[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-panjaa-movie":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":103},4559,1445,"panjaa-movie","Panjaa Movie: పవన్ ఫ్లాప్ సినిమాకి రీరిలీజ్ లో ఇంత క్రేజా!","Panjaa Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ సినిమా పంజా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2)కి రీరిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా..ఇప్పటికే కోటిన్నర టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. ఇంకా, రిలీజ్ కి రెండు రోజుల సమయం ఉంది. అప్పటి వరకూ ఎన్ని లక్షల టికెట్స్ అమ్ముడవుతాయో చూడాలి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd1f48f1a-55c8-4dcb-9019-b0a1aabba6ad.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd1f48f1a-55c8-4dcb-9019-b0a1aabba6ad.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23,24],"Pawan Kalyan","Panja","Vishnuvardhan","Sarah-Jane Dias","Anjali Lavania","Yuvan Shankar Raja","4 నిమిషాల పఠనం","2026-08-30T11:57:01+00:00","2026-08-30T11:57:23+00:00",106,"\u003Cp>\u003Cstrong>Panjaa Movie: \u003C\u002Fstrong>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ సినిమా పంజా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు \u003Cstrong>(సెప్టెంబర్ 2)\u003C\u002Fstrong>కి రీరిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా..ఇప్పటికే కోటిన్నర టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. ఇంకా, రిలీజ్ కి రెండు రోజుల సమయం ఉంది. అప్పటి వరకూ ఎన్ని లక్షల టికెట్స్ అమ్ముడవుతాయో చూడాలి. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>డిసెంబర్ 9, 2011లో వచ్చిన పంజా:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మొదటిసారి పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన పంజా సినిమాను సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకాలపై నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతల, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కలిసి నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్, అంజలి లవానియా, జాకీ ష్రోఫ్, అడవి శేష్, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.\u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమాకి ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కొడుకు, ప్రముఖ తమిళ-తెలుగు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతమందించాడు. అప్పట్లో, ఈ సినిమా పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. మొదటిసారి పవన్ కళ్యాణ్ మేకోవర్ అందరికీ షాకింగ్‌గా అనిపించింది.\u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమా డిసెంబర్ 9 2011న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఖుషి..తమ్ముడు..తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్స్..ఆ సినిమాలలో పవన్ క్యారెక్టర్..మేకోవర్ చూసిన అభిమానులకి, ఆడియన్స్‌కి పంజా సినిమా ఎందుకనో కనెక్ట్ కాలేదు. పవన్ సీరియస్ రోల్ దెబ్బకొట్టింది. దాంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నమోదైంది. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>OG ప్రభావమే: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>కానీ, ఇప్పుడు ఇదే సినిమాను చూసేందుకు అభిమానులు, సినీ లవర్స్ తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ఉత్సాహం అడ్వాన్స్ బుకింగ్‌తోనే అర్థమవుతోంది. మరి, ఈ సినిమాకి ఏమేర వసూళ్ళు వస్తాయో చూడాలి. అప్పట్లో ఫ్లాపైన గ్యాంగ్ స్టర్ మూవీ ఇప్పుడింత క్రేజ్ రావడానికి బహుషా OG కారణం కావచ్చు. ఆ సినిమా ప్రభావమే పంజా రీరిలీజ్ విషయంలో ఆసక్తి కనిపిస్తుందని తెలుస్తోంది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Panjaa-hori-2d18ba30-8fd4-11f1-8e66-e56644277a2f.jpg",[],"https:\u002F\u002Ftwitter.com\u002FPanjaFilm4K\u002Fstatus\u002F2093977847870411133",{"title":36,"description":37},"panjaa movie re-release bookings 1.5crs","Panjaa Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ సినిమా పంజా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2)కి రీరిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అడ్",[39,48,54,62,67,72,80,87,92,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"bad-teacher-shocking-incident-at-papannapet-zp-high-school-in-medak-district-teacher-harassing-students","Bad Teacher: పవిత్ర పీఠానికి పట్టిన గ్రహణాలు.. గురుస్థానంలో ఉంటూ అరాచకానికి ఒడిగడుతున్న కీచకులు!!.","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88bffec2-a501-4bd5-94e1-7ff6a3878b9c.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-08-30T12:14:06+00:00",259,{"slug":49,"title":50,"category":16,"image":51,"author":15,"read_time":25,"published_at":52,"public_read_count":53},"puri-jagannadh-about-producer","Puri Jagannadh: ప్రొడ్యూసర్ రోజూ నిద్ర మాత్రలు వేసుకోవాలి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F210fa7d4-7e29-4076-8ef3-0f94bea99624.jpg","2026-08-30T12:28:33+00:00",157,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":44,"read_time":59,"published_at":60,"public_read_count":61},"nepal-floods-sensational-facts-revealed-in-scientists-report-on-the-nepal-disaster","Nepal-floods: నేపాల్ భీభత్సం పై శాస్త్రవేత్తల నివేదికలో సంచలన నిజాలు!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7ff9d82b-1a98-45ad-b9f9-59c756423f90.jpg","5 నిమిషాల పఠనం","2026-08-30T13:00:00+00:00",55,{"slug":63,"title":64,"category":16,"image":65,"author":15,"read_time":25,"published_at":66,"public_read_count":28},"nbk-112-aarya","NBK 112: బాలయ్య సినిమాలో క్రేజ్ లేని కోలీవుడ్ హీరో!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F09fb26f7-9116-4903-9948-886cc027cc5a.webp","2026-08-30T13:34:49+00:00",{"slug":68,"title":69,"category":42,"image":70,"author":44,"read_time":45,"published_at":71,"public_read_count":28},"telangana-ministerial-post-for-rajagopal-reddy-tpcc-president-makes-key-comments","Telangana: రాజగోపాల్​రెడ్డికి మంత్రి పదవి.. టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fea40fd22-8da2-4231-9d58-6ee716993dda.webp","2026-08-30T13:50:36+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":77,"read_time":59,"published_at":78,"public_read_count":79},"pm-modi-modis-mann-ki-baat-a-shower-of-praise-for-the-youths-creativity","PM Modi: మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F04ec659f-96f6-4084-96c3-3c7fcfaaf0b9.jpg","Mamatha puppala","2026-08-30T09:40:25+00:00",463,{"slug":81,"title":82,"category":75,"image":83,"author":84,"read_time":85,"published_at":86,"public_read_count":28},"train-brakes-jam-smoke-sends-passengers-scrambling","Train : రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa8e93282-5f18-4042-882b-8cf229f24eef.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-08-30T09:37:31+00:00",{"slug":88,"title":89,"category":75,"image":90,"author":84,"read_time":25,"published_at":91,"public_read_count":53},"gas-leak-vehicles-stranded-in-large-numbers-on-the-nagpur-mumbai-highway","Gas leaK : గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd97c461e-0bff-437a-a89a-944ae268265e.jpg","2026-08-30T09:11:31+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":77,"read_time":25,"published_at":96,"public_read_count":53},"i-made-a-mistake-that-is-my-goal-from-now-on-bandla-ganeshs-emotional-post","తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F604bc5ab-47d6-430b-82e2-387412722092.jpg","2026-08-30T09:03:51+00:00",{"slug":98,"title":99,"category":16,"image":100,"author":15,"read_time":25,"published_at":101,"public_read_count":102},"raaka-allu-arjun-3-roles","Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","2026-08-30T08:58:57+00:00",667,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]