[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-no-one-can-scare-me-cm-revanth-reddy-interesting-comments-in-saidabad":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":89},4974,1647,"no-one-can-scare-me-cm-revanth-reddy-interesting-comments-in-saidabad","Cm Revanth: నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరు-సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు","నేను ఎవరికీ గులాంను కాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని చెప్పారు. తనను ఎవరూ బెదిరించలేరని, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రేమ, స్నేహంతోనే తనను గెలవగలరని వ్యాఖ్యానించారు. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తానని, ఎంతైనా చేస్తానని రేవంత్ అన్నారు. రూ.620 కోట్లతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F19d772cd-77d9-4d71-8413-684fe9cce80c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F19d772cd-77d9-4d71-8413-684fe9cce80c.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24],"Cm Revanth Reddy","Old City","Hyderabad","Saidabad Steel Bridge","Asaduddin Owaisi","Swechaa News","5 నిమిషాల పఠనం","2026-09-03T17:17:19+00:00","2026-09-03T17:33:11+00:00",106,"\u003Cp>Cm Revanth: నేను ఎవరికీ గులాంను కాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని చెప్పారు. తనను ఎవరూ బెదిరించలేరని, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రేమ, స్నేహంతోనే తనను గెలవగలరని వ్యాఖ్యానించారు. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తానని, ఎంతైనా చేస్తానని రేవంత్ అన్నారు. రూ.620 కోట్లతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. \u003C\u002Fp>\u003Cp>ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ప్రశంసల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. అసదుద్దీన్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. అసద్, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దేశభక్తిలో ప్రధాని మోదీ, అమిత్ షాకు అసద్ తక్కువేమీ కాదన్నారు. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1689f040-6ec9-4156-afd3-4a47a28f3777.jpg\">\u003Cp>సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేవలం కొబ్బరికాయ కొట్టి వదిలేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వేగంగా వంతెన నిర్మాణం పూర్తి చేశామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీకి మెట్రోలో వచ్చి ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీనే ఒరిజినల్ సిటీ అన్నారు. తాను సీఎం అయ్యాక.. అక్బరుద్దీన్, అసదుద్దీన్ తో ఓల్డ్ సిటీ అభివృద్ధిపై చర్చించానని వెల్లడించారు. \u003C\u002Fp>\u003Cp>ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం అసద్ భాయ్ ఏం చెప్పినా వెంటనే మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఇన్నేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఓల్డ్ సిటీకి వచ్చారని రేవంత్ ప్రశ్నించారు. పాతబస్తీ గల్లీలోకి నేను తప్ప ఇంకెవరూ రాలేదన్నారు. తన పెళ్లికి ముందు ఓల్డ్ సిటీలో గల్లీగల్లీ తిరిగానని రేవంత్ తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fwww.facebook.com\u002Freel\u002F901497056087569\">\u003Cstrong>https:\u002F\u002Fwww.facebook.com\u002Freel\u002F901497056087569\u003C\u002Fstrong>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>ఇదే కార్యక్రమంలో సీఎం రేవంత్ ను ఉద్దేశించి ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిది చాలా దూకుడు స్వభావం అన్నారు. రేవంత్ దూకుడును ఆపమని కేసీఆర్ కి ముందే చెప్పాను.. ఆపకపోతే మీరందరూ ఇంటికే అని కూడా చెప్పా అని అసద్ అన్నారు. ''నేను బీఆర్ఎస్ వాళ్ల\tకి పదే పదే చెప్పాను. రేవంత్ దూకుడును కంట్రోల్ చేయండి.. లేదంటే మీరంతా ఇంట్లోనే కూర్చుంటారు'' అని చెప్పానని అసద్ తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>''రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోకపోతే ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని నేను కేసీఆర్‌కు చాలాసార్లు చెప్పాను. సరిగ్గా అదే జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తన దూకుడు స్వభావానికి భిన్నంగా చాలా సంయమనంతో ఉంటున్నారు. మిమ్మల్ని ఏది ఆపుతుందో నాకు తెలియదు. మళ్లీ మీ దూకుడును ప్రదర్శించండి, ప్రజల్లోకి రండి. ప్రజలు మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారు'' అని అసద్ అన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Frameshbairaboi1\u002Fstatus\u002F2095558671950619125\">\u003Cstrong>https:\u002F\u002Fx.com\u002Frameshbairaboi1\u002Fstatus\u002F2095558671950619125\u003C\u002Fstrong>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Revanth Reddy (15).jpg",[],"https:\u002F\u002Fx.com\u002FCPRO_TGCM\u002Fstatus\u002F2095560967824515150....https:\u002F\u002Fx.com\u002Frameshbairaboi1\u002Fstatus\u002F2095558671950619125",{"title":36,"description":37},"Cm Revanth: నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరు","నేను ఎవరికీ గులాంను కాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని చెప్పారు. తనను ఎవరూ బెదిరించలేరని, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరని ఆయన స్పష్",[39,46,52,59,67,73,79,84],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":15,"read_time":43,"published_at":44,"public_read_count":45},"minister-ponguleti-srinivas-reddy-warns-revenue-department-officials","Ponguleti Srinivas Reddy: మీ వైఖరి మారాలి, లేదంటే మీ పదవులు మారతాయి- రెవెన్యూ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb9e92c08-6b12-4b50-8464-6848b9c51ccd.jpg","14 నిమిషాల పఠనం","2026-09-03T18:07:46+00:00",4,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":45},"cm-revanth-reddy-kodangal-tour-schedule","Cm Revanth: కొడంగల్‌కు సీఎం రేవంత్.. నియోజకవర్గంలో 2రోజుల పర్యటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9065f03a-b38d-4f05-b030-1447ecd3a33b.jpg","3 నిమిషాల పఠనం","2026-09-03T18:26:41+00:00",{"slug":53,"title":54,"category":16,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":28},"susmitha-challene-to-revanth","కొండా సురేఖ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారా..? సుస్మిత సెన్సేషనల్ కామెంట్స్..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3394170c-953e-4a2f-8b9f-8a56d0f8c5f8.jpg","Kashi","6 నిమిషాల పఠనం","2026-09-03T18:28:24+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":28},"rashmika-mandanna-1","Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఇప్పుడు నంబర్ 1..దీపిక కూడా వెనక్కే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbf7218f-8b1c-4dcf-8423-90c240cc68b1.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-03T16:12:54+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":15,"read_time":71,"published_at":72,"public_read_count":45},"ktr-announces-padayatra-for-nagarjuna-sagar-water","KTR: ప్రభుత్వానికి కేటీఆర్ 10రోజుల డెడ్‌లైన్.. పాదయాత్రపై కీలక ప్రకటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb638a5a-6691-438f-abf2-ad4a142d6fe4.jpg","9 నిమిషాల పఠనం","2026-09-03T15:54:25+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":15,"read_time":65,"published_at":77,"public_read_count":78},"chinna-reddy-reaction-on-congress-high-commands-decision","Chinna Reddy: కష్టపడి ఈ స్థాయికి వచ్చా, ఒక్క పోటుతో కూల్చేశారు-చిన్నారెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40054c90-16a2-4fee-a80e-f074f1782016.jpg","2026-09-03T15:28:05+00:00",55,{"slug":80,"title":81,"category":62,"image":82,"author":64,"read_time":65,"published_at":83,"public_read_count":28},"ssrajamouli-next-hero","S.S.Rajamouli: దర్శక ధీరుడి నెక్స్ట్ సినిమా హీరో అతనేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff86321ec-e08d-4fc8-96b2-b2e9bcf92ceb.webp","2026-09-03T14:55:52+00:00",{"slug":85,"title":86,"category":62,"image":87,"author":64,"read_time":65,"published_at":88,"public_read_count":28},"the-paradise-yeshanagula-song-record","The Paradise: చరిత్ర సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F684d8570-ae01-4945-ad7f-4717885c6760.webp","2026-09-03T14:24:02+00:00",[90,95,98,100,102,104],{"title":91,"sponsor":92,"image":93,"url":94},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":96,"sponsor":97,"image":93,"url":94},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":99,"sponsor":97,"image":93,"url":94},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":101,"sponsor":97,"image":93,"url":94},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":103,"sponsor":97,"image":93,"url":94},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":105,"sponsor":97,"image":93,"url":94},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]