[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-neet-pg-student-takes-life-in-hyderabad":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":91},4472,1403,"neet-pg-student-takes-life-in-hyderabad","Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్మ","Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అపరాజిత హాస్టల్ లో నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి సూసైడ్ చేసుకుంది. యువతిని కర్నూలుకు చెందిన యశ్వితగా గుర్తించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F94120086-9773-4393-a4c2-0747f71e98f9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F94120086-9773-4393-a4c2-0747f71e98f9.jpg","NK","crime","routine",[19,20,21,22,23],"Hyderabad","NEET","Takes Life","RTC Cross Roads","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-08-29T14:43:23+00:00","2026-08-29T15:05:18+00:00",4,"\u003Cp>Hyderabad: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుంది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న యువతి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని అపరాజిత హాస్టల్ లో విషం తాగి సూసైడ్ చేసుకుంది. మృతురాలిని కర్నూలుకు చెందిన యశ్వితగా గుర్తించారు. \u003C\u002Fp>\u003Cp>ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత 6 నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తాను ఉంటున్న రూమ్ లోనే బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. యశ్విత ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, పరీక్షల మానసిక ఒత్తిడే యువతి బలవన్మరణానికి కారణం అని అనుమానిస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>యశ్వితను కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తెగా పోలీసులు గుర్తించారు. యశ్విత మృతితో ఆమె కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Suicide (1).jpg",[],{"title":34,"description":35},"Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత","Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అపరాజిత హాస్టల్ లో నీట్ పీజీ",[37,45,52,57,62,67,73,77,81,87],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":42,"published_at":43,"public_read_count":44},"telangana-assembly-sessions-to-begin-from-september-7th","Telangana Assembly: సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F69e66f28-f722-47d6-8ce7-49878d898534.jpg","4 నిమిషాల పఠనం","30 నిమిషాలు క్రితం",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":42,"published_at":51,"public_read_count":44},"venkatesh-trivikram","Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4599211-4be4-4397-8f09-24951c42c8dc.webp","Anshu","1 గంట క్రితం",{"slug":53,"title":54,"category":48,"image":55,"author":50,"read_time":42,"published_at":56,"public_read_count":44},"tollywood-heros-floops","Tollywood: స్టార్స్ డేట్స్ ఇవ్వడమే పొరపాటా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F337b9139-754f-4334-a4b1-a38a030c7bd8.jpg","2 గంటలు క్రితం",{"slug":58,"title":59,"category":48,"image":60,"author":50,"read_time":42,"published_at":56,"public_read_count":61},"ravi-teja-profit-with-irumudi","Ravi Teja: ఇకపై నో రెమ్యునరేషన్..హిట్టైతే లాభాల్లో వాటా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa6d6a215-d017-4396-a324-c34d96474db5.webp",157,{"slug":63,"title":64,"category":40,"image":65,"author":15,"read_time":42,"published_at":66,"public_read_count":44},"hydraa-commissioner-ranganath-key-comments-on-urban-floods","Hydraa: నగరాల్లో వరదలకు ప్రధాన కారణమిదే- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fedc2c07d-6127-465a-b064-a79ddff8fcf6.jpg","3 గంటలు క్రితం",{"slug":68,"title":69,"category":40,"image":70,"author":71,"read_time":72,"published_at":66,"public_read_count":61},"hyderabad-hydraa-turns-its-focus-to-kapra-lake-a-new-development-regarding-idol-immersion","Hyderabad: కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe00add65-ef68-4b96-bd53-5ab3b90fdf4a.jpg","Venu","5 నిమిషాల పఠనం",{"slug":74,"title":75,"category":48,"image":76,"author":50,"read_time":42,"published_at":66,"public_read_count":61},"pawan-kalyan-bdy","Pawan Kalyan: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33d1ce9b-282c-4179-be2c-71757066ee8b.jpg",{"slug":78,"title":79,"category":48,"image":80,"author":50,"read_time":42,"published_at":66,"public_read_count":44},"irumudi-ott-release","Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న \"ఇరుముడి\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc412c3ea-eb03-4243-ba17-8c5e3f435dc7.jpg",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":15,"read_time":24,"published_at":86,"public_read_count":44},"vijaya-sai-reddy-open-letter-to-ysrcp-chief-ys-jagan","Vijaya Sai Reddy: జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను-విజయసాయిరెడ్డి","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1b2d2cd4-0320-416e-90fb-62fca9e547d1.jpg","4 గంటలు క్రితం",{"slug":88,"title":89,"category":40,"image":90,"author":71,"read_time":42,"published_at":86,"public_read_count":44},"telangana-mauritius-minister-meets-minister-sridhar-babu-discussions-held-on-key-issues","Telangana: మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fee9b6a9c-dee9-4692-aca1-4bfce87346cf.jpg",[92,97,100,102,104,106],{"title":93,"sponsor":94,"image":95,"url":96},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":98,"sponsor":99,"image":95,"url":96},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":101,"sponsor":99,"image":95,"url":96},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":103,"sponsor":99,"image":95,"url":96},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":105,"sponsor":99,"image":95,"url":96},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":107,"sponsor":99,"image":95,"url":96},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]