[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nbk-112-aarya":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":89},4567,1449,"nbk-112-aarya","NBK 112: బాలయ్య సినిమాలో క్రేజ్ లేని కోలీవుడ్ హీరో!","NBK 112: కొరటాల శివ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. వాస్తవానికి కొరటాల-బాలయ్య సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది. కానీ, బాలయ్యకి గాయం అయిన కారణంగా ఆలస్యం అయింది. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్రకి ఎంపికైనట్టుగా తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F09fb26f7-9116-4903-9948-886cc027cc5a.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F09fb26f7-9116-4903-9948-886cc027cc5a.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"nbk112","Korala Shiva","Nandamuri Balakrishna","Aarya","4 నిమిషాల పఠనం","2026-08-30T13:34:49+00:00","2026-08-30T13:35:11+00:00",106,"\u003Cp>\u003Cstrong>NBK 112:\u003C\u002Fstrong> కొరటాల శివ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. వాస్తవానికి కొరటాల-బాలయ్య సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది. కానీ, బాలయ్యకి గాయం అయిన కారణంగా ఆలస్యం అయింది. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్రకి ఎంపికైనట్టుగా తెలుస్తోంది.  \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>'వరుడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆర్య:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గుణ శెఖర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'వరుడు'. భాను శ్రీ మెహ్రా హీరోయిన్‌గా పరిచయమైంది. డీవీవీ దానయ్య నిర్మించాడు. ఈ సినిమాతోనే ఆర్య తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 201లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ, అనుష్క శెట్టి నటించిన 'సైజ్ జీరో' సినిమాలో, వెంకటేష్ నటించిన 'సైంధవ్' లోనూ నటించాడు. ఈ సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>తమిళంలోనూ క్రేజ్ లేని ఆర్య:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఆర్యకి ఇప్పుడు తమిళంలోనూ పెద్దగా అవకాశాలు లేవు. కొన్ని సినిమాలు చేశాడు. అతని ఖాతాలో హిట్స్ కూడా ఉన్నాయి. కానీ, సూర్య..కార్తి..ధనుష్..విజయ్ తలపతిల వల్ల ఆర్య రేస్‌లో బాగా వెనకబడ్డాడు. ఏదన్నా సినిమాలో వస్తే క్యారెక్టర్ తప్ప హీరోగా మాత్రం భారీ చిత్రాల అవకాశం రావడం లేదు. ఇలాంటి, సమయంలో తెలుగు సినిమా అంటే గొప్ప అవకాశమే.\u003C\u002Fp>\u003Cp>కొరటాల శివ సినిమాలో మంచి పాత్రలు ఉంటుంటాయి. ఆ పాత్రలకి మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు ఉందాహరణ కొరటాల శివ మొదటి సినిమా 'మిర్చి'. ఇందులో నదియా పాత్ర అద్భుతంగా డిజైన్ చేశాడు. ఆ తర్వాత నదియాకి మంచి ఆఫర్స్ వచ్చాయి. అలాగే, మాధవి.. సంపత్ రాజ్‌లకు కూడా. ఇప్పుడు, నిజంగా కొరటాల శివ-బాలయ్య సినిమాలో ఈ తమిళ నటుడు ఆర్యకి ఛాన్స్ వస్తే మళ్ళీ ఫాంలోకి వచ్చేయడం ఖాయం. కాకపోతే, ఇది నిజమవ్వాలి. \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"acgtor-arya",[],{"title":33,"description":34},"kollywood actor aarya got chance in nbk 112","NBK 112: కొరటాల శివ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. వాస్తవానికి కొరటాల-బాలయ్య సినిమా ఈపా",[36,44,51,57,64,70,76,81],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"telangana-ministerial-post-for-rajagopal-reddy-tpcc-president-makes-key-comments","Telangana: రాజగోపాల్​రెడ్డికి మంత్రి పదవి.. టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు!!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fea40fd22-8da2-4231-9d58-6ee716993dda.webp","Venu","6 నిమిషాల పఠనం","2026-08-30T13:50:36+00:00",{"slug":45,"title":46,"category":39,"image":47,"author":41,"read_time":48,"published_at":49,"public_read_count":50},"kothagudem-ration-rice-in-the-black-market-a-lack-of-oversight-or-official-negligence","Kothagudem: నల్ల బజార్ లో రేషన్ బియ్యం.. పర్యవేక్షణ లోపమా!? అధికారుల నిర్లక్ష్యమా!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F72f35ac9-edfa-40f7-9a46-4f91e791405e.jpg","5 నిమిషాల పఠనం","2026-08-30T15:09:58+00:00",0,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":48,"published_at":55,"public_read_count":56},"tollywood-directors-movies","Tollywood: జెట్ స్పీడ్‌లో సినిమాను పూర్తి చేస్తున్న డైరెక్టర్స్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff164a5da-c0eb-46e1-9354-ed9a55cb121a.jpg","2026-08-30T15:15:50+00:00",1,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":41,"read_time":48,"published_at":62,"public_read_count":63},"nepal-floods-sensational-facts-revealed-in-scientists-report-on-the-nepal-disaster","Nepal-floods: నేపాల్ భీభత్సం పై శాస్త్రవేత్తల నివేదికలో సంచలన నిజాలు!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7ff9d82b-1a98-45ad-b9f9-59c756423f90.jpg","2026-08-30T13:00:00+00:00",55,{"slug":65,"title":66,"category":16,"image":67,"author":15,"read_time":23,"published_at":68,"public_read_count":69},"puri-jagannadh-about-producer","Puri Jagannadh: ప్రొడ్యూసర్ రోజూ నిద్ర మాత్రలు వేసుకోవాలి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F210fa7d4-7e29-4076-8ef3-0f94bea99624.jpg","2026-08-30T12:28:33+00:00",157,{"slug":71,"title":72,"category":39,"image":73,"author":41,"read_time":42,"published_at":74,"public_read_count":75},"bad-teacher-shocking-incident-at-papannapet-zp-high-school-in-medak-district-teacher-harassing-students","Bad Teacher: పవిత్ర పీఠానికి పట్టిన గ్రహణాలు.. గురుస్థానంలో ఉంటూ అరాచకానికి ఒడిగడుతున్న కీచకులు!!.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88bffec2-a501-4bd5-94e1-7ff6a3878b9c.jpg","2026-08-30T12:14:06+00:00",259,{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":23,"published_at":80,"public_read_count":26},"panjaa-movie","Panjaa Movie: పవన్ ఫ్లాప్ సినిమాకి రీరిలీజ్ లో ఇంత క్రేజా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd1f48f1a-55c8-4dcb-9019-b0a1aabba6ad.jpg","2026-08-30T11:57:01+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":86,"read_time":48,"published_at":87,"public_read_count":88},"pm-modi-modis-mann-ki-baat-a-shower-of-praise-for-the-youths-creativity","PM Modi: మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F04ec659f-96f6-4084-96c3-3c7fcfaaf0b9.jpg","Mamatha puppala","2026-08-30T09:40:25+00:00",514,[90,95,98,100,102,104],{"title":91,"sponsor":92,"image":93,"url":94},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":96,"sponsor":97,"image":93,"url":94},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":99,"sponsor":97,"image":93,"url":94},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":101,"sponsor":97,"image":93,"url":94},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":103,"sponsor":97,"image":93,"url":94},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":105,"sponsor":97,"image":93,"url":94},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]