[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nivetha-thomas":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":22,"published_at":23,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":31,"read_next":34,"sponsored_content":98},4281,1310,"nivetha-thomas","Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!","Nivetha Thomas: నివేదా థామస్..సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు. ఆమె సహజమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో నివేదా థామస్ చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ, ఇటీవల కాలంలో ఆమె స్క్రీన్‌కి దూరమయ్యారు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారు. అయితే, ఓనం పండుగ సందర్భంగా నివేదా థామస్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. చక్కగా చీరలో మెరిసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62826431-e579-4597-b413-e13d5cdb756b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62826431-e579-4597-b413-e13d5cdb756b.jpg","Anshu","cinema","routine",[19,20,21],"Nivetha Thomas","Actress Nivetha Thomas","Tollywood Actress Nivetha Thomas","4 నిమిషాల పఠనం","2026-08-27T16:47:14+00:00","2026-08-27T16:47:42+00:00",55,"\u003Cp>\u003Cstrong>Nivetha Thomas: \u003C\u002Fstrong>నివేదా థామస్..సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు. ఆమె సహజమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో నివేదా థామస్ చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ, ఇటీవల కాలంలో ఆమె స్క్రీన్‌కి దూరమయ్యారు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారు. అయితే, ఓనం పండుగ సందర్భంగా నివేదా థామస్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. చక్కగా చీరలో మెరిసింది. అంతేకాదు, మునపటిలా బొద్దుగా కాకుండా క్యూట్‌గా కనిపించింది. దీంతో, ఆమెకి మళ్ళీ హీరోయిన్‌గా ఛాన్సులు రావడం గ్యారెంటీ అంటున్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>నాని 'జెంటిల్ మేన్' తో టాలీవుడ్ ఎంట్రీ:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>తెలుగులో నివేదా థామస్ చేసిన మొదటి సినిమా నాని డ్యూయల్ రోల్ లో నటించిన 'జెంటిల్ మేన్'. ఈ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంది. నానికి మంచి జోడీ అని కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత నాని తోటే 'నిన్ను కోరి' సినిమా చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో, స్టార్ హీరో ఎన్‌టిర్ సరసన 'జైలవకుశ' సినిమాలో ఛాన్స్ అందుకుంది.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F71689b97-eff7-4d38-9ecd-2ebf7d177cb7.jpg\">\u003Cp>ఈ సినిమాలోనూ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే, '118', 'బ్రోచేవారెవరురా'.. సినిమాలు చేసి మంచి ప్రశంసలు అందుకుంది. కథ నచ్చితేనే సినిమా ఒప్పుకునే నివేదా, ఎప్పుడు కూడా హద్దులు దాటి స్కిన్ షో చేసే పాత్రలను, అందాల ఆరబోతతో ఘాటైన సన్నివేశాలను చేయడానికి ఒప్పుకోలేదు. అందుకే, తెలుగులో మాత్రమే కాదు, ఇతర భాషల్లోనూ పెద్ద కమర్షియల్ హీరోయిన్‌గా పాపులర్ అవలేదు.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1654fd28-01f4-4e18-9721-6675759e448e.jpg\">\u003Cp>నాని నటించిన 'వి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్', రెజీనాతో కలిసి 'శాఖిని ఢాకిని', ఆ తర్వాత 35 ఒక చిన్న కథ కాదు లాంటి సినిమాలు చేసింది. 'వకీల్ సాబ్' మూవీలో చేసిన పల్లవి పాత్ర మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తన ఫిజిక్‌లో వచ్చిన మార్పుల కారణంగా సినిమా అవకాశాలు రాలేదు. అయితే, తాజాగా మలయాళీల పండుగ ఓనం సందర్భంగా నివేదా థామస్ ట్రెడీషనల్‌గా తయారైంది.  \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5949eaff-8d50-4a27-b7b3-2bea9da4e98d.jpg\">\u003Cp>దీనికి, సంబందించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి, చూసిన అభిమానులు..నివేదా చాలా స్లిమ్ అయింది. మళ్ళీ హీరోయిన్‌గా అవకాశాలు వచ్చేస్తాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా, ఈ మలయాళీ భామ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా అలరిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది.  \u003C\u002Fp>\u003Cp>  \u003C\u002Fp>",[28],{"url":13,"name":29},"nivaa",[],{"title":32,"description":33},"Nivetha Thomas Latest Slim Pics Vairal","Nivetha Thomas: నివేదా థామస్..సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు. ఆమె సహజమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో మంచి క్రేజ్ తెచ్చుకుం",[35,44,53,59,64,70,76,81,87,92],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"all-party-meet-on-delimitation","డీలిమిటేషన్‌పై ఢిల్లీలో కదలిక..! అఖిలపక్ష భేటీకి ఖర్గే డిమాండ్.. దక్షిణాది సీట్ల లెక్క ఏంటి?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5dcd4f73-6009-4ad6-a715-d4ff8349baf2.jpg","Kashi","10 నిమిషాల పఠనం","29 నిమిషాలు క్రితం",2,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"trs-chief-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర- కవిత సంచలన వ్యాఖ్యలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F44148379-8757-498b-9821-87aeb6bb27e9.jpg","NK","13 నిమిషాల పఠనం","1 గంట క్రితం",4,{"slug":54,"title":55,"category":47,"image":56,"author":49,"read_time":57,"published_at":58,"public_read_count":25},"cm-revanth-heartfelt-rakhi-purnima-greetings-to-women","అక్క‌ చెల్లెమ్మల‌కు సీఎం రేవంత్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8b331260-cf4d-475a-a3a3-01b5bccc587e.jpg","2 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":60,"title":61,"category":47,"image":62,"author":49,"read_time":63,"published_at":58,"public_read_count":25},"acb-officials-raids-targeting-mines-ad-bojja-jayaraj","ACB Raids: తాండూరులో ఏసీబీ సోదాల కలకలం.. మైన్స్‌ ఏడీ బొజ్జ జయరాజ్‌ ఆస్తులపై మెరుపు దాడులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F074bc4cd-3213-4457-8850-0e199136fc69.jpg","9 నిమిషాల పఠనం",{"slug":65,"title":66,"category":38,"image":67,"author":40,"read_time":41,"published_at":68,"public_read_count":69},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","3 గంటలు క్రితం",616,{"slug":71,"title":72,"category":47,"image":73,"author":49,"read_time":74,"published_at":68,"public_read_count":75},"telangana-government-efforts-to-trace-and-evacuate-state-residents-stranded-in-nepal-flash-floods","Nepal Flash Floods: నేపాల్ వరదల్లో తెలంగాణ వాసులు.. ఢిల్లీలో రేవంత్ సర్కార్ ప్రత్యేక హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62bb65fc-a37e-4bff-97ae-a6de72a5db5f.jpg","8 నిమిషాల పఠనం",106,{"slug":77,"title":78,"category":47,"image":79,"author":49,"read_time":74,"published_at":80,"public_read_count":25},"cm-revanth-reddy-reviews-plans-to-develop-mir-alam-tank","Mir Alam Tank: మిర్ ఆలం చెరువుకు స‌ర్కార్ కొత్త హంగులు, ఫ్యామిలీ టూరిస్ట్ హ‌బ్‌గా డెవ‌ల‌ప్‌మెంట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5e653f23-ea32-4b41-853c-346d67a6d3d6.jpg","4 గంటలు క్రితం",{"slug":82,"title":83,"category":47,"image":84,"author":49,"read_time":85,"published_at":86,"public_read_count":25},"fight-with-govt-for-pending-bills-says-jadcherla-mla-janampalli-anirudh-reddy","Mla Anirudh Reddy: పెండింగ్ బిల్లుల కోసం దీక్షకు దిగుతా, మహిళలు కన్నీరు పెడితే సునామీ వస్తుంది- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F936aa533-d5c2-445b-9974-9d6d22a72865.jpg","5 నిమిషాల పఠనం","5 గంటలు క్రితం",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":15,"read_time":22,"published_at":86,"public_read_count":75},"rajinikanth-vs-vijay-devarakonda-2","Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F701bbaf4-a696-4728-80aa-13900abcb2c6.jpg",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":49,"read_time":22,"published_at":97,"public_read_count":25},"landt-renewables-business-wins-order-for-battery-energy-storage-system-in-middle-east","L&T: మిడిల్ ఈస్ట్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్.. భారీ ఆర్డర్ దక్కించుకున్న L&T రెన్యూవబుల్స్ వ్యాపార విభాగం","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcb144965-95bd-4304-be63-50661716432b.jpg","6 గంటలు క్రితం",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]