[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-official-ranabaali-release-date":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":94},4246,1293,"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","Official: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్. పెళ్లి తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఇక, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ని వదిలారు. అక్టోబర్ 16న రణబాలి విడుదలకి సిద్ధమవుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"ranabaali","vijay devarakonda","rashmika mandanna","rahul samkrthyan","4 నిమిషాల పఠనం","2026-08-27T08:11:04+00:00","2026-08-27T08:11:31+00:00",55,"\u003Cp>\u003Cstrong>Official: \u003C\u002Fstrong>విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్. పెళ్లి తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఇక, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ని వదిలారు. అక్టోబర్ 16న రణబాలి విడుదలకి సిద్ధమవుతోంది.\u003C\u002Fp>\u003Cp>మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ మూవీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మేకోవర్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వాస్తవానికి ముందు అనుకున్నట్టుగా గనక సెప్టెంబర్ 11న రిలీజ్ అయితే, ఈ పాటికి ప్రమోషన్స్‌లో జోరుగా ఉండేది. కానీ, మైసా షూటింగ్ సమయంలో రష్మిక నడుముకి గాయం అయిన కారణంగా ఆమెపై సీన్స్ షూట్ చేయలేకపోయారు. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc233c6a5-59f9-4c7a-a1fe-569b20a0b773.webp\">\u003Cp>దీంతో, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ కి పోస్ట్ పోన్ అయింది రణబాలి. నిన్నామొన్నటి వరకూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర రిలీజ్ ఉంటుందనుకున్నారు. అందుకే, కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించడానికి మైత్రీ వారు ఆలోచించారు. అయితే, తాజా సమాచారం మేరకు దసరా పండుగకి కూడా విశ్వంభర వచ్చేది కష్టమని ఇన్‌సైడ్ టాక్. దీంతో, ఆ సమయాన్ని మైత్రీ వారు ఉపయోగించుకున్నారు.\u003C\u002Fp>\u003Cp>అక్టోబర్ 16న రణబాలి రిలీజ్ చేయబోతున్నట్టుగా కొత్త పోస్టర్‌తో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చేశారు. మొత్తానికి, విజయ దశమి పండుగ సందర్భంగా కొత్త దంపతులు కలిసి నటించిన చిత్రంతో సందడి చేయడానికి సిద్ధం కాబోతున్నారు. ఇక, త్వరలో బ్యాలెన్స్ షూట్ కోసం రష్మిక డేట్స్ ఇచ్చింది. మిగిలిన పోర్షన్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్..ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు.  \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Ranabaali-1.webp",[],{"title":33,"description":34},"ranabaali official release date poster out now","Official: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్",[36,44,51,56,61,66,72,78,83,89],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"high-tension-in-hanamkonda-former-minister-harish-rao-arrested-escorted-to-the-police-station-on-foot","హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b8ae711-b4e9-49fa-a134-2ce6711218db.png","Mamatha puppala","36 నిమిషాలు క్రితం",361,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":41,"read_time":23,"published_at":49,"public_read_count":50},"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","1 గంట క్రితం",106,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":15,"read_time":23,"published_at":49,"public_read_count":50},"chiranjeevi-irumudi","Chiranjeevi: \"ఇరుముడి\"పై మెగా ట్వీట్.. \"మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి\"!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F736a0b58-0ad5-4c31-98f9-561d9d8d1f7d.jpg",{"slug":57,"title":58,"category":47,"image":59,"author":41,"read_time":23,"published_at":49,"public_read_count":60},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg",208,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":41,"read_time":23,"published_at":49,"public_read_count":50},"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":71,"read_time":23,"published_at":49,"public_read_count":50},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","Kumar",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":71,"read_time":23,"published_at":77,"public_read_count":50},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg","2 గంటలు క్రితం",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":71,"read_time":23,"published_at":77,"public_read_count":50},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":41,"read_time":88,"published_at":77,"public_read_count":26},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","5 నిమిషాల పఠనం",{"slug":90,"title":91,"category":64,"image":92,"author":41,"read_time":23,"published_at":77,"public_read_count":93},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg",157,[95,100,103,105,107,109],{"title":96,"sponsor":97,"image":98,"url":99},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":101,"sponsor":102,"image":98,"url":99},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":104,"sponsor":102,"image":98,"url":99},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":106,"sponsor":102,"image":98,"url":99},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":108,"sponsor":102,"image":98,"url":99},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":110,"sponsor":102,"image":98,"url":99},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]