[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-police-attack-on-brs-women-mlas-telangana-high-court-key-orders-for-dgp":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":101},5374,1841,"police-attack-on-brs-women-mlas-telangana-high-court-key-orders-for-dgp","అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు","తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఇవాళ జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులు తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలోకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను అడ్డుకోరాదని పోలీసులను ఆదేశించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41b86d03-0043-4898-b479-128c2d549c15.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41b86d03-0043-4898-b479-128c2d549c15.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25],"Telangana High Court","Telangana Assembly","Brs","Women Mlas","Police Attack","DGP","Swechaa News","4 నిమిషాల పఠనం","2026-09-07T14:42:50+00:00","2026-09-07T16:41:16+00:00",55,"\u003Cp>Telangana High Court: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఇవాళ జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులు తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ్యుల హక్కులు, సభా వ్యవహారాల్లో పోలీసుల అధికార పరిధికి సంబంధించి ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కీలక ఆదేశాలిచ్చింది.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీలోకి వెళ్లకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సభలో సభ్యులు ఒక వేళ శాసనసభ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ దేనని, పోలీసులది కాదని తేల్చి చెప్పింది. \u003C\u002Fp>\u003Cp>ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్న కోర్టు.. సభ్యులు నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే వారిపై స్పీకర్ తగిన చర్యలు తీసుకోవచ్చంది. పోలీసులు తమంతట తాముగా శాసనసభ్యులను సభకు హాజరుకాకుండా ఆపేయడం, అడ్డుకోవడం లేదా వారిపై చర్యలు తీసుకోవడం సరికాదంది. అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్ అధికారాలే కీలకం అని న్యాయస్థానం స్పష్టం చేసింది.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ గేటు వద్ద తమ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై దాడి చేశారని బీఆర్ఎస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీని అత్యంత తీవ్రమైన అంశంగా కోర్టు పరిగణించింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అంతేకాదు ఆ పోలీసులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"High Court.jpg",[],{"title":36,"description":37},"అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. హైకోర్","తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఇవాళ జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులు తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై కోర్టులో పి",[39,46,51,60,68,73,79,84,90,96],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":29},"ranabaali-teaser","#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63ed8374-b16e-4a59-9055-5282b4ec3f84.webp","Anshu","2026-09-07T14:45:55+00:00",{"slug":47,"title":48,"category":42,"image":49,"author":44,"read_time":26,"published_at":50,"public_read_count":29},"nani-srikanth-odela-x","Nani-Srikanth Odela: ప్యారడైజ్ పోస్ట్ పోన్..(X)లో క్లారిటీ ఇచ్చిన మేకర్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2eaa898f-30a1-44fa-98d0-1f2fc22992f7.webp","2026-09-07T14:57:00+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":59},"ap-mega-dsc-sports-quota-posts-shap-md-barani-clarity","AP: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f1acc56-01b5-445b-8f5b-cefd234ad6f7.webp","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-07T15:08:30+00:00",106,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":65,"read_time":66,"published_at":67,"public_read_count":29},"delhi-hostels-deadly-hostels","7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3e401da-853b-45c0-8f06-f2bb9a8e02ba.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-07T15:14:33+00:00",{"slug":69,"title":70,"category":42,"image":71,"author":44,"read_time":26,"published_at":72,"public_read_count":59},"sukumar-rc-17-update","Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160824b1-da02-48db-8dc8-86ecee82962e.jpg","2026-09-07T15:44:42+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":56,"read_time":77,"published_at":78,"public_read_count":59},"telangana-sir-claims-objections-deadline-extended-october-7","TG:తెలంగాణలో సర్ గడువు పొడిగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44887391-e9e0-4a4b-bd7e-b9ac8e5c639b.jpg","3 నిమిషాల పఠనం","2026-09-07T14:04:05+00:00",{"slug":80,"title":81,"category":42,"image":82,"author":44,"read_time":26,"published_at":83,"public_read_count":29},"ssrajamouli-350","SS.Rajamouli: వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 350 కోట్ల బిజినెస్..అంత జరుగుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc054fc37-4f0f-4b8b-b600-ece502053d5e.webp","2026-09-07T14:00:52+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":77,"published_at":88,"public_read_count":89},"bjlp-leader-alleti-maheshwar-reddy-slams-brs-and-cm-revanth-reddy","22ఏ నెపాన్ని అధికారులపైకి నెడతామంటే ఊరుకునేది లేదు-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbac483a5-1767-427f-85e6-7e0c4a4d67a3.jpg","2026-09-07T13:59:44+00:00",4,{"slug":91,"title":92,"category":16,"image":93,"author":94,"read_time":77,"published_at":95,"public_read_count":59},"telangana-green-signal-for-auto-drivers-welfare-government-takes-a-key-decision","Telangana: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F183cab05-252b-42fe-a143-d443fd4a3158.webp","Venu","2026-09-07T13:52:03+00:00",{"slug":97,"title":98,"category":42,"image":99,"author":44,"read_time":26,"published_at":100,"public_read_count":29},"naga-chaitanya-vrusha-karma","Naga Chaitanya: \"వృష కర్మ\"..ఈ ఏడాది మర్చిపోవాల్సిందేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F880f8184-ed12-415c-bf3a-4a1e0666be6d.jpg","2026-09-07T13:32:42+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]