[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-plane-crashes-four-die-after-plunging-into-water":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":98},4253,1297,"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్నపాటి విమానం నియంత్రణ కోల్పోయి నీటిలో కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంకరేజ్ నగరం నుంచి బయలుదేరి సెల్డోవియా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక అధికారులు అధికారికంగా ధృవీకరించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","Mamatha puppala","crime","routine",[19,20,21,22,23,24,25],"AlaskaPlaneCrash","SeldoviaAccident","USNews","AircraftCrash","NTSBInvestigation","AviationNews","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-27T08:50:09+00:00","2026-08-27T08:50:29+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్నపాటి విమానం నియంత్రణ కోల్పోయి నీటిలో కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంకరేజ్ నగరం నుంచి బయలుదేరి సెల్డోవియా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదానికి గురైన పైపర్ పీఏ-24 (Piper PA-24) రకానికి చెందిన ఈ చిన్న విమానం యాంకరేజ్‌లోని మెరిల్ ఫీల్డ్ విమానాశ్రయం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;గమ్యస్థానమైన సెల్డోవియా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు, సాంకేతిక లోపంతో అదుపు తప్పి 'సెల్డోవియా స్లఫ్' జలభాగంలో కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం దాదాపు 15 అడుగుల లోతు నీటిలో మునిగిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ప్రతినిధులు వెల్లడించారు. సముద్రపు నీటిమట్టంలో మార్పులు మరియు ఆటుపోట్ల తీవ్రత కారణంగా ఘటనా స్థలానికి చేరుకోవడం రెస్క్యూ సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;సుదీర్ఘ శ్రమ అనంతరం అతి కష్టం మీద సహాయక బృందాలు మునిగిపోయిన విమానం వద్దకు చేరుకుని, అందులోని నలుగురు ప్రయాణికుల మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా వయోధికులని తెలిపిన అధికారులు, వారి భౌతిక కాయాలను తదనంతర పరీక్షల కోసం స్టేట్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, వాతావరణ వైపరీత్యమా లేక సాంకేతిక సమస్యల వల్ల ఇది జరిగిందా అనే కోణంలో నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ లోతుగా దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు స్పష్టం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అలాస్కాలో వార వ్యవధిలోనే ఇది రెండో విమాన ప్రమాదం. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారాని క్రితమే దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ లోపించి ఓ చార్టర్ విమానం సైనిక ప్రాంగణంలో కూలిపోయిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర దుర్ఘటన మరవకముందే ఇప్పుడు పైపర్ పీఏ-24 విమానం ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందడం అమెరికా ఏవియేషన్ వర్గాల్లో కలకలం రేపింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-27 141931.png",[],{"title":11,"description":36},"అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్నపాటి విమానం నియంత్రణ కోల్పోయి నీటిలో కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న..",[38,47,53,59,66,71,76,82,87,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"trs-chief-kavitha-slams-cm-revanth-reddy","Kavitha: మొత్తం ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోంది- రేవంత్ సర్కార్ పై కవిత ఫైర్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faba7f3c7-1c7f-41af-b3fb-52871c09c64b.jpg","NK","5 నిమిషాల పఠనం","28 నిమిషాలు క్రితం",1,{"slug":48,"title":49,"category":41,"image":50,"author":15,"read_time":26,"published_at":51,"public_read_count":52},"high-tension-in-hanamkonda-former-minister-harish-rao-arrested-escorted-to-the-police-station-on-foot","హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b8ae711-b4e9-49fa-a134-2ce6711218db.png","1 గంట క్రితం",412,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":26,"published_at":51,"public_read_count":29},"chiranjeevi-irumudi","Chiranjeevi: \"ఇరుముడి\"పై మెగా ట్వీట్.. \"మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి\"!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F736a0b58-0ad5-4c31-98f9-561d9d8d1f7d.jpg","Anshu",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":15,"read_time":26,"published_at":64,"public_read_count":65},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg","2 గంటలు క్రితం",208,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":15,"read_time":26,"published_at":64,"public_read_count":29},"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg",{"slug":72,"title":73,"category":56,"image":74,"author":58,"read_time":26,"published_at":64,"public_read_count":75},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp",55,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":26,"published_at":64,"public_read_count":29},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","Kumar",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":81,"read_time":26,"published_at":64,"public_read_count":29},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":81,"read_time":26,"published_at":92,"public_read_count":29},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","3 గంటలు క్రితం",{"slug":94,"title":95,"category":96,"image":97,"author":15,"read_time":44,"published_at":92,"public_read_count":75},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]