[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-noc-controversy-on-250-crore-valued-land-in-saidabad":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":98},4849,1588,"noc-controversy-on-250-crore-valued-land-in-saidabad","Saidabad Land Controversy: గత కలెక్టర్ నో.. ప్రస్తుత కలెక్టర్ ఎస్? సైదాబాద్‌లో రూ.250కోట్ల భూమిపై ‘NOC’ రగడ!","సైదాబాద్ మండలం సైదాబాద్ గ్రామంలోని సర్వే నెంబర్ 139లోని సుమారు 13 ఎకరాల సర్పేఖాస్ భూమి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి గతంలో కలెక్టర్ హరిచందన NOC ఇవ్వలేదని చెబుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత కలెక్టర్ ప్రియాంక హయాంలో NOCకు మార్గం సుగమమవుతోందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd84f90ff-767d-4ebe-8cd9-5d2ed36d150b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd84f90ff-767d-4ebe-8cd9-5d2ed36d150b.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25],"Saidabad Land Controversy","Saidabad","Land Row","NOC","Collector Hari Chandana","IAS Priyanka","Swechaa News","5 నిమిషాల పఠనం","2026-09-02T11:12:23+00:00","2026-09-02T11:40:57+00:00",55,"\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>గత కలెక్టర్ నో.. ప్రస్తుత కలెక్టర్ ఓకే?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>13 ఎకరాల సర్పేఖాస్ భూమిపై రాజకీయ దుమారం\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>అధికార పార్టీ నేతల అండదండలతో అప్పనంగా అప్పగించే ప్రయత్నం\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>సర్పేఖాస్ భూమి ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకుగానే ఉంటుంది \u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>‘NOC’ ఇచ్చే పరిధి కలెక్టర్ ది కాదు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా CCLA పరిధిలో ఉంటుంది.\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>Saidabad Land Controversy: సైదాబాద్ మండలం సైదాబాద్ గ్రామంలోని సర్వే నెంబర్ 139లోని సుమారు 13 ఎకరాల సర్పేఖాస్ భూమి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి గతంలో కలెక్టర్ హరిచందన NOC ఇవ్వలేదని చెబుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత కలెక్టర్ ప్రియాంక హయాంలో NOCకు మార్గం సుగమమవుతోందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>గతంలో ‘నో’.. ఇప్పుడు ‘యెస్’ ఎలా?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>గత కలెక్టర్ హరిచందన ఈ భూమికి NOC ఇవ్వడానికి నిరాకరించినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని, ప్రస్తుత కలెక్టర్ ప్రియాంక హయాంలో NOC అంశం ముందుకు సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>ఒకే భూమి.. ఒకే రికార్డులు.. మరి నిర్ణయంలో ఇంత మార్పు ఎందుకు?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>గతంలో NOC ఎందుకు తిరస్కరించారు? ఇప్పుడు ఏ నిబంధనల ప్రకారం NOC ఇవ్వాలని నిర్ణయించారు? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>‘బిల్డర్ కన్ను’ పడిందా?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>సుమారు రూ.250 కోట్ల విలువ ఉంటుందని ప్రచారం జరుగుతున్న ఈ 13 ఎకరాల భూమిపై ఇష్టా బిల్డర్స్ కన్నేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భూమికి సంబంధించి అగ్రిమెంట్ కూడా జరిగిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారంలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం చేకూరేలా పరిణామాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమా?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>NOC విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకుల జోక్యం, ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి అధికారులు తలొగ్గుతున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ లేదు. సంబంధిత అధికారులు, కలెక్టర్ కార్యాలయం, ఇష్టా బిల్డర్స్ స్పందిస్తేనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(26, 61, 151);\">\u003Cstrong>అసలు ఫైల్‌లో ఏముంది?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(26, 61, 151);\">\u003Cstrong>రూ.250 కోట్ల విలువగా చెబుతున్న 13 ఎకరాల భూమి విషయంలో\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(26, 61, 151);\">\u003Cstrong>గతంలో NOC ఎందుకు నిరాకరించారు?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(26, 61, 151);\">\u003Cstrong>ప్రస్తుతం NOC ఇవ్వడానికి కారణాలేమిటి?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(26, 61, 151);\">\u003Cstrong>రెవెన్యూ రికార్డుల్లో భూమి హోదా ఏమిటి?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(26, 61, 151);\">\u003Cstrong>ఇష్టా బిల్డర్స్‌తో అగ్రిమెంట్ జరిగిందా?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(26, 61, 151);\">\u003Cstrong>జరిగితే ఏ ప్రాతిపదికన జరిగింది?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(26, 61, 151);\">\u003Cstrong>NOC ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉందా?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>ఈ ప్రశ్నలకు అధికారుల సమాధానాల కోసం సైదాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>‘గతంలో నో.. ఇప్పుడు ఓకే’ వెనుక అసలు కథ ఏమిటి?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>సైదాబాద్ సర్వే నెంబర్ 139లోని 13 ఎకరాల భూమి వ్యవహారంలో వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Saidabad Land Row.jpg",[],{"title":36,"description":37},"Saidabad Land Controversy: గత కలెక్టర్ నో.. ప్రస్తుత కలెక్టర","సైదాబాద్ మండలం సైదాబాద్ గ్రామంలోని సర్వే నెంబర్ 139లోని సుమారు 13 ఎకరాల సర్పేఖాస్ భూమి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి గతంలో కల",[39,46,54,61,66,71,76,82,87,92],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":29},"hyderabad-ghmc-warning-regarding-meat-sales","Hyderabad: మాంసం విక్రయాలపై జీహెచ్‌ఎంసీ హెచ్చరిక!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae75cb1e-6365-4b6e-8528-0bd15fd60cb6.jpg","Venu","3 నిమిషాల పఠనం","2026-09-02T11:22:35+00:00",{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":29},"rana-daggubati","Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F23b94f67-7381-41a4-a29c-5c6f12be219c.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-02T12:10:31+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":43,"read_time":59,"published_at":60,"public_read_count":29},"nepal-has-dealt-a-major-shock-to-the-countries-that-stood-by-it-during-a-crisis-a-new-demand-has-come-to-the-fore","Nepal: ఆపదలో ఆదుకున్న దేశాలకు నేపాల్ బిగ్ షాక్.. తెరపైకి కొత్త డిమాండ్!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7ae2766b-114c-4cff-9e44-3d233d6f553e.jpg","6 నిమిషాల పఠనం","2026-09-02T12:14:44+00:00",{"slug":62,"title":63,"category":16,"image":64,"author":15,"read_time":52,"published_at":65,"public_read_count":29},"minister-konda-surekha-key-comments-after-meeting-congress-party-high-command","Konda Surekha: నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశా, హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలీదు- మంత్రి కొండా సురేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbba2818-c68c-4b26-8029-1802a3617358.jpg","2026-09-02T12:29:29+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":15,"read_time":52,"published_at":70,"public_read_count":29},"komatireddy-rajagopal-reddymla-komatireddy-rajagopal-reddy-key-comments-on-cm-post","రాబోయేది వైఎస్ యుగమే, నాకు సీఎం అయ్యే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6760fcfc-4884-4cec-a04c-4aa95e8fe9e4.jpg","2026-09-02T13:18:48+00:00",{"slug":72,"title":73,"category":16,"image":74,"author":15,"read_time":52,"published_at":75,"public_read_count":29},"minister-konda-surekha-sensational-comments-on-cm-revanth-reddy","Konda Surekha: మారిన స్వరం.. సీఎం రేవంత్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5fff700-5041-4a08-bca8-1521b952b6d3.jpg","2026-09-02T10:21:40+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":43,"read_time":52,"published_at":80,"public_read_count":81},"husnabad-bus-steering-wheel-snaps-rtc-bus-plunges-into-a-well-video-goes-viral","Husnabad: విరిగిన బస్సు స్టీరింగ్.. బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!.. వీడియో వైరల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71f8aec8-11ec-4d9b-9f16-3ca3f2b5f4b6.webp","2026-09-02T10:19:56+00:00",106,{"slug":83,"title":84,"category":49,"image":85,"author":51,"read_time":52,"published_at":86,"public_read_count":81},"raviteja-200-crores-club","Raviteja: 200 కోట్ల క్లబ్‌లో \"ఇరుముడి\"..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68fd2728-4d2c-4759-a051-671aaffcb1b7.webp","2026-09-02T10:09:42+00:00",{"slug":88,"title":89,"category":16,"image":90,"author":15,"read_time":52,"published_at":91,"public_read_count":29},"minister-ponguleti-srinivas-reddy-slams-brs-leaders","Ponguleti Srinivas Reddy: ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8982950e-1ada-4328-ac54-f4c7df92f3c4.jpg","2026-09-02T09:58:11+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":96,"read_time":52,"published_at":97,"public_read_count":81},"high-court-deals-a-blow-to-the-government-regarding-musi-riverfront-land-acquisition","HYD : మూసీ రివర్ ఫ్రంట్ భూసేకరణలో సర్కారుకు హైకోర్టు షాక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3152817-7f32-44ac-a613-a57ae6884a32.jpg","Kumar","2026-09-02T09:26:54+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]