[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-neet-paper-leak-is-a-serious-crime-we-will-not-let-it-happen-again-said-by-pm-modi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":21,"published_at":22,"updated_at":22,"public_read_count":23,"body":24,"images":25,"video_url":5,"video_urls":28,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":29,"read_next":32,"sponsored_content":100},902,"neet-paper-leak-is-a-serious-crime-we-will-not-let-it-happen-again-said-by-pm-modi","Pm Modi : నీట్ పేపర్ లీకేజీ తీవ్రమైన నేరం..ఇక రిపీట్ కానివ్వం : ప్రధాని మోడీ","ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ అంశం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్డడ్డారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చింది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F96a618d3-5a86-4f8f-b94b-682495026f16.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F96a618d3-5a86-4f8f-b94b-682495026f16.jpg","Kumar","national",[17,18,19,20],"NEET Paper Leakage","Pm modi","NDA parlimentary party","Delhi","4 నిమిషాల పఠనం","2026-07-21T06:05:47+00:00",157,"\u003Cp>ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ అంశం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్డడ్డారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చింది.దీనికి ప్రముఖ సామాజిక వేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నిన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే.. సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు.టియర్ గ్యాస్ ప్రయోగించారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా సీజీపీ లీడర్లతో భేటీ అయి వారి డిమాండ్లు విన్నారు. తమ మూడు డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలుు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే పార్లమెంట్ వర్షాకాల  సమావేశాల్లో భాగంగా నేటి ఉదయం ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని 'నీట్' పేపర్ లీకేజీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యమని వివరించారు. వారికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం త్వరితగతిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసిందన్నారు.పేపర్ లీకేజీలకు పాల్పడటం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకున్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ కేసులో దోషులకు దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల ద్వారా కఠినమైన శిక్ష పడేలా చేస్తామని ప్రకటించారు. భవిష్యత్‌లో ఎవరూ మళ్లీ ఇలాంటి లీకేజీలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాబోయే రోజుల్లో పరీక్షా పత్రాలు లీక్ కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో  పెట్టుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.\u003C\u002Fp>",[26],{"url":12,"name":27},"modi.jpg",[],{"title":30,"description":31},"Pm Modi : నీట్ పేపర్ లీకేజీ తీవ్రమైన నేరం..ఇక రిపీట్ కానివ్వ","ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ అంశం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్డడ్డారు. దీంతో కాక్రోచ్",[33,41,49,56,62,70,77,84,89,95],{"slug":34,"title":35,"category":36,"image":37,"author":38,"read_time":21,"published_at":39,"public_read_count":40},"indian-techie-dies-in-america-heart-stops-on-housewarming-day-young-engineer-dies-suddenly-in-the-usa","Indian Techie Dies In America: గృహప్రవేశం రోజే ఆగిన గుండె.. యూఎస్ఏలో యువ ఇంజనీర్ ఆకస్మిక మృతి","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4ba86ff8-fb54-40c0-8726-285df3c59d91.webp","Mamatha puppala","2026-07-21T06:58:02+00:00",514,{"slug":42,"title":43,"category":44,"image":45,"author":46,"read_time":21,"published_at":47,"public_read_count":48},"health-camp-a-free-health-camp-to-check-for-measles-will-be-held-on-august-9-at-panchavati-colony-manikonda-hyderabad","Health Camp: తట్టు వ్యాధిపై అలర్ట్.. హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం.. ఎప్పుడంటే?..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9c166600-f29a-4cc2-8b13-18d14f1f874e.jpg","Venu","2026-07-21T07:12:12+00:00",259,{"slug":50,"title":51,"category":44,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":48},"harish-strategy","జ‌నంలోకి హ‌రీష్‌రావు- పాద‌యాత్ర ప్లాన్ ఏంటి..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9cdfa26b-26c1-4fb8-9807-962f50d3ab7f.png","Kashi","8 నిమిషాల పఠనం","2026-07-21T07:20:11+00:00",{"slug":57,"title":58,"category":36,"image":59,"author":38,"read_time":21,"published_at":60,"public_read_count":61},"trainee-ips-health-bulletin-released-for-trainee-ips-uday-krishna-reddy","Trainee Ips: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb97b4a6b-9787-4307-8a2f-cf09c2a9f075.png","2026-07-21T07:23:51+00:00",310,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":14,"read_time":67,"published_at":68,"public_read_count":69},"ap-liquor-scam-three-accused-remanded","liquerScam : ఏపీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులకు రిమాండ్","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb926b5f4-b7ef-42eb-b14f-361d8987b493.jpg","3 నిమిషాల పఠనం","2026-07-21T07:47:43+00:00",208,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":75,"read_time":21,"published_at":76,"public_read_count":48},"king-nagarjuna","Nagarjuna: ఇక‌నైనా మారండి.. టాలీవుడ్‌కు నాగార్జున వార్నింగ్..!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7046258b-df1d-416a-a6ee-0a2bfb080bd2.webp","Anshu","2026-07-21T06:00:33+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":14,"read_time":67,"published_at":82,"public_read_count":83},"gold-and-silver-prices-soar-again","GOLD : మళ్లీ కొండెక్కిన బంగారం, వెండి ధరలు","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F701d6c3c-c1e6-4d4b-9b05-92a8b26b4b9e.jpg","2026-07-21T05:53:41+00:00",106,{"slug":85,"title":86,"category":73,"image":87,"author":75,"read_time":21,"published_at":88,"public_read_count":61},"c-joseph-vijay","C. Joseph Vijay: 'జన నాయగన్'.. రీమేక్ కాదు సార్ ఫ్రీమేక్..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa0ac5883-b1d3-4de4-803c-2a1bcfc87f00.jpg","2026-07-21T05:52:42+00:00",{"slug":90,"title":91,"category":44,"image":92,"author":38,"read_time":21,"published_at":93,"public_read_count":94},"sir-do-i-need-to-apply-online-again-clarification-regarding-the-online-application-for-those-who-have-already-submitted-the-form","SIR: ఆన్‌లైన్ మళ్లీ చేయాలా? ఫామ్ సమర్పించిన వారికి ఆన్‌లైన్ దరఖాస్తుపై క్లారిటీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc2a83d2a-8e06-45b2-a6f8-f1d1450f29ca.png","2026-07-21T05:50:11+00:00",361,{"slug":96,"title":97,"category":73,"image":98,"author":75,"read_time":21,"published_at":99,"public_read_count":61},"aishwarya-rajesh","Aishwarya Rajesh: బాల‌య్య మూవీలో లేడీ విల‌న్‌.. ఆ తెలుగ‌మ్మాయికి ఛాన్స్‌..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb35435da-cd0f-4b61-b847-0f3fa820a88d.jpg","2026-07-21T05:36:47+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]