[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-official-jailer-2-oct-15":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},4925,1623,"official-jailer-2-oct-15","Official: \"జైలర్ 2\" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే..","Official: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'జైలర్ 2'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని (అక్టోబర్ 15) మేకర్స్ అధికారికంగా కన్‌ఫర్మ్ చేశారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో రజినీ-నెల్సన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' కి సీక్వెల్ గా రూపొందుతోంది. అయితే, ఈ మధ్య ఈ సినిమాకి సంబందించి ఆశించిన అప్‌డేట్స్ రాకపోవడంతో విడుదల వాయిదా పడిందని వార్తలు ప్రసారం కాగా, వాటికి మేకర్స్ (సన్ పిక్చర్స్) చెక్ పెట్టారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73a16b4c-2475-4d73-b6a9-8f95f4a3f0ad.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73a16b4c-2475-4d73-b6a9-8f95f4a3f0ad.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"rajinikanth","jailer 2","nelson dileep kumar","ramyakrishna","4 నిమిషాల పఠనం","2026-09-03T08:01:11+00:00","2026-09-03T08:05:05+00:00",55,"\u003Cp>\u003Cstrong>Official: \u003C\u002Fstrong>సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'జైలర్ 2'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని (అక్టోబర్ 15) మేకర్స్ అధికారికంగా కన్‌ఫర్మ్ చేశారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో రజినీ-నెల్సన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' కి సీక్వెల్ గా రూపొందుతోంది. అయితే, ఈ మధ్య ఈ సినిమాకి సంబందించి ఆశించిన అప్‌డేట్స్ రాకపోవడంతో విడుదల వాయిదా పడిందని వార్తలు ప్రసారం కాగా, వాటికి మేకర్స్ (సన్ పిక్చర్స్) చెక్ పెట్టారు. \u003C\u002Fp>\u003Cp>ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జైలర్ 2 థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీతో ఉన్న రజినీ పోస్టర్‌ను కూడా వదిలారు. వాస్తవానికి 'జైలర్ 2' సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టమేనని అంతటా ప్రచారం జరిగింది. \u003C\u002Fp>\u003Cp>ఈ నేపథ్యంలో రూమర్స్ కి చెక్ పెడుతూ సన్ పిక్చర్స్ వారు పోస్టర్ తో అప్‌డేట్ ఇచారు. ముందు ప్రకటించినట్లే 2026, అక్టోబర్ 15న వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానుందని కన్‌ఫర్మ్ చేశారు. ఇక, ఇప్పటి వరకూ జైలర్ 2 నుంచి రిలీజ్ చేసిన టీజర్, రిలీజ్ డేట్ గ్లింప్స్ బాగానే అంచనాలను రేకెత్తించాయి. ఇటీవల వచ్చిన పూర్ణ స్పెషల్ నంబర్ కూడా బాగా వైరల్ అయింది.\u003C\u002Fp>\u003Cp>మరి, పార్ట్ 1 మాదిరిగానే జైలర్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంశం సృష్టిస్తుందో చూడాలి. కాగా, ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, కోలీవుడ్ విలక్షణ నటుడు ఎస్.జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిర్నా, అన్నా రాజన్, యోగిబాబు, జతిన్ శర్మ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, విజయ్ సేతుపతి, స్పెషల్ క్యామియో రోల్స్ లో సందడి చేయనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"jailer-2-new-poster-1788332628501-1280x720.jpg",[],"https:\u002F\u002Ftwitter.com\u002Fsunpictures\u002Fstatus\u002F2095024002398097761",{"title":34,"description":35},"officially confirmed by sun pictures jailer 2 on oct 15th","Official: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'జైలర్ 2'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని (అక్టోబర్ 15) మేకర్స్ అధికారికంగా కన్",[37,45,51,56,63,70,77,84,89,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":23,"published_at":43,"public_read_count":44},"prosopis-trees-in-the-canals-my-selfie-is-living-proof-harish-rao","BRS : కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fe66691-3b2a-48d2-9237-5e1b92e5a9e7.jpg","Kumar","2026-09-03T08:03:20+00:00",157,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":42,"read_time":23,"published_at":50,"public_read_count":44},"crime-brutal-murder-of-a-man-liquor-bottle-cap-unravels-the-mystery","Crime : వ్యక్తి దారుణ హత్య.. చిక్కుముడి విప్పిన మద్యం బాటిల్ మూత","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce885cc9-7d0c-4dec-9202-35d7b302fcdb.png","2026-09-03T08:29:10+00:00",{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":23,"published_at":55,"public_read_count":26},"kollywood-trisha","Kollywood: లండన్‌లో త్రిష కొత్త చిత్రం ప్రారంభం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3be1e235-68da-490c-b10a-02488dbe7347.jpg","2026-09-03T08:32:21+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":23,"published_at":62,"public_read_count":26},"international-news-another-blow-to-india-from-the-usa-eb-1-green-cards-out-of-reach","America: భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe4117583-857e-4abd-8ca5-154679c67673.jpg","Venu","2026-09-03T08:37:03+00:00",{"slug":64,"title":65,"category":40,"image":66,"author":67,"read_time":68,"published_at":69,"public_read_count":26},"congress-high-command-key-decision-konda-surekha-sacked-from-telangana-cabinet","Konda Surekha: కొండా సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డిపై వేటు.. గద్వాల విజయలక్ష్మికి పదవి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F556272b3-9eb6-4230-a384-4f5571aac164.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-03T09:17:44+00:00",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":42,"read_time":23,"published_at":75,"public_read_count":76},"rbi-measures-rupee-strengthens","Business : ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F24119d5c-4cab-4ab4-8a07-e51e4460f38c.jpg","2026-09-03T07:41:09+00:00",106,{"slug":78,"title":79,"category":40,"image":80,"author":81,"read_time":82,"published_at":83,"public_read_count":26},"what-next-in-konda-episode","వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbfd58956-091c-4066-b73d-ecfc733ae31b.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-03T07:18:13+00:00",{"slug":85,"title":86,"category":40,"image":87,"author":42,"read_time":23,"published_at":88,"public_read_count":76},"honey-trap-in-the-bollarum-army-arms-theft-case","HYD : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe84a9e7f-b5a0-411a-904c-ce665da53a74.jpg","2026-09-03T07:02:18+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":42,"read_time":23,"published_at":94,"public_read_count":44},"konda-poised-to-resign-will-she-leave-the-party","TG : రాజీనామాకు కొండా సిద్దం!.. పార్టీని వీడుతారా?","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75848d64-fa04-474b-9dd8-b983c23fd20e.webp","2026-09-03T06:41:37+00:00",{"slug":96,"title":97,"category":40,"image":98,"author":42,"read_time":23,"published_at":99,"public_read_count":76},"another-shock-for-dsp-bhim-reddy-ed-steps-in-after-acb","HYD : డీఎస్పీ భీమ్ రెడ్డికి మరో షాక్..  ఏసీబీ తర్వాత ఈడీ ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F61a16794-9ea9-48e5-9e11-397a2df05164.jpg","2026-09-03T06:17:53+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]