[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-pib-fact-check-says-ban-on-instagram-in-india-is-fake":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":99},1378,"pib-fact-check-says-ban-on-instagram-in-india-is-fake","Instagram: భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం? అసలు నిజం ఇదే..","Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ గురించి ఓ ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. భారత్ లో ఇన్ స్టాగ్రామ్ ను ఆగస్ట్ 25వ తేదీ అర్థరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ప్రచారం అవుతోంది. దీంతో ఇన్ స్టా యూజర్లు ఆందోళన చెందుతున్నారు. నిషేధం నిజమే అనుకుని బెంగ పెట్టేసుకున్నారు. అయితే, ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ (నిజ నిర్ధారణ) విభాగం.. PIB (ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F29fd4c2e-2dec-476a-8c3b-176ad3e8c697.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F29fd4c2e-2dec-476a-8c3b-176ad3e8c697.jpg","NK","national",[17,18,19,20,21,22],"PIB Fact Check","India","Ban","Instagram","Social Media","Swechaa News","4 నిమిషాల పఠనం","2026-07-27T15:51:10+00:00",55,"\u003Cp>Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ గురించి ఓ ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. భారత్ లో ఇన్ స్టాగ్రామ్ ను ఆగస్ట్ 25వ తేదీ అర్థరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ప్రచారం అవుతోంది. దీంతో ఇన్ స్టా యూజర్లు ఆందోళన చెందుతున్నారు. నిషేధం నిజమే అనుకుని బెంగ పెట్టేసుకున్నారు. అయితే, ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ (నిజ నిర్ధారణ) విభాగం.. PIB (ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. \u003C\u002Fp>\u003Cp>పీఐబీ ఈ ప్రచారాన్ని ఖండించింది. అందులో నిజం లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఎక్స్ వేదికగా సూచన చేసింది. కేంద్రానికి సంబంధించి అనుమానిత ఫోటో కానీ వీడియో కానీ మేసేజ్ కానీ కనిపిస్తే తమకు పంపాలని పీఐబీ కోరింది. దానిపై దర్యాఫ్తు చేసి సరైన సమాచారం తెలియజేస్తామంది. ఎలాంటి ధృవీకరణ చేసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదంది.\u003C\u002Fp>\u003Cp>''భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం విధిస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. 2026 ఆగస్టు 25 రాత్రి నుండి భారత ప్రభుత్వం దీనిపై నిషేధం విధిస్తుందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఈ ప్రచారం అవాస్తవం. అందులో నిజం లేదు. కేంద్రం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు\" అని ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్-చెక్ విభాగం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.\u003C\u002Fp>\u003Cp>''భారత ప్రభుత్వం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. అటువంటి తప్పుదోవ పట్టించే వాదనలను నమ్మకండి\" అని ఆ పోస్ట్‌లో పేర్కొంది PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారంపై ధృవీకరణ కోసం తమకు నివేదించాలని కూడా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రజలను కోరింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FPIBFactCheck\u002Fstatus\u002F2081724067296723140\">\u003Cstrong>https:\u002F\u002Fx.com\u002FPIBFactCheck\u002Fstatus\u002F2081724067296723140\u003C\u002Fstrong>\u003C\u002Fa>\u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"Instagram (1).jpg",[],{"title":32,"description":33},"Instagram: భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం? అసలు నిజం ఇదే.","Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ గురించి ఓ ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. భారత్ లో ఇన్ స్టాగ్రామ్ ను ఆగస్ట్ 25వ తేదీ అర్థరాత్రి నుంచి కేంద్ర",[35,43,51,57,63,68,76,82,88,94],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":14,"read_time":40,"published_at":41,"public_read_count":42},"hydraa-commissioner-av-ranganath-reaction-on-high-court-orders","HYDRAA: అదే నేను చేసిన తప్పు, రూ.10వేల కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్లాన్- హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fac317070-a417-47f0-b780-ada7b9d05ba9.jpg","6 నిమిషాల పఠనం","2026-07-27T17:34:26+00:00",310,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":40,"published_at":49,"public_read_count":50},"spirituality-how-does-digitalization-help-guide-a-person-onto-the-spiritual-path","Spirituality: మనిషిని ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించడానికి డిజిటలైజేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది?","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffa10d21c-f5f9-48e9-bfec-1079644e76fb.png","Venu","2026-07-28T02:45:41+00:00",106,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":48,"read_time":23,"published_at":56,"public_read_count":50},"health-start-your-day-with-healthy-drinks","Health: నిద్ర లేవగానే టీ తాగుతున్నారా? బదులుగా ఇవి తీసుకుంటే శరీరానికి మేలు!","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F10523c4f-2ec8-422d-89d9-0717a843670d.png","2026-07-28T02:55:07+00:00",{"slug":58,"title":59,"category":46,"image":60,"author":48,"read_time":61,"published_at":62,"public_read_count":50},"spirituality-do-you-know-how-to-receive-teertha-and-prasada-in-a-temple","Spirituality: గుడిలో తీర్థప్రసాదాలు ఎలా స్వీకరించాలో తెలుసా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2a753a7f-3769-4d8e-a269-80231f3e5965.png","5 నిమిషాల పఠనం","2026-07-28T03:03:30+00:00",{"slug":64,"title":65,"category":54,"image":66,"author":48,"read_time":23,"published_at":67,"public_read_count":25},"health-is-it-good-to-sleep-after-a-meals-here-is-the-scientific-reason","Health: భోజనం తర్వాత నిద్రపోవడం మంచిదా?.. సైంటిఫిక్ రీజన్ ఇదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Feb531f07-c1fa-4955-80a3-3f9fbcf70b80.png","2026-07-28T03:16:13+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":73,"read_time":23,"published_at":74,"public_read_count":75},"varun-tej-dil-raju","Varun Tej: దిల్ రాజు చేతికి కొరియన్ కనకరాజు..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fca9acc07-3519-4038-91e8-63e1fac65aa9.jpg","Anshu","2026-07-27T15:49:06+00:00",259,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":48,"read_time":23,"published_at":81,"public_read_count":50},"corona-covid-19-scare-in-ap-first-case-reported-in-tirupati","Corona: ఏపీలో కరోనా కలకలం.. తిరుపతిలో తొలి కేసు నమోదు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F981a45c0-9394-4cf7-adf5-25297dda6f29.jpg","2026-07-27T14:49:29+00:00",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":14,"read_time":61,"published_at":87,"public_read_count":50},"passenger-lights-diya-for-puja-inside-moving-trains-ac-coach-video-goes-viral","Diya Inside Train: బాబోయ్.. ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి పూజలు.. వీడియో వైరల్","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F93332fbf-6064-4202-9ca0-fdd0dda1bc70.jpg","2026-07-27T14:47:55+00:00",{"slug":89,"title":90,"category":71,"image":91,"author":73,"read_time":23,"published_at":92,"public_read_count":93},"jana-nayagan-vijay","Jana Nayagan: చెన్నైలో విజయ్ సినిమా షోలు నిలిపివేత..కారణం చిన్నపిల్లలే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa06a8be3-4d30-4d1b-8ab8-2af2a590b8c9.webp","2026-07-27T14:39:36+00:00",361,{"slug":95,"title":96,"category":15,"image":97,"author":48,"read_time":61,"published_at":98,"public_read_count":42},"bank-of-baroda-stir-at-bank-of-baroda-customer-data-hacked","Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలకలం.. కస్టమర్ డేటా హ్యాక్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1cc6c9c0-8377-4202-a18e-b65dcb0b36cc.webp","2026-07-27T13:47:28+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]