[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nhrc-directs-dgp-to-take-action-against-cm-revanth-and-pcc-chief":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":105},5623,1965,"nhrc-directs-dgp-to-take-action-against-cm-revanth-and-pcc-chief","BRS : సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం","రాష్ట్రంలో కాంగ్రెస ప్రభుత్వం పడిపోవడానికి, వర్షాలు కురవకుండా ఉండేందుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు క్షుద్రపూజలు  చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff65c37e2-eb41-4089-963d-1aea8c16dfce.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff65c37e2-eb41-4089-963d-1aea8c16dfce.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24,25],"NHRC","notice","dgp cv anand","cm revanth reddy","tpcc cheif mahesh goud","harish rao","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-10T04:14:53+00:00","2026-09-10T04:21:47+00:00",157,"\u003Cp>రాష్ట్రంలో కాంగ్రెస ప్రభుత్వం పడిపోవడానికి, వర్షాలు కురవకుండా ఉండేందుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సైతం ఓ సభలో మాట్లాడుతూ.. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్ రావు కర్ణాటక ఎందుకు వెళ్లారని, ఆ విషయం బహిర్గతం చేయాలని ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దు పద్దు ఉంటుందని, బట్ట కాల్చి మీద వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు బయటపెడుతున్నాననే తనను టార్గెట్ చేశారని, గతంలో కొండా సురేఖ అడ్డగోలుగా మాట్లాడి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గతంలో వ్యాఖ్యానించారు. తన మీద నిరాధార ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీద క్రిమినల్ సూట్, డిఫమేషన్ సూట్ కూడా వేస్తానని హెచ్చరించారు.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6415b239-ebd8-4518-89bb-9810c5f38d51.jpg\">\u003Cp>ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు.నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని గతంలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశించింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097731047467426242?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097731047467426242?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>మాజీమంత్రి హరీష్ రావుపై బహిరంగంగా “బ్లాక్ మేజిక్”, “క్షుద్ర పూజలు” ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు.దీంతో ఫిర్యాదును స్వీకరించిన NHRC.. నాలుగు వారాల్లోగా “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలాఉండగా, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీద డీజీపీ చర్యలు తీసుకుంటారా? లేదా రాతపూర్వక వివరణ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F31f878a6-655c-461f-9c42-5ffbcbb7f6bd.jpg\">\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Harish Rao (1).jpg",[],{"title":36,"description":37},"BRS : సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీ","రాష్ట్రంలో కాంగ్రెస ప్రభుత్వం పడిపోవడానికి, వర్షాలు కురవకుండా ఉండేందుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు క్షుద్రపూజలు  చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్",[39,47,53,59,65,73,81,87,92,98],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"ishan-kishans-rampage-all-time-record-set-by-smashing-350-runs-in-a-single-match","ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఒకే మ్యాచ్‌లో 350రన్స్ బాది ఆల్‌టైమ్ రికార్డ్!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5e961470-ae7c-48f9-924a-2dc5de97b5bd.jpg","Mamatha puppala","2026-09-10T04:26:57+00:00",106,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":15,"read_time":26,"published_at":51,"public_read_count":52},"key-post-for-madhu-yaskhi-telangana-congress-post-goes-viral","Congress : మధుయాష్కీకి కీలక పదవి.. తెలంగాణ కాంగ్రెస్ పోస్టు వైరల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71eeaf7d-c65b-4a99-b37e-89b3d5ce2f1a.jpg","2026-09-10T04:31:19+00:00",667,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":44,"read_time":26,"published_at":58,"public_read_count":29},"shocking-suicide-after-poor-network-while-watching-reels","Shocking: రీల్స్ చూస్తుండగా నెట్‌వర్క్ సరిగా లేదని ఆత్మహత్య!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9d583cd0-d061-4d17-b848-b403437cdb16.png","2026-09-10T04:43:32+00:00",{"slug":60,"title":61,"category":56,"image":62,"author":15,"read_time":26,"published_at":63,"public_read_count":64},"a-key-turn-in-the-madras-regiment-arms-theft-case","HYD : మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf87317d-efff-4cee-938a-5b6aab057be6.jpg","2026-09-10T04:48:54+00:00",361,{"slug":66,"title":67,"category":16,"image":68,"author":69,"read_time":70,"published_at":71,"public_read_count":72},"telangana-gurukulas-become-hubs-of-corruption-principals-distressed-by-officials-conduct","Telangana: అవినీతికి అడ్డాగా గురుకులాలు.. అధికారుల తీరుపై ప్రిన్సిపాళ్ల ఆవేదన!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c3a90b-cdb3-430c-909e-cf9ed540b821.jpg","Venu","5 నిమిషాల పఠనం","2026-09-10T05:18:23+00:00",55,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":79,"published_at":80,"public_read_count":72},"bjp-mission-up","యూపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ 115 సీట్లే అసలు టార్గెట్!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c96e512-13e2-4549-a500-33ffa13e1c56.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-10T03:41:56+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":44,"read_time":26,"published_at":86,"public_read_count":46},"trumps-generosity-gifts-worth-42-lakh-for-the-staff","ట్రంప్ ఉదారత.. సిబ్బందికి రూ.42లక్షల విలువైన కానుకలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43600a89-807c-46b9-a83a-fa655fca5f64.jpg","2026-09-10T03:40:45+00:00",{"slug":88,"title":89,"category":76,"image":90,"author":69,"read_time":26,"published_at":91,"public_read_count":72},"kerala-news-former-kerala-cm-makes-sensational-comments-on-the-ed","Kerala: ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd48d6ce3-2cc6-4f90-ac05-2a7934cbba09.jpg","2026-09-10T02:26:57+00:00",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":69,"read_time":26,"published_at":97,"public_read_count":72},"health-are-your-gums-bleeding-this-is-the-reason","Health: చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? కారణం ఏంటంటే?.. .","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fddb61b4e-3d1c-4dd9-8aac-cb2ad144d524.jpg","2026-09-10T02:04:18+00:00",{"slug":99,"title":100,"category":101,"image":102,"author":69,"read_time":70,"published_at":103,"public_read_count":104},"spirituality-who-built-the-tirumala-srivari-temple-an-interesting-historical-fact","Spirituality: తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?.. చరిత్ర చెప్పే ఆసక్తికర నిజం!..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44d8349b-fefb-4bf5-9801-8bfc6cfe7c93.jpg","2026-09-10T01:51:05+00:00",208,[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]