[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-pawan-kalyan-bdy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":95},4465,1399,"pawan-kalyan-bdy","Pawan Kalyan: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?","Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ రోజున పవన్ కళ్యాణ్ నటించబోతున్న కొత్త ప్రాజెక్ట్స్‌కి సంబందించిన సాలీడ్ అప్‌డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఏమీ ఆశించకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. ఏ అప్‌డేట్స్ రావడం లేదని ఇన్‌సైడ్ టాక్.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33d1ce9b-282c-4179-be2c-71757066ee8b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33d1ce9b-282c-4179-be2c-71757066ee8b.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"PawanKalyan","Pawan Bday Spl","OG 2 Update","Sujeeth","Surender Reddy","4 నిమిషాల పఠనం","2026-08-29T13:38:30+00:00","2026-08-29T13:38:52+00:00",157,"\u003Cp>\u003Cstrong>Pawan Kalyan: \u003C\u002Fstrong>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ రోజున పవన్ కళ్యాణ్ నటించబోతున్న కొత్త ప్రాజెక్ట్స్‌కి సంబందించిన సాలీడ్ అప్‌డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఏమీ ఆశించకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. ఏ అప్‌డేట్స్ రావడం లేదని ఇన్‌సైడ్ టాక్. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>నిరాశ తప్పదా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే.. దేశ వ్యాప్తంగా అభిమానుల హడావిడి..రెండు తెలుగు రాష్ట్రాలలో రక్త శిభిరాలు, అన్నదాన కార్యక్రమాలు..ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా కొత్తగా కమిటైన సినిమా అప్‌డేట్స్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే, అఫీషియల్‌గా రెండు సినిమాలను ప్రకటించి ఉన్నారు. కానీ, ఇప్పుడు తెలుస్తున్నదాని ప్రకారం ఏ అప్‌డేట్ ఉండబోదట.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఆరోగ్య సమస్యే కారణమా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలలో చాలా బిజీ. ఇక, ఇటీవల సర్జరీ జరిగి కొంత రెస్ట్ కూడా తీసుకున్నారు. ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం కుదుటపడలేదట. వీటి కారణంగానే పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాలను పట్టాలెక్కించడానికి సమయం పడుతుందని తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>పవన్ రెడీ అంటే ముందు ఓజీ2!\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక రెడీ అంటే పక్కా స్క్రిప్ట్‌తో ఎదురుచూస్తున్న దర్శకుడు సుజీత్ వెంటనే సెట్స్‌పైకి వచ్చేస్తాడు. ఇందులో, ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ మాత్రం ఇంకా హోల్డ్‌లోనే ఉంది. ఇది, ఇప్పట్లో పట్టాలెక్కుతుందా? అంటే సందేహమే. ఇక, పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు కొత్త సినిమా కబుర్లేవీ ఉండవట. ఒకవేళ ఉంటే ఓజీ 2 నుంచి ఓ మోషన్ పోస్టర్..లేదా పవన్ లుక్ రావచ్చునని అంతకన్నా గొప్ప అప్‌డేట్ ఉండని ఇన్‌సైడ్ టాక్. ఇది, ఫ్యాన్స్‌కి పెద్ద డిసప్పాయింట్ అయ్యే అప్‌డేట్. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"pawan-kalyan-1688459123.jpg",[],{"title":34,"description":35},"sep 2nd pawan kalyan bdy..but no latest update for movies","Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ రోజున పవన్ కళ్యాణ్ నటించబోతున్న కొత్త ప్రాజెక్ట్స్‌కి సంబందించిన సాలీడ్ అప్‌డేట్స్ ఉంటాయని ఫ్",[37,44,53,59,64,70,75,80,84,90],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":24,"published_at":42,"public_read_count":43},"tollywood-heros-floops","Tollywood: స్టార్స్ డేట్స్ ఇవ్వడమే పొరపాటా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F337b9139-754f-4334-a4b1-a38a030c7bd8.jpg","32 నిమిషాలు క్రితం",55,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"neet-pg-student-takes-life-in-hyderabad","Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్మ","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F94120086-9773-4393-a4c2-0747f71e98f9.jpg","NK","3 నిమిషాల పఠనం","46 నిమిషాలు క్రితం",4,{"slug":54,"title":55,"category":40,"image":56,"author":15,"read_time":24,"published_at":57,"public_read_count":58},"ravi-teja-profit-with-irumudi","Ravi Teja: ఇకపై నో రెమ్యునరేషన్..హిట్టైతే లాభాల్లో వాటా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa6d6a215-d017-4396-a324-c34d96474db5.webp","1 గంట క్రితం",106,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":49,"read_time":24,"published_at":57,"public_read_count":43},"hydraa-commissioner-ranganath-key-comments-on-urban-floods","Hydraa: నగరాల్లో వరదలకు ప్రధాన కారణమిదే- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fedc2c07d-6127-465a-b064-a79ddff8fcf6.jpg",{"slug":65,"title":66,"category":62,"image":67,"author":68,"read_time":69,"published_at":57,"public_read_count":27},"hyderabad-hydraa-turns-its-focus-to-kapra-lake-a-new-development-regarding-idol-immersion","Hyderabad: కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe00add65-ef68-4b96-bd53-5ab3b90fdf4a.jpg","Venu","5 నిమిషాల పఠనం",{"slug":71,"title":72,"category":40,"image":73,"author":15,"read_time":24,"published_at":74,"public_read_count":43},"irumudi-ott-release","Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న \"ఇరుముడి\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc412c3ea-eb03-4243-ba17-8c5e3f435dc7.jpg","2 గంటలు క్రితం",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":49,"read_time":50,"published_at":74,"public_read_count":43},"vijaya-sai-reddy-open-letter-to-ysrcp-chief-ys-jagan","Vijaya Sai Reddy: జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను-విజయసాయిరెడ్డి","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1b2d2cd4-0320-416e-90fb-62fca9e547d1.jpg",{"slug":81,"title":82,"category":62,"image":83,"author":68,"read_time":24,"published_at":74,"public_read_count":43},"telangana-mauritius-minister-meets-minister-sridhar-babu-discussions-held-on-key-issues","Telangana: మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fee9b6a9c-dee9-4692-aca1-4bfce87346cf.jpg",{"slug":85,"title":86,"category":62,"image":87,"author":49,"read_time":88,"published_at":89,"public_read_count":43},"minister-tummala-nageswara-rao-focus-on-state-level-seed-act-draft","Tummala Nageswara Rao: రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa34e3eec-13b3-452c-8545-09e696cefdb9.jpg","10 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",{"slug":91,"title":92,"category":62,"image":93,"author":68,"read_time":94,"published_at":89,"public_read_count":43},"telangana-cm-revanth-reddy-wrote-a-letter-to-chief-election-commissioner-gyanesh-kumar","Telangana: సర్‌పై సీఎం అభ్యంతరం.. సీఈసీకి కీలక సూచనలు చేసిన రేవంత్ రెడ్డి!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1208a84f-6efa-4fed-b0dd-39b445e968a5.jpg","7 నిమిషాల పఠనం",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]