[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-passenger-leaves-behind-rs-3-lakh-conductor-demonstrates-honesty-video":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":32,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},5318,1812,"passenger-leaves-behind-rs-3-lakh-conductor-demonstrates-honesty-video","Viral : రూ.3 లక్షలు మర్చిపోయిన ప్యాసింజర్.. నిజాయితీ చాటిన కండక్టర్ (వీడియో)","బస్సులో మర్చిపోయిన నగదును ప్రయాణికుడికి అందజేసి ఓ మహిళా కండక్టర్ తన నిజాయితీని చాటుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె నిజాయితీ పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.సాధారణంగా ఏదైనా వస్తువును ప్రయాణికులు మర్చిపోతే వాటిని మర్చిపోవాల్సిందే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F777b651b-6065-4960-9d63-f140d0e48127.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F777b651b-6065-4960-9d63-f140d0e48127.jpg","Kumar","viral","routine",[19,20,21,22,23],"RTC Conducter","cash bag","passenger","surrender","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-07T08:16:51+00:00","2026-09-07T08:18:43+00:00",106,"\u003Cp>బస్సులో మర్చిపోయిన నగదును ప్రయాణికుడికి అందజేసి ఓ మహిళా కండక్టర్ తన నిజాయితీని చాటుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె నిజాయితీ పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.సాధారణంగా ఏదైనా వస్తువును ప్రయాణికులు మర్చిపోతే వాటిని మర్చిపోవాల్సిందే.ఎందుకంటే తిరిగి వెళ్లేసరికి అక్కడ ఆ వస్తువు ఉండదు.తోటి ప్రయాణికులు సైతం దానిని తీసుకోనిపోవచ్చు. డబ్బులు, నగదు ఉంటే మరల దొరుకుతాయనే ఆశ కూడా ఉండదు. వాటిని చూస్తే ఎవరికైనా అత్యాశ కలుగక మానదు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కానీ, ఆర్టీసీ సిబ్బంది మాత్రం అలా చేయలేదు.నిజాయితీగా ప్రయాణికుడు మర్చిపోయిన పార్సిల్‌ను సేఫ్‌గా వారికి అందజేశారు. వివరాల్లోకివెళితే..  షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త జహంగీర్ తన భార్యతో కలిసి హజ్ యాత్రకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటూ శనివారం హైదరాబాద్‌ వెళ్తున్నారు.ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో అనుకోకుండా రూ.3 లక్షల నగదును మర్చిపోయాడు.అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన తర్వాత జహంగీర్ నాంపల్లికి బయలుదేరారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అయితే రూ. 3 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయినట్లు గుర్తించిన జహంగీర్.. కొద్దిసేపటికే హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకున్నాడు.ఈ క్రమంలోనే ఆర్టీసీ కండక్టర్ సరిత ఆ బ్యాగ్‌ను గమనించి వెంటనే డ్రైవర్ నరసింహులును అప్రమత్తం చేశారు. వారు ఆ నగదును భద్రపరిచి, ప్రయాణికుడు తిరిగి వస్తాడని వేచి చూశారు. తీరా ప్యాసింజర్ వచ్చాక  రూ. 3 లక్షల పూర్తి మొత్తాన్ని కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులు అతనికి అందజేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>సరిత నిజాయితీ, అంకితభావాన్ని గుర్తించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెను ప్రశంసించారు.ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీకి, బాధ్యతాయుత ప్రవర్తనకు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"rtc bus cash .jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F941bda73-ad84-4217-8a7b-b5281b5f7d3d.mp4",[32],{"title":35,"description":36},"Viral : రూ.3 లక్షలు మర్చిపోయిన ప్యాసింజర్.. నిజాయితీ చాటిన క","బస్సులో మర్చిపోయిన నగదును ప్రయాణికుడికి అందజేసి ఓ మహిళా కండక్టర్ తన నిజాయితీని చాటుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె నిజాయితీ పట్ల ప",[38,46,53,60,67,73,78,86,92,97],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":24,"published_at":44,"public_read_count":45},"shock-for-government-employees-new-rules-to-curb-reels-and-posts","ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రీల్స్, పోస్టుల కట్టడికి త్వరలో కొత్త నిబంధనలు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F69af1971-190d-4b54-a0f1-56ff012f52bd.jpg","Mamatha puppala","2026-09-07T08:30:24+00:00",208,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":24,"published_at":51,"public_read_count":52},"is-this-the-legislative-assembly-or-the-kaurava-sabha-harish-rao","BRS : ఇది శాసనసభనా లేదా కౌరవ సభనా? : హరీశ్ రావు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F25406c2f-dc6f-463c-85d8-0d2d5993be13.jpg","2026-09-07T08:44:14+00:00",157,{"slug":54,"title":55,"category":49,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":27},"kcr-does-the-great-scholar-who-has-read-80000-books-not-know-this","KCR: 80 వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞానికి ఈ విషయం తెలియదా!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc778b939-8a05-43c5-b0f6-cc2c811a70c6.webp","Venu","7 నిమిషాల పఠనం","2026-09-07T08:50:09+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":43,"read_time":65,"published_at":66,"public_read_count":52},"vijayasai-reddys-sensational-decision-key-details-revealed-regarding-the-partys-formation","విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. పార్టీ స్థాపనపై కీలక విషయాలు వెల్లడి!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4991a2d-5714-4daf-8f4f-807a74eed09a.jpg","5 నిమిషాల పఠనం","2026-09-07T08:56:50+00:00",{"slug":68,"title":69,"category":49,"image":70,"author":71,"read_time":58,"published_at":72,"public_read_count":45},"kcr-fails-as-opposition-leader-absence-from-telangana-assembly-sparks-debate","TG: ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిలయ్యారా..? అసెంబ్లీకి రాకపోవడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3aae5dad-50d8-4f35-ad4f-01081f2b3de3.webp","Mahesh","2026-09-07T09:01:28+00:00",{"slug":74,"title":75,"category":49,"image":76,"author":15,"read_time":65,"published_at":77,"public_read_count":52},"police-dragged-sabitha-indra-reddy-by-her-hair-did-revanth-order-it-former-minister","BRS : సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి లాగిన పోలీసులు.. రేవంత్ ఆదేశించారా? : మాజీ మంత్రి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc504c1e9-33eb-41e5-8726-ef6354e1b257.jpg","2026-09-07T07:48:15+00:00",{"slug":79,"title":80,"category":49,"image":81,"author":82,"read_time":83,"published_at":84,"public_read_count":85},"brs-street-fight","కేసీఆర్ చెప్పారు.. కేటీఆర్, హరీష్ చేశారు! బీఆర్ఎస్ స్ట్రీట్ ఫైట్ వెనుక వ్యూహమేంటి..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21f9867b-4649-4c99-a7b8-b7716393a14d.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-07T07:44:23+00:00",514,{"slug":87,"title":88,"category":49,"image":89,"author":15,"read_time":65,"published_at":90,"public_read_count":91},"with-what-face-will-kcr-undertake-a-padayatra-minister-uttam","Congress : కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు : మంత్రి ఉత్తమ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F978a9766-00bc-47f1-af6d-28c2796287ec.jpg","2026-09-07T07:27:41+00:00",361,{"slug":93,"title":94,"category":49,"image":95,"author":43,"read_time":24,"published_at":96,"public_read_count":91},"uproar-on-the-very-first-day-telangana-assembly-adjourned-within-just-ten-minutes","తొలిరోజే రచ్చ రచ్చ.. పది నిమిషాల్లోనే వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7a3b84e9-4834-4892-834b-f382ea096aaa.jpg","2026-09-07T07:09:55+00:00",{"slug":98,"title":99,"category":49,"image":100,"author":15,"read_time":65,"published_at":101,"public_read_count":27},"brs-leaders-at-telangana-bhavan-call-for-statewide-protests","BRS : తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabc28a49-5094-4c1a-8aad-a3f2b531598c.jpg","2026-09-07T06:54:50+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]