[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-palle-velugu-bus-overturns-students-and-passengers-on-board":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":24,"published_at":25,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":32,"read_next":35,"sponsored_content":102},673,"palle-velugu-bus-overturns-students-and-passengers-on-board","Ap : బోల్తా కొట్టిన ‘పల్లెవెలుగు’.. బస్సులోనే విద్యార్థులు, ప్రయాణికులు","ఏపీలో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ  ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్టు సమాచారం. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా..","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3b81bf17-1b63-42fe-861c-a894d53598b9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3b81bf17-1b63-42fe-861c-a894d53598b9.jpg","Kumar","ap",[17,18,19,20,21,22,23],"apsrtc","bus","rollover","prakasham","students","passengers","injured","3 నిమిషాల పఠనం","2026-07-18T05:12:09+00:00",157,"\u003Cp>ఏపీలో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ  ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్టు సమాచారం. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా.. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే..  కామేపల్లి నుంచి ఒంగోలు వెళ్లే మార్గంలో ద్వారకా సీఫుడ్స్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి  పల్లెవెలుగు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలయ్యాయి.  గాయపడిన వారిని కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మంది పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు కూడా ఉన్నట్లు గుర్తించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2078343172359598445?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2078343172359598445?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>ప్రమాదం జరిగిన వెంటనే అక్కడినుంచి బస్సు డ్రైవర్ పరారైనట్టు సమాచారం. ఆయన నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని.. ఎదురుగా బస్సు వస్తున్నదని తెలిసి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే బస్సు పల్టీ కొట్టిందని కొందరు చెబుతున్నారు. విద్యార్థులు ఉన్నారని తెలిసినా జాగ్రత్త  వహించలేదని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":12,"name":30},"bus.jpg",[],{"title":33,"description":34},"Ap : బోల్తా కొట్టిన ‘పల్లెవెలుగు’.. బస్సులోనే విద్యార్థులు,","ఏపీలో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ  ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్టు సమాచారం. ఏపీలోన",[36,45,50,57,64,72,78,84,89,97],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"jantar-mantar-protests-bollywood-actress-makes-sensational-comments","జంతర్ మంతర్ నిరసనలు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5b714321-a41a-4056-98b5-f81f5b4e1655.webp","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-07-18T05:21:57+00:00",208,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":14,"read_time":24,"published_at":43,"public_read_count":26},"good-news-for-gold-lovers-prices-have-dropped-sharply","GOLD :  పసిడి ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా దిగొచ్చిన ధరలు","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F21c76fa3-335c-42a9-9b2c-f77641c8ca0d.jpg",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":14,"read_time":55,"published_at":56,"public_read_count":26},"heavy-rain-forecast-for-the-two-telugu-states","Rains : రెండు తెలుగు రాష్ట్రాలకు  భారీ వర్షసూచన","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F18bae3bb-16aa-40b5-b9e5-ca129a3582a3.jpg","4 నిమిషాల పఠనం","2026-07-18T05:31:58+00:00",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":41,"read_time":55,"published_at":62,"public_read_count":63},"anna-lezhneva-everyone-is-captivated-by-pawan-kalyans-wifes-devotion","AnnaLezhneva: పవన్ కల్యాణ్ భార్య భక్తికి అందరూ ఫిదా..!","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa791ae1d-8f95-4ef7-b6df-4a3e75f1dee7.png","2026-07-18T06:25:57+00:00",310,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":55,"published_at":70,"public_read_count":71},"ntr-dragon","NTR-Dragon: నైట్ షెడ్యూల్ లో రుక్మిణి వసంత్..సినిమాకి ఇదే హైలెట్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa0f149e2-5075-407b-811b-97ff1eb58991.webp","Anshu","2026-07-18T06:27:00+00:00",259,{"slug":73,"title":74,"category":67,"image":75,"author":69,"read_time":24,"published_at":76,"public_read_count":77},"bhagyashri","Bhagyashri Borse: రేటు పెంచిన లెనిన్ బ్యూటీ..ఒక్క హిట్ పడితే అంతేగా మరి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F980a98ef-153d-4d2d-9f8d-6f8ba8ba7856.jpg","2026-07-18T05:02:25+00:00",106,{"slug":79,"title":80,"category":81,"image":82,"author":14,"read_time":55,"published_at":83,"public_read_count":26},"if-i-am-stopped-i-will-undertake-a-fast-unto-death-rsps-sensational-statement","RSP : నన్ను అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా.. ఆర్ఎస్పీ సంచలన స్టేట్మెంట్","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff451baa0-7e19-4fd4-a2d9-fd0a47d56cb7.jpg","2026-07-18T04:56:32+00:00",{"slug":85,"title":86,"category":53,"image":87,"author":41,"read_time":55,"published_at":88,"public_read_count":26},"tg-another-lagacharla-like-incident-high-tension-in-bahaduraguda","TG: మరో లగచర్ల ఘటన.. బహదూర్‌గూడలో హైటెన్షన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb627c2ba-c9ed-4e49-a21e-7ada201e80b6.png","2026-07-18T04:56:15+00:00",{"slug":90,"title":91,"category":39,"image":92,"author":93,"read_time":94,"published_at":95,"public_read_count":96},"delimitation-bill-strategy","ప‌క్కా వ్యూహం.. గెలుపే ల‌క్ష్యం డీలిమిటేష‌న్ బిల్లుపై బీజేపీ స్కెచ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Faf6d3c00-9079-4c84-8122-0783cb329c5d.png","Kashi","10 నిమిషాల పఠనం","2026-07-18T04:54:29+00:00",463,{"slug":98,"title":99,"category":53,"image":100,"author":14,"read_time":24,"published_at":101,"public_read_count":63},"cleaning-surroundings-with-drinking-water-water-boards-shocking-move","GHMC :  తాగునీటితో పరిసరాలు క్లీనింగ్.. షాకిచ్చిన వాటర్ బోర్డు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1e1baf78-4c2a-4693-8b95-453957fb3475.webp","2026-07-18T04:41:59+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]