[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nbk-112-100":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},5656,1982,"nbk-112-100","NBK 112: కొరటాల కోసం బాలయ్య 100 రోజులు డేట్స్!","NBK 112: మిర్చి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు రచయిత కొరటాల శివ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్‌టిర్, మెగాస్టార్, రామ్ చరణ్ లతోనూ సినిమాలు చేశాడు. అయితే, చిరు-చరణ్‌లతో చేసిన ఆచార్య నుంచి మళ్ళీ కొరటాల సాలీడ్ హిట్ అందుకోలేకపోయాడు. ఇక, బాలయ్యతో ఇప్పుడు మాస్ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా 100 రోజుల క్వాల్ షీట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F143765ca-a341-437f-98a8-0add519d44bc.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F143765ca-a341-437f-98a8-0add519d44bc.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"balakrishna","nbk112","koratala Shiva","nbk 112 movie updates","4 నిమిషాల పఠనం","2026-09-10T07:06:54+00:00","2026-09-10T07:07:15+00:00",55,"\u003Cp>\u003Cstrong>NBK 112: \u003C\u002Fstrong>మిర్చి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు రచయిత కొరటాల శివ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్‌టిర్, మెగాస్టార్, రామ్ చరణ్ లతోనూ సినిమాలు చేశాడు. అయితే, చిరు-చరణ్‌లతో చేసిన ఆచార్య నుంచి మళ్ళీ కొరటాల సాలీడ్ హిట్ అందుకోలేకపోయాడు. ఇక, బాలయ్యతో ఇప్పుడు మాస్ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా 100 రోజుల క్వాల్ షీట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.  \u003C\u002Fp>\u003Cp>సాధారణంగా ఏ సినిమానైనా 80 నుంచి 90 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేస్తుంటారు. పూరి జగన్నాధ్ అయితే 100 రోజుల్లో సినిమాను రిలీజ్ కూడా చేస్తుంటాడు. కానీ, పాన్ ఇండియా సినిమా అని ఇప్పుడు పెద్ద హీరోలందరూ రెండు మూడేళ్ళు ఒకే సినిమాను పట్టుకొని కూర్చుంటున్నారు. ఎన్ని నెలల పాటు డేట్స్ ఇస్తున్నారో కూడా లెక్క తేలని పరిస్థితి. అయినా, ఈ భారీ చిత్రాల సక్సెస్ రేట్ తక్కువగానే ఉంటోంది. \u003C\u002Fp>\u003Cp>ఇక, త్వరలో బాలయ్య నటించిన దాదా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య మాఫియా లీడర్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇటీవల వచ్చిన టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో, సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.  \u003C\u002Fp>\u003Cp>ఇక, దాదా తర్వాత బాలయ్య తన 112వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. కోలీవుడ్ నటుడు ఆర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని మొన్నామధ్య వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, దసరా తర్వాత బాలయ్య సినిమాను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారట. ముందుగా బాలయ్యకి సంబందించిన టాకీ పార్ట్ అండ్ యాక్షన్ సీన్స్‌ను కొరటాల పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో బాలయ్య స్క్రీన్ పై కూడా ఎక్కువసేపు కనిపిస్తాడని తెలుస్తోంది. అందుకే, దాదాపు 100 రోజుల వరకూ డేట్స్ లాక్ చేసినట్టుగా సమాచారం.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Bala.jpeg",[],{"title":33,"description":34},"balakrishna given 100 days to koratala and nbk's movie","NBK 112: మిర్చి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు రచయిత కొరటాల శివ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్‌టిర్, మెగాస్టా",[36,44,49,57,64,70,75,82,87,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"big-relief-for-city-residents-during-the-ganesh-immersionmetro-services-to-run-past-midnight","గణేశ్ నిమజ్జనం వేళ నగరవాసులకు బిగ్ రిలీఫ్.. అర్ధరాత్రి దాటినా మెట్రో సేవలు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5feed162-45cd-4222-80f9-619094f89376.jpg","Mamatha puppala","2026-09-10T07:12:01+00:00",106,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":23,"published_at":48,"public_read_count":26},"418-censor-report","'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39b3a040-639b-4e8c-939f-a5994ac051c6.webp","2026-09-10T07:29:58+00:00",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":41,"read_time":54,"published_at":55,"public_read_count":56},"a-1980s-trend-is-taking-social-media-by-stormcm-revanth-reddys-classy-look","సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d7f017-c215-465e-a13e-2e72998444c8.jpg","3 నిమిషాల పఠనం","2026-09-10T07:32:58+00:00",157,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":23,"published_at":63,"public_read_count":43},"shock-for-brs-sexual-harassment-case-against-ktr-and-harish-rao","BRS  : బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8179d8-41ce-402c-bbb1-17a245d6aa6f.jpg","Kumar","2026-09-10T07:54:58+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":15,"read_time":23,"published_at":68,"public_read_count":69},"the-paradise-us-sales","The Paradise: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e02196c-c9c1-4f1b-94a2-d04d566bc740.jpg","2026-09-10T08:03:43+00:00",1,{"slug":71,"title":72,"category":60,"image":73,"author":41,"read_time":23,"published_at":74,"public_read_count":26},"where-is-the-24-hour-power-supply-farmers-stage-a-surprise-protest-in-revanth-reddys-native-village","24 గంటల కరెంట్ ఏదీ?.. రేవంత్ రెడ్డి స్వగ్రామంలో రైతుల మెరుపు ధర్నా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4193915-dec0-4b3b-bad2-2d5672645677.jpg","2026-09-10T06:47:49+00:00",{"slug":76,"title":77,"category":60,"image":78,"author":79,"read_time":80,"published_at":81,"public_read_count":26},"assembly-sessions-political-war-over-22a-lands-brs-stages-walkout-from-the-assembly","Assembly Sessions: 22ఏ భూములపై పొలిటికల్ వార్‌.. అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ వాకౌట్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0f0f3316-a9b4-4275-b425-5c4d1ecce4b1.webp","Venu","6 నిమిషాల పఠనం","2026-09-10T06:44:30+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":15,"read_time":23,"published_at":86,"public_read_count":43},"swayambhu","Swayambhu: నవంబర్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా..ఇంత పోటీలో అవసరమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c3d7525-06b4-455c-ac7f-142c659f1f05.jpg","2026-09-10T06:43:04+00:00",{"slug":88,"title":89,"category":60,"image":90,"author":62,"read_time":23,"published_at":91,"public_read_count":92},"tesseract-blow-to-cm-revanth-ktr-and-harish-rao-deliver-a-big-shock","BRS : సీఎం రేవంత్‌కు ‘టెస్సరాక్ట్’ దెబ్బ..బిగ్‌షాక్ ఇచ్చిన కేటీఆర్, హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73d165e1-52be-4268-8ac3-b35fc5fb5ea8.jpg","2026-09-10T06:40:09+00:00",310,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":41,"read_time":23,"published_at":98,"public_read_count":43},"accident-on-national-highway-fire-breaks-out-in-dcm-truck-driver-and-200-goats-burnt-alive","జాతీయ రహదారిపై ప్రమాదం.. డీసీఎంలో మంటలు.. డ్రైవర్, 200మేకలు సజీవ దహనం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffe61ae93-3570-47ad-add4-2dcc6319bd38.jpg","2026-09-10T06:20:42+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]