T05:15:30+00:00",{"slug":87,"title":88,"category":15,"image":89,"author":14,"read_time":22,"published_at":90,"public_read_count":39},"am-i-the-khiladi-master-player-or-is-it-revanth-reddy-wait-and-see","Etala  :  ఖిలాడీ నేనా? రేవంత్ రెడ్డినా?.. వెయిట్ అండ్ సీ : ఈటల","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd3216509-1531-4c45-b37a-8f3568e5563c.jpg","2026-07-14T05:05:12+00:00",{"slug":92,"title":93,"category":70,"image":94,"author":45,"read_time":22,"published_at":95,"public_read_count":96},"tg-shock-for-government-teachers-risk-of-losing-jobs","TG TET: ప్రభుత్వ ఉపాధ్యాయులకు షాక్.. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం!?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F85e3f523-aa1e-44ae-858c-175fa25a4e0a.png","2026-07-14T04:52:24+00:00",922,[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]