[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":98},4625,1478,"nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act","Crime : కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!","రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సు మీద ఓ దుండగుడు అత్యాచారయత్నం చేయడంతో పాటు ఆమె కిరాకతంగా హతమార్చాడు. ఈ ఘటన  రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది.నిందితుడు ప్రస్తుతం పోలీసుల  అదుపులో ఉన్నట్టు సమాచారం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","Kumar","crime","routine",[19,20,21,22,16,23],"rape attempt","murder","rangareddy","hyderabad","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T07:11:43+00:00","2026-08-31T07:13:09+00:00",106,"\u003Cp>రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సు మీద ఓ దుండగుడు అత్యాచారయత్నం చేయడంతో పాటు ఆమె కిరాకతంగా హతమార్చాడు. ఈ ఘటన  రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది.నిందితుడు ప్రస్తుతం పోలీసుల  అదుపులో ఉన్నట్టు సమాచారం. మృతురాలిని శిరీష(21) గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం హత్యగా ధ్రువీకరించారు.\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే.. తుక్కుగూడలోని ‘ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ’ ఆసుపత్రిలో  శిరీష నర్సుగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే విధులు ముగించికుని వచ్చి తన గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే, బిహార్‌కు  చెందిన సలావుల్లా (35) స్థానికంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. అతను పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శిరీష గదిలో ఒంటరి ఉంటున్నట్టు కనిపెట్టిన అతను.. అర్ధరాత్రి కిటికి ద్వారా గదిలోకి  చొరబడినట్టు  సమాచారం. \u003C\u002Fp>\u003Cp>ఆమె మీద అత్యాచారయత్నానికి పాల్పడ్డగా..బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమె గొంతు నులిమి మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా విఫలం కావడంతో ఆగ్రహానికి గురైన సనావుల్లా ఆమెను సుత్తితో కొట్టి చంపినట్టు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరార్ అయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మృతురాలి స్నేహితులు , ఆస్పత్రి సిబ్బందిని విచారించి పలు వివరాలు సేకరించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094070940279992716?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094070940279992716?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>అనంతరం స్థానికంగా ఉంటున్న వారిని  సైతం విచారిస్తుండగా సనావుల్లా పనికి రావడం లేదని గుర్తించారు.దీంతో అతని ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేసినట్టు సమాచారం. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం తానే చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతన్ని రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"muder.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094070940279992716?s=20",{"title":11,"description":35},"రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సు మీద ఓ దుండగుడు అత్యాచారయత్నం చేయడంతో పాటు ఆమె కిరాకతంగా హతమార్చాడు. ఈ ఘటన  రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన",[37,45,50,58,64,72,77,82,88,93],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":27},"konda-future-in-delhi-hands","కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6281e11c-7901-49aa-9094-31592eb6272a.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-08-31T07:23:53+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":24,"published_at":49,"public_read_count":27},"a-mothers-shocking-act-strapping-her-daughter-to-her-waist","TG : కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e236cc7-0cf1-4608-88e8-625dba0875cf.jpg","2026-08-31T07:25:58+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":27},"the-sounds-of-the-krishna-river-on-parched-lands-cm-chandrababu-inaugurates-the-first-phase-of-the-veligonda-project","కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2feccd5c-9d87-4e86-9fb9-a42c1bbe42bd.jpg","Mamatha puppala","6 నిమిషాల పఠనం","2026-08-31T07:52:04+00:00",{"slug":59,"title":60,"category":40,"image":61,"author":15,"read_time":62,"published_at":63,"public_read_count":27},"we-are-okay-if-konda-wants-to-join-mp-arvind","TG : ‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4123d107-2981-4aa4-abce-2fc8a0675eff.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T08:19:45+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":24,"published_at":70,"public_read_count":71},"ram-pothineni-rajinikanth","Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff8779977-4541-424a-b33d-358c7eb14715.jpg","Anshu","2026-08-31T08:19:46+00:00",55,{"slug":73,"title":74,"category":67,"image":75,"author":69,"read_time":24,"published_at":76,"public_read_count":71},"king-100-aishwarya-rajesh","King 100: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c15b7bc-4001-4768-9744-056e3e8d9f8b.webp","2026-08-31T07:06:59+00:00",{"slug":78,"title":79,"category":67,"image":80,"author":55,"read_time":24,"published_at":81,"public_read_count":27},"rgv-ram-gopal-varma-schools-young-directors-a-sensational-analysis-of-dhurandhar","RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. : ‘ధురంధర్’పై సంచలన విశ్లేషణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F385c38c3-a82c-4213-86d3-3140813681a5.jpg","2026-08-31T06:59:57+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":15,"read_time":86,"published_at":87,"public_read_count":27},"deep-tragedy-in-ap-speeding-claims-three-lives","AP : ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F74828d9f-2315-415d-890f-c91996828d95.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T06:53:11+00:00",{"slug":89,"title":90,"category":67,"image":91,"author":69,"read_time":24,"published_at":92,"public_read_count":71},"mamitha-baiju-3","Mamitha Baiju: రెండు హిట్లతో రూ.3 కోట్ల రెమ్యునరేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae4453f9-734e-4b3e-b2f1-b6bb1e5906f6.jpg","2026-08-31T06:40:36+00:00",{"slug":94,"title":95,"category":67,"image":96,"author":55,"read_time":24,"published_at":97,"public_read_count":27},"seed-ganesh-chiranjeevis-request-to-devotees-during-vinayaka-chavithi-celebrations","Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff2dd1a7f-7471-4587-a827-db254b0106c0.png","2026-08-31T06:32:13+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]