[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nbk-111-balakrishna-new-look":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},4297,1317,"nbk-111-balakrishna-new-look","NBK 111: ఆన్‌సెట్స్ నుంచి బాలయ్య లుక్ రివీల్!","NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, రాజ్యలక్ష్మి కిలారు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి ఆన్‌సెట్స్ లో ఉన్న బాలయ్య లుక్ రిలీజైంది. ఇలా, బాలయ్య లుక్ వచ్చిందో లేదో అలా వైరల్ అయింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff031fcf4-645d-4fe0-8237-db7a716c5f35.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff031fcf4-645d-4fe0-8237-db7a716c5f35.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"balakrishna","nbk111","gopichand malineni","nayanthara","kajal aggerwal","3 నిమిషాల పఠనం","2026-08-28T03:37:19+00:00","2026-08-28T03:37:58+00:00",55,"\u003Cp>\u003Cstrong>NBK 111: \u003C\u002Fstrong>గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, రాజ్యలక్ష్మి కిలారు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి ఆన్‌సెట్స్ లో ఉన్న బాలయ్య లుక్ రిలీజైంది. ఇలా, బాలయ్య లుక్ వచ్చిందో లేదో అలా వైరల్ అయింది. \u003C\u002Fp>\u003Cp>గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇంతకముందు బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' సినిమా వచ్చి మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, వాస్తవానికి ఈ సినిమా కథ ముందు అనుకున్నది వేరే. బాలయ్య రెండు పాత్రలకి సంబందించిన లుక్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్స్ అందరికీ ఎంతగానో నచ్చాయి. \u003C\u002Fp>\u003Cp>కానీ, బడ్జెట్ కారణంగా ఆ కథను పక్కన పెట్టి, మరో కథతో సినిమా పట్టాలెక్కింది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వాస్తవానికి, అన్నీ అనుకున్నటు గనక పూర్తైతే దసరా బరిలో గోపీచంద్-బాలయ్య సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ, కాకినాడ షూటింగ్ సమయంలో బాలయ్యకి గాయమై దాదాపు రెండు నెలలపాటు ఆలస్యం అయింది. మళ్ళీ తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F36044f17-93f6-4b2d-9b7e-e46aa0552549.webp\">\u003Cp>ఇక, తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య లుక్ ఒకటి వదిలారు. గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్య విశ్వరూపం చూడబోతున్నామని ఇటీవల వదిలిన టీజర్‌తో హింట్ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలయ్య సెట్స్‌లో జాయిన్ అయ్యాడు కాబట్టి, డిసెంబర్ నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరిలో ఎన్‌బికే 111 వచ్చేస్తుందంటున్నారు. కాగా, కాజల్ అగర్వాల్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"NBK-111.webp",[],{"title":34,"description":35},"balakrishna new look released from nbk 111 onsets","NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్",[37,46,55,61,68,74,81,86,93,97],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"tirumala-packed-with-devotees-20-hour-wait-for-sarva-darshan-of-the-lord","తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం!","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8ed628f0-faaf-4382-ad9d-dd2c02d9d523.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","1 నిమిషం క్రితం",1,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"manasa-sarovar-yatra","నేపాల్‌లో వ‌ర‌ద‌లు వ‌ణికిస్తున్నా మాన‌స స‌రోవ‌ర్ ఎందుకు..?  హిందువుల క‌ఠిన యాత్రకు కార‌ణాలేంటి...?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1ce39b9a-ac2c-4250-963c-7774c4c7ec52.jpg","Kashi","10 నిమిషాల పఠనం","20 నిమిషాలు క్రితం",2,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":15,"read_time":43,"published_at":60,"public_read_count":27},"megastar-vishwambhara-kaaka","Megastar: చిరు నుంచి ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F110b76da-689f-4147-a5ea-63ec962dc301.webp","33 నిమిషాలు క్రితం",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":42,"read_time":43,"published_at":66,"public_read_count":67},"digital-revolution-in-rtc-self-ticketing-via-qr-codes-on-non-stop-buses","ఆర్టీసీలో డిజిటల్ విప్లవం.. నాన్‌స్టాప్ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో ‘సెల్ఫ్ టికెటింగ్’!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc8e25571-6465-4617-970e-debc362d32af.jpg","34 నిమిషాలు క్రితం",106,{"slug":69,"title":70,"category":49,"image":71,"author":72,"read_time":43,"published_at":73,"public_read_count":67},"bjps-popularity-takes-a-major-hit-modi-remains-the-best-choice-for-pm-motn-survey","Politics : భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2ec40061-4526-450a-a0a7-eb4adc95397d.webp","Kumar","42 నిమిషాలు క్రితం",{"slug":75,"title":76,"category":64,"image":77,"author":72,"read_time":78,"published_at":79,"public_read_count":80},"big-companies-linked-to-harish-rao-are-kavithas-allegations-the-absolute-truth","harish rao : హరీశ్ రావుకు బడా కంపెనీలు.. కవిత ఆరోపణలు అక్షర సత్యమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F822e29c5-849b-4d29-b755-9afd64e3dba8.jpg","5 నిమిషాల పఠనం","1 గంట క్రితం",157,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":42,"read_time":43,"published_at":79,"public_read_count":67},"praggnanandhaas-sensational-feat-becomes-the-first-indian-to-win-the-grand-chess-tour-title","ప్రజ్ఞానంద ప్రభంజనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa2bc3f91-ffc5-4636-80c7-74a9f4ec6985.png",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":91,"read_time":24,"published_at":79,"public_read_count":92},"cmcpro-cms-cpro-goes-overboard","CMCPRO: సీఎం సీపీఆర్వో అతి!","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2b4a1155-d547-4385-b13c-473619c94c41.jpg","Swechaanews Chairman",361,{"slug":94,"title":95,"category":49,"image":96,"author":72,"read_time":43,"published_at":79,"public_read_count":67},"shock-for-the-common-man-limits-on-sugar-purchases","Sugar :  సామాన్యులకు షాక్.. చక్కెర కొనుగోలుపై పరిమితులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F75b49063-b2e7-4b29-9826-ea4916e6fc53.jpg",{"slug":98,"title":99,"category":58,"image":100,"author":15,"read_time":24,"published_at":79,"public_read_count":27},"yash-toxic-day-collections","Yash-Toxic: రెండవ రోజు హెవీ డ్రాప్..నష్టాలు తప్పవా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe780ab36-3fb6-4d18-ac48-a8743e51c257.webp",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]