[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-no-rains-in-telangana-farmers-facing-issues":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":21,"published_at":22,"updated_at":22,"public_read_count":23,"body":24,"images":25,"video_url":5,"video_urls":28,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":29,"read_next":31,"sponsored_content":97},291,"no-rains-in-telangana-farmers-facing-issues","Rains : పాపం రైతులు.. రుతుపవననాలొచ్చాయి..మరి వర్షాలెక్కడ?","తెలంగాణలో  నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.నెల రోజులు గడుస్తున్నా వర్షాలు మాత్రం రావడం లేదు. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే  భారత వాతావరణ కేంద్రంతో పాటు విశాఖ వెదర్ రిపోర్టు సైతం స్పష్టంచేసింది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0b33722b-784f-4d2a-bfab-b1e67950669e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0b33722b-784f-4d2a-bfab-b1e67950669e.jpg","Kumar","telangana",[17,18,19,15,20],"farmers","no Rains","El nino","agriculture","3 నిమిషాల పఠనం","2026-07-09T04:47:02+00:00",310,"\u003Cp>తెలంగాణలో  నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.నెల రోజులు గడుస్తున్నా వర్షాలు మాత్రం రావడం లేదు. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే  భారత వాతావరణ కేంద్రంతో పాటు విశాఖ వెదర్ రిపోర్టు సైతం స్పష్టంచేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాగు పనులు మొదలు పెట్టిన రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జులై నెల ప్రారంభమై పది రోజులు కూడా గడిచాయి. ఇప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెప్పడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది.\u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>\u003Cp>గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆలస్యంగా రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. గత నెల 8న నైరుతి రుతుపవనాలు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తెలంగాణను తాకాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది.అక్కడక్కడ చిన్న చిన్న చిరుజల్లులు, సాధారణ వర్షపాతం నమోదైంది.ఉత్తర తెలంగాణను కాస్త వర్షాలు మురిపించినా..దక్షిణ తెలంగాణలో మాత్రం అసలు వర్షం ఊసే లేదు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 265 మండలాల్లో లోటు, 46 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది.ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే చాన్స్ ఐఎండీ తెలిపింది. కాగా, అటు వర్షాలు లేక, ఇటు పంటలకు సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారు.\u003C\u002Fp>",[26],{"url":12,"name":27},"no rains.jpg",[],{"title":10,"description":30},"తెలంగాణలో  నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.నెల రోజులు గడుస్తున్నా వర్షాలు మాత్రం రావడం లేదు. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే  భారత వాతావరణ కేంద్రంతో పాట",[32,40,47,56,63,69,74,80,86,91],{"slug":33,"title":34,"category":35,"image":36,"author":37,"read_time":21,"published_at":38,"public_read_count":39},"pocso-case-high-court-verdict-on-bandi-bhagiraths-bail-petition-today","POCSO CASE: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2d6a0954-4052-49d1-b4a1-a206604981c6.webp","Mamatha puppala","2026-07-09T04:54:26+00:00",208,{"slug":41,"title":42,"category":43,"image":44,"author":14,"read_time":21,"published_at":45,"public_read_count":46},"new-conducter-posts-in-tgsrtc","TGSRTC : కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. అర్హత, పోస్టులు వివరాలు ఇవే!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa512955f-839e-4b28-982c-71052a6367a6.webp","2026-07-09T04:59:37+00:00",259,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":55},"nagarjuna","Nagarjuna: మీడియా ముందు మాట్లాడాలంటే భయమేస్తోంది!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5e77d2cb-e420-4226-bddf-34765fda44ef.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-07-09T05:00:45+00:00",106,{"slug":57,"title":58,"category":59,"image":60,"author":14,"read_time":21,"published_at":61,"public_read_count":62},"minister-konda-sureka-break-the-protocal","Konda Sureka : మరో వివాదంలో మంత్రి కొండా.. ప్రోటోకాల్ రగడ!","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8ad8925d-8c6e-4ebc-a13d-9da1d7610145.jpg","2026-07-09T05:08:47+00:00",157,{"slug":64,"title":65,"category":66,"image":67,"author":14,"read_time":21,"published_at":68,"public_read_count":39},"gas-cylinders-washed-away-in-floods-in-maharastra","Viral :  కుండపోత వర్షం.. కొట్టుకొచ్చిన 3 వేల గ్యాస్ సిలిండర్లు!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F999dedef-b20f-4a6f-b273-4eb438d9fb08.jpg","2026-07-09T05:21:39+00:00",{"slug":70,"title":71,"category":50,"image":72,"author":52,"read_time":53,"published_at":73,"public_read_count":55},"bhagyashri-borse","Bhagyashri Borse: లెనిన్ సినిమా చేయాలని విధి నిర్ణయించింది","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb4048ae2-1247-4b43-99f5-25da28403d67.jpg","2026-07-09T04:43:10+00:00",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":37,"read_time":53,"published_at":79,"public_read_count":23},"pm-modi-pm-modi-on-australia-visit-key-discussions","PM MODI: ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక చర్చలు","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F081371ba-8ff9-4047-9811-6a2a3d16cd62.jpg","2026-07-09T04:42:31+00:00",{"slug":81,"title":82,"category":35,"image":83,"author":37,"read_time":21,"published_at":84,"public_read_count":85},"bolero-rampage-in-shamshabad-two-women-killed-tragically","శంషాబాద్‌లో బొలెరో బీభత్సం.. ఇద్దరు మహిళలు దుర్మరణం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa65231d6-3271-4c32-b137-f5f6f7dfac60.jpg","2026-07-09T04:27:21+00:00",361,{"slug":87,"title":88,"category":50,"image":89,"author":52,"read_time":21,"published_at":90,"public_read_count":62},"kajal-aggarwal-nbk-111","Kajal Aggarwal: NBK 111లో నా రోల్ ఇలాగే ఉంటుంది..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc0d92186-dbf7-4ecc-a7f9-ea3efc98028e.jpg","2026-07-09T04:18:37+00:00",{"slug":92,"title":93,"category":15,"image":94,"author":37,"read_time":21,"published_at":95,"public_read_count":96},"cm-revanth-reddys-tour-in-ranga-reddy-district-green-energy-projects-worth-thousands-of-crores-launched","రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ.వేల కోట్ల గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టులకు శ్రీకారం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7c15622a-aae9-4e32-bb17-9350d84a70ed.jpg","2026-07-09T04:09:26+00:00",412,[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]