[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nbk-111-dubbing-starts":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},4493,1413,"nbk-111-dubbing-starts","NBK 111: ఇంట్లోనే డబ్బింగ్ సెటప్ రెడీ చేయించుకున్న బాలయ్య!","NBK 111: గాడ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బికే 111 సినిమాకి సంబందించి తాజా అప్‌డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య డబ్బింగ్ చెప్పేందుకు ఇంట్లోనే ప్రత్యేకంగా సెటప్ రెడీ చేయించారట.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3844ca6c-82f0-4fdb-acda-e8b00b1530c4.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3844ca6c-82f0-4fdb-acda-e8b00b1530c4.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"NBK111","Balakrishna","Gopichand Malineni","Kajal Aggarwal","4 నిమిషాల పఠనం","2026-08-30T03:51:15+00:00","2026-08-30T03:51:35+00:00",55,"\u003Cp>\u003Cstrong>NBK 111:\u003C\u002Fstrong> గాడ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బికే 111 సినిమాకి సంబందించి తాజా అప్‌డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య డబ్బింగ్ చెప్పేందుకు ఇంట్లోనే ప్రత్యేకంగా సెటప్ రెడీ చేయించారట.   \u003C\u002Fp>\u003Cp>ఇప్పటి వరకూ బాలయ్య ఏ సినిమా చేసినా, కమర్షియల్ యాడ్ ఫిల్మ్ చేసినా దాదాపుగా డబ్బింగ్ చెప్పేందుకు హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌ నే ఎంచుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, ప్రస్తుతం, ఆయనకి సర్జరీ అయిన నేపథ్యంలో బయటకి వచ్చే వీలులేక ఇంట్లోనే డబ్బింగ్ చెప్పడానికి ఎక్విప్‌మెంట్‌ను సెట్ చేయించాడట. ఇంట్లోనే ఎన్‌బీకే 111కి సంబందించిన బాలయ్య పాత్ర డబ్బింగ్‌ను త్వరలోనే పూర్తి చేయనున్నట్టుగా తాజా సమాచారం.\u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మనోజ్ కుమార్ విలన్ పాత్రలో.. సముద్ర ఖని, శరత్‌కుమార్, సంజయ్ దత్, నర్గీస్ ఫక్రీ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>కొరటాలతో బాలయ్య ఎన్‌బీకే 112:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్ అవగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నాడు బాలయ్య. పక్కా మాస్ అండ్ యాక్షన్ కథాంశంతో ఇది తెరకెక్కనుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ పేరు పరిశీలనలో ఉంది. ఇక, ఈ సినిమాను 2027, సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Nandamuri Balakrishna Gopichandh Malineni NBK 111.jpg",[],{"title":33,"description":34},"Balakrishna Dubbing Started For NBK 111 From Home Only","NBK 111: గాడ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బికే 111 సినిమాకి సంబందించి తాజా అప్‌డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలిన",[36,43,51,58,64,71,76,83,87,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":15,"read_time":23,"published_at":41,"public_read_count":42},"the-paradise-yeshanagula","The Paradise: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5fcae46d-43ab-45bc-8039-3f2887b326f7.webp","3 నిమిషాలు క్రితం",1,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":23,"published_at":49,"public_read_count":50},"appearing-for-neet-after-consuming-alcohol-here-is-what-the-officials-did","TG : మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F223e3cbf-0e5f-4a93-a63d-4e4f85d59294.jpg","Kumar","11 నిమిషాలు క్రితం",2,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":48,"read_time":23,"published_at":56,"public_read_count":57},"the-rss-does-not-look-at-religion-if-it-did-it-would-not-be-hindu-at-all-chief-mohan-bhagwat","RSS : ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు :  చీఫ్ మోహన్ భగవత్","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd2577d7d-a0ed-48c8-8671-83b1dd93a58f.jpg","32 నిమిషాలు క్రితం",106,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":23,"published_at":56,"public_read_count":57},"womenhockeywc-dutch-dominance-broken-argentina-crowned-world-champions","WomenHockeyWC: డచ్ ఆధిపత్యానికి బ్రేక్.. విశ్వవిజేతగా అర్జెంటీనా!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F852f9b49-eb9a-4953-88e0-25ac2611c983.jpg","Mamatha puppala",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":23,"published_at":70,"public_read_count":26},"nepal-floods-a-miracle-amidst-tragedy-a-little-one-who-conquered-death","Nepal-floods: విషాదంలో అద్భుతం.. మృత్యువును జయించిన చిన్నారి!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b9e2f7c-acd8-40a8-89f4-9068829f006f.webp","Venu","38 నిమిషాలు క్రితం",{"slug":72,"title":73,"category":46,"image":74,"author":48,"read_time":23,"published_at":75,"public_read_count":57},"rahul-is-trying-to-divide-the-country-bjp-chief-ramchander-rao","BJP : రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc4a24f60-56b6-4541-8664-36ea6a7914c5.webp","51 నిమిషాలు క్రితం",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":63,"read_time":23,"published_at":81,"public_read_count":82},"gold-price-gold-and-silver-prices-drop-unexpected-rates-today","Gold price: దిగివచ్చిన బంగారం, వెండి.. నేడు ఊహించని ధరలు!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28253861-4083-47a6-b010-340c8a3bb079.jpg","1 గంట క్రితం",208,{"slug":84,"title":85,"category":54,"image":86,"author":48,"read_time":23,"published_at":81,"public_read_count":82},"election-heat-in-punjab-key-aap-leader-brutally-murdered","AAP: పంజాబ్‌లో ఎన్నికల్ హీట్.. ఆప్ కీలకనేత దారుణ హత్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F552fc2a1-3b00-4ae6-8d25-f742111f33c2.jpg",{"slug":88,"title":89,"category":46,"image":90,"author":69,"read_time":91,"published_at":81,"public_read_count":26},"nonveg-chicken-prices-remain-high-during-sravanam-non-veg-lovers-in-shock","Nonveg: శ్రావణంలో తగ్గని చికెన్ ధరలు.. షాక్‌లో నాన్-వెజ్ ప్రియులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8788f222-1146-435f-9064-4e7c59684f7e.webp","3 నిమిషాల పఠనం",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":97,"read_time":98,"published_at":81,"public_read_count":82},"the-telangana-dialectand-languagehas-become-a-brand-for-the-telugu-people","తెలుగు ప్రజలకు బ్రాండ్‌గా మారిన తెలంగాణ యాస.. భాష","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F056c9954-6616-4063-b3a7-f6d585e321bb.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]