[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-pf-withdrawal-rules-how-many-times-can-you-withdraw-pf-money-new-epfo-rules":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":97},5597,1952,"pf-withdrawal-rules-how-many-times-can-you-withdraw-pf-money-new-epfo-rules","PF : డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!","PF: ఉద్యోగులకు ఉపయోగపడేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి డబ్బు తీసుకునే నిబంధనలను తాజాగా EPFO మరింత సింపుల్ చేసింది. గతంలో వివిధ అవసరాలకు వేర్వేరు రూల్స్ ఉండటంతో ఉద్యోగులు క్లెయిమ్ చేసే టైంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు 13 రకాల రూల్స్‌ను మూడు ప్రధాన కేటగిరీలుగా మార్చారు. దీంతో హెల్త్, స్టడీ, మ్యారేజ్, హోమ్ వంటి అవసరాలకు PF అడ్వాన్స్ తీసుకోవడం మరింత సింపుల్‌గా మారింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb96b4e5-c8cb-4cdf-a91f-3176a9c87615.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb96b4e5-c8cb-4cdf-a91f-3176a9c87615.jpg","Mahesh","national","routine",[19,20,21,22,23,24,25],"PF","EPF","EPFO","PF Withdrawal","PF Rules","EPF Rules","swechaa news","5 నిమిషాల పఠనం","2026-09-09T15:43:35+00:00","2026-09-09T16:16:34+00:00",157,"\u003Cp>PF: ఉద్యోగులకు ఉపయోగపడేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి డబ్బు తీసుకునే నిబంధనలను తాజాగా EPFO మరింత సింపుల్ చేసింది. గతంలో వివిధ అవసరాలకు వేర్వేరు రూల్స్ ఉండటంతో ఉద్యోగులు క్లెయిమ్ చేసే టైంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు 13 రకాల రూల్స్‌ను మూడు ప్రధాన కేటగిరీలుగా మార్చారు. దీంతో హెల్త్, స్టడీ, మ్యారేజ్, హోమ్ వంటి అవసరాలకు PF అడ్వాన్స్ తీసుకోవడం మరింత సింపుల్‌గా మారింది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>12 నెలల సర్వీస్ ఉంటే అర్హత\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>కొత్త విధానంలో పాక్షిక PF విత్‌డ్రాయల్‌కు కనీస సర్వీస్ కాలాన్ని అన్ని కేటగిరీలకు 12 నెలలకు పరిమితం చేశారు. అర్హత ఉన్న సందర్భాల్లో ఉద్యోగి, యజమాని వాటాలతో పాటు వడ్డీ కలిపిన PF మొత్తంలో 75 శాతం వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో భవిష్యత్ అవసరాల కోసం ఖాతాలో 25 శాతం మొత్తాన్ని ఉంచే విధానం కూడా ఉంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>అనారోగ్యం.. ఎన్నిసార్లయినా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఉద్యోగి లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం PF అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంది. తాజా EPFO వివరాల ప్రకారం అనారోగ్య అవసరాలకు డబ్బులు తీసుకునే వెసులుబాటును గతంతో పోలిస్తే తాజాగా మరింత సింపుల్ చేశారు. అయితే వర్తించే అర్హతలు, స్కీమ్ నిబంధనల ప్రకారం క్లెయిమ్‌ చేయాల్సి ఉంటుంది.\u003C\u002Fp>\u003Cp>చదువు కోసం 10 సార్లు\u003C\u002Fp>\u003Cp>ఎంప్లాయ్ లేదా కుటుంబ సభ్యుల స్టడీ అవసరాల కోసం మొత్తం 10 సార్లు PF అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>పెళ్లి ఖర్చులకు 5 సార్లు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>తన వివాహం లేదా కుటుంబ సభ్యుల వివాహ అవసరాల కోసం మొత్తం 5 సార్లు PF నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు మ్యారేజ్, స్టడీ కలిపి ఉన్న పరిమితిని ఇప్పుడు వేర్వేరుగా మార్చారు.\u003C\u002Fp>\u003Cp>ఇల్లు కొనాలన్నా.. కట్టుకోవాలన్నా\u003C\u002Fp>\u003Cp>ఇల్లు లేదా స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి మరమ్మతులు వంటి అవసరాల కోసం కూడా PF అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ కేటగిరీలో మొత్తం 5 సార్లు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ప్రత్యేక పరిస్థితుల్లోనూ అవకాశం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రకృతి విపత్తులు, సంస్థ మూసివేత, ఉద్యోగం కోల్పోవడం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా PF నుంచి డబ్బు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ కేటగిరీని కూడా గతంలోని అనేక నిబంధనలను కలిపి తాజాగా సింపుల్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఉద్యోగులకు అసలు ఉపయోగం ఏంటంటే..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>కొత్త రూల్స్ వల్ల అత్యవసర సమయంలో PF డబ్బును యాక్సెస్ చేయడం సింపుల్ అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు హెల్త్, స్టడీ, మ్యారేజ్, ఇల్లు కొనుక్కునే టైంలో ఇది మరింత ఉపయోగపడొచ్చు. అయితే PF అనేది రిటైర్మెంట్ కోసం కూడబెట్టే నిధి కాబట్టి, అవసరం ఉన్నప్పుడే విత్‌డ్రా చేసుకోవడం మంచిది. 25 శాతం మొత్తాన్ని కొనసాగించడం ద్వారా భవిష్యత్ రిటైర్మెంట్ సేవింగ్స్‌ను కాపాడుకునే అవకాశం ఉంటుంది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"WhatsApp Image 2026-09-09 at 8.31.31 PM.jpeg",[],{"title":36,"description":37},"PF డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!","PF: ఉద్యోగులకు ఉపయోగపడేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి డబ్బు తీసుకునే నిబంధనలను తాజాగా EPFO మరింత సింపుల్ చేసింది. గతంలో వివిధ అవసరాలకు వేర్వేరు రూల్",[39,47,54,59,67,72,80,86,91],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"mlc-vijayashanthimlc-vijayashanthi-request-cm-revanth-to-take-action-on-private-hospitals-robbery","ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై విజయశాంతి ఫైర్.. రేవంత్ సర్కార్‌కు కీలక విన్నపం","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F50f174c3-0369-4f79-bd4f-762e03b59e85.jpg","NK","2026-09-09T16:19:56+00:00",4,{"slug":48,"title":49,"category":42,"image":50,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":53},"tg-konda-surekha-former-osd-sumanth-granted-anticipatory-bail","TG :  కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు ముందస్తు బెయిల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd31bacf4-c83a-4414-ab27-186375aac406.jpg","4 నిమిషాల పఠనం","2026-09-09T16:21:32+00:00",106,{"slug":55,"title":56,"category":16,"image":57,"author":15,"read_time":51,"published_at":58,"public_read_count":29},"petrol-diesel-price-hormuz-tensions-crude-oil-price-shock","Petrol-Diesel Price : హార్ముజ్‌లో మళ్లీ టెన్షన్.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f3d55f2-f6b2-4e0d-b2da-bce11915686d.jpg","2026-09-09T16:53:57+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":63,"read_time":64,"published_at":65,"public_read_count":66},"ai-powerd-aadhar","ఆధార్‌కు AI పవర్..! ఇక‌పై రోజుకు 30 కోట్ల వెరిఫికేషన్లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff41994e7-41e8-4fb1-9c94-08a864553cb0.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-09T17:32:14+00:00",1,{"slug":68,"title":69,"category":42,"image":70,"author":15,"read_time":26,"published_at":71,"public_read_count":53},"tg-purification-politics-kcr-silence-causing-more-damage","TG: శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09b46f6b-0924-435c-b8ee-b1e5bb6cdb9d.jpg","2026-09-09T15:07:21+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":77,"read_time":51,"published_at":78,"public_read_count":79},"ranabaali-teaser-vijay","Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపం","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdbf36c37-e44f-4527-8f26-15522aa4d1be.webp","Anshu","2026-09-09T14:26:38+00:00",412,{"slug":81,"title":82,"category":42,"image":83,"author":44,"read_time":84,"published_at":85,"public_read_count":46},"good-news-for-ap-telangana-cabinet-clears-8-railway-multitracking-projects","ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు ఆమోదం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e45d981-b3a9-4df1-b1bd-620f9ec970a5.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T14:24:27+00:00",{"slug":87,"title":88,"category":42,"image":89,"author":15,"read_time":51,"published_at":90,"public_read_count":53},"alleti-maheshwar-reddy-revanth-reddy-rule-book-suspensions","Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా \"రూల్‌ బుక్‌\" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc041fdac-8953-49c7-956b-dc7671aaa7f2.jpg","2026-09-09T14:08:55+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":15,"read_time":26,"published_at":96,"public_read_count":29},"ttd-srivari-bhakthulaku-lic-beema-2-lakshala-bima","TTD: శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd9f52c0-5fd2-44e8-892e-1e87e76eb48d.jpg","2026-09-09T13:29:36+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]