[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ntr-neel-shooting-update":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":88},4666,1497,"ntr-neel-shooting-update","NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!","NTR-NEEL: టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో డ్రాగన్ ఒకటి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్.టి.ఆర్. హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్‌లో ఎన్.టి.ఆర్. భుజానికి గాయం అవడంతో అప్పటి నుంచి షూటింగ్‌కి బ్రేక్ పడింది. తాజా సమాచారం మేరకు మళ్ళీ ఎన్.టి.ఆర్. అక్టోబర్ మొదటి వారం నుంచి సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడట.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"ntr","prashanth neel","ntrneel","dragon","rukmini vasanth","4 నిమిషాల పఠనం","2026-08-31T14:53:42+00:00","2026-08-31T14:54:02+00:00",106,"\u003Cp>\u003Cstrong>NTR-NEEL: \u003C\u002Fstrong>టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో డ్రాగన్ ఒకటి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్.టి.ఆర్. హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్‌లో ఎన్.టి.ఆర్. భుజానికి గాయం అవడంతో అప్పటి నుంచి షూటింగ్‌కి బ్రేక్ పడింది. తాజా సమాచారం మేరకు మళ్ళీ ఎన్.టి.ఆర్. అక్టోబర్ మొదటి వారం నుంచి సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడట.\u003C\u002Fp>\u003Cp>ఉగ్రం, కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో ఇంచుమించు రాజమౌళి రేంజ్ క్రేజ్‌ను పాన్ ఇండియా వైడ్‌గా తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. దాంతో, మన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, హోంబలే సంస్థలు అడ్వాన్స్ ఇచ్చి నీల్‌ని లాక్ చేసుకున్నాయి. ఇప్పటికే, ప్రభాస్‌తో సలార్ చిత్రాన్ని తీసి సంచలనం సృష్ఠించాడు. పార్ట్ 1 క్లైమాక్స్‌లోనే సలార్ 2 కూడా ఉందని క్లారిటీ ఇచ్చాడు. \u003C\u002Fp>\u003Cp>అయితే, వెంటనే సలార్ 2 ఉంటుందని అందరూ భావించారు. కానీ, కథకి ఇంకా సమయం పట్టడం..ఆల్రెడీ ఎన్.టి.ఆర్. తో సినిమాను కమిటై ఉండటంతో ముందు డ్రాగన్ సినిమాను సెట్స్‌పైకి తెచ్చాడు నీల్. అయితే, ఈ సినిమాను మాత్రం గత చిత్రాల మాదిరిగా కంప్లీట్ గ్రే కలర్ ప్యాట్రన్ లో తీయడం లేదట. ఆల్రెడీ కేజీఎఫ్ సిరీస్, సలార్ ఇదే కలర్ బ్యాక్ డ్రాప్ లో చూసిన ఆడియన్స్ కి కాస్త బోర్ అనిపించింది. \u003C\u002Fp>\u003Cp>అది, గ్రహించిన ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్. తో చేస్తున్న డ్రాగన్ కి మాత్రం ఫ్లాష్ బ్యాక్ మొత్తం కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట. దీంతో, సినిమాను రెండు రకాల నరేషన్‌లో చూపించవచ్చు..రెండు టైం పీరియడ్స్ మధ్య తేడాను ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అదందుకే, ఇలా ప్లాన్ చేశాడట. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Jr-NTR-Dragon-New-Look-1024x576.jpg",[],{"title":34,"description":35},"NTR-NEEL Movie Update..Tarak Joins Dragon Sets From October","NTR-NEEL: టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో డ్రాగన్ ఒకటి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్.టి.ఆర్. హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం త",[37,43,52,57,62,67,72,78,83],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":15,"read_time":24,"published_at":41,"public_read_count":42},"jailer-2-no-updates","Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd98128b8-132e-4d6d-b8c1-7b708df2144f.webp","2026-08-31T15:18:31+00:00",55,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"will-not-leave-brs-leader-prashanth-reddy-kavitha-serious-warning","Kavitha: హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను-కవిత","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5f84326-dfb5-4bd5-a07f-bed47032bdca.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-08-31T15:37:00+00:00",4,{"slug":53,"title":54,"category":46,"image":55,"author":48,"read_time":49,"published_at":56,"public_read_count":42},"cm-revanth-reddy-slams-ex-cm-kcr","Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","2026-08-31T15:57:47+00:00",{"slug":58,"title":59,"category":16,"image":60,"author":15,"read_time":24,"published_at":61,"public_read_count":42},"rashmika-mandanna-ranabaali","Rashmika Mandanna: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e3fcba8-62b5-408d-becf-21b3dc3e54fc.jpg","2026-08-31T16:40:22+00:00",{"slug":63,"title":64,"category":46,"image":65,"author":48,"read_time":24,"published_at":66,"public_read_count":42},"cm-revanth-reddy-unveils-new-logos-for-cmc-mmc-and-ghmc","GHMC New Logo: పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8720af1e-0433-4f39-bf74-853e55bb56e8.jpg","2026-08-31T14:42:49+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":15,"read_time":24,"published_at":71,"public_read_count":42},"balakrishna-nbk-111","Balakrishna: సెప్టెంబర్ 6న రెండు సర్‌ప్రైజెస్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7b480049-671e-4e8c-909b-1227a711f810.webp","2026-08-31T14:08:36+00:00",{"slug":73,"title":74,"category":46,"image":75,"author":48,"read_time":76,"published_at":77,"public_read_count":42},"high-tension-in-mala-mahanadu-chalo-secretariat-protest","Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' ఉద్రిక్తం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa4bf7b6f-76e1-460a-9ce2-330c9e61328a.jpg","6 నిమిషాల పఠనం","2026-08-31T13:29:00+00:00",{"slug":79,"title":80,"category":16,"image":81,"author":15,"read_time":24,"published_at":82,"public_read_count":27},"tollywood-kaya-kalyan-ram-kala-bhairava","Tollywood: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F20b44948-6d6a-4a20-9d65-f8f0928a11ed.jpg","2026-08-31T13:04:43+00:00",{"slug":84,"title":85,"category":46,"image":86,"author":48,"read_time":49,"published_at":87,"public_read_count":42},"no-safety-for-women-in-congress-govt-ex-minister-harish-rao-reacts-on-tukkuguda-nurse-incident","Harish Rao: తుక్కుగూడ నర్సు ఘటన కలచివేసింది.. సీఎం రేవంత్‌కు హోంశాఖ నిర్వహించే హక్కు లేదు-హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c2d042-e8c6-4894-9d4f-0a4523e7baa3.jpg","2026-08-31T12:47:51+00:00",[89,94,97,99,101,103],{"title":90,"sponsor":91,"image":92,"url":93},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":95,"sponsor":96,"image":92,"url":93},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":98,"sponsor":96,"image":92,"url":93},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":100,"sponsor":96,"image":92,"url":93},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":102,"sponsor":96,"image":92,"url":93},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":104,"sponsor":96,"image":92,"url":93},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]