[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nayanthara-toxic-hai":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":105},4408,1371,"nayanthara-toxic-hai","Nayanthara: నయన్‌కేమైంది అన్నీ ఫ్లాప్ సినిమాలనే ఎంచుకుంటోంది?","Nayanthara: ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ నయనతార. ఎంత సీనియారిటీ ఉన్నా కొన్నిసార్లు ఎంచుకున్న కథలు కలిసి రాక ఫ్లాప్స్ చూడాల్సి వస్తుంది. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నయన్, ఇప్పుడు వచ్చిన రెండు సినిమాలతో ఫ్లాప్స్ చూసింది. ఆ సినిమాలే టాక్సిక్, హాయ్. వీటిలో ఒకటి పాన్ ఇండియన్ సినిమా..ఇంకోటి తమిళ సినిమా. దీంతో నయన్‌కేమైంది అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faf2ea8cc-7173-4c75-b634-05e8521bd53d.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faf2ea8cc-7173-4c75-b634-05e8521bd53d.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"nayanthara","toxic","hai","yash","geethu mohandas","4 నిమిషాల పఠనం","2026-08-29T04:41:03+00:00","2026-08-29T04:41:29+00:00",55,"\u003Cp>\u003Cstrong>Nayanthara:\u003C\u002Fstrong> ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ నయనతార. ఎంత సీనియారిటీ ఉన్నా కొన్నిసార్లు ఎంచుకున్న కథలు కలిసి రాక ఫ్లాప్స్ చూడాల్సి వస్తుంది. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నయన్, ఇప్పుడు వచ్చిన రెండు సినిమాలతో ఫ్లాప్స్ చూసింది. ఆ సినిమాలే టాక్సిక్, హాయ్. వీటిలో ఒకటి పాన్ ఇండియన్ సినిమా..ఇంకోటి తమిళ సినిమా. దీంతో నయన్‌కేమైంది అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో టాలీవుడ్‌లో కనిపించి సాలీడ్ హిట్ అందుకొని కంబ్యాక్ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ నయనతార. చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొంది. దీంతో, వెంటనే తెలుగులో నందమూరి బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకొనే ఛాన్స్ అందుకుంది. \u003C\u002Fp>\u003Cp>ఇక, ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం సైన్ చేసిన సినిమా టాక్సిక్. ఈ సినిమా ఒప్పుకోవడమే ఆమె చేసిన బిగ్ మిస్టేక్ అని అంటున్నారు. కారణం..ఇంతమంది ఉన్న హీరోయిన్స్‌లో నయన్ కి స్క్రీన్ స్పేస్ ఏముంటింది..? ఇంకో ముఖ్య విషయం..ఎవరైనా యష్ పక్కన హీరోయిన్‌గా నటించాలనుకుంటారు గానీ, సోదరి పాత్రను అస్సలు ఒప్పుకోరు. పైగా, టాక్సిక్‌లో నయన్‌ది ఎంతమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర. ఇది ఒప్పుకొని పెద్ద పొరపరపాటే చేసింది.\u003C\u002Fp>\u003Cp>ఇక, తాజాగా నయనతార 'హాయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరమ రొటీన్ కథ-కథనాలతో తెరకెక్కిన సినిమా. పైగా, ఈ సినిమాకి నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ నిర్మాతలు. అయినా, కూడా ఇలాంటి రొటీన్ కథను ఎలా ఎంచుకున్నారనేది అర్థం కానిది. ఇలా, ఒకే వారంలో ఈ లేడీ సూపర్ స్టార్ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ టాక్‌ని మూటగట్టుకున్నాయి. నయన్‌కి ఫ్లాపులు కొత్తేమి కాదు. కానీ, ఇలాంటి సమయంలో రిస్క్ అవసరమా? \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"nayanthara-2.webp",[],{"title":34,"description":35},"back to back 2 movies flop for nayanthara","Nayanthara: ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ నయనతార. ఎంత సీనియారిటీ ఉన్నా కొన్నిసార్లు ఎంచుకున్న కథలు క",[37,46,54,60,66,73,82,88,94,99],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"did-the-attempt-to-erase-kcrs-imprint-backfire-the-skills-university-has-lost-its-sheen","కేసీఆర్ మార్కు చెరిపేసే ప్రయత్నం వికటించిందా? కళ తప్పిన స్కిల్స్ యూనివర్సిటీ..!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc88c4d88-79b7-47ac-9118-0b530ebbc2e6.jpg","Mamatha puppala","7 నిమిషాల పఠనం","2 నిమిషాలు క్రితం",2,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"greater-plan-of-all-parties","గ్రేటర్‌లో కాంగ్రెస్ బిగ్ ప్లాన్! బీఆర్ఎస్.. బీజేపీకి చెక్ పెట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3c20f98-80c2-40a7-bed5-6379c6750d8d.jpg","Kashi","12 నిమిషాల పఠనం","16 నిమిషాలు క్రితం",6,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":42,"read_time":24,"published_at":59,"public_read_count":45},"good-news-for-ration-cardholders-cash-directly-into-accounts-if-rice-is-not-collected","రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యం తీసుకోకపోతే నేరుగా ఖాతాల్లోకే నగదు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6e2feaa4-4706-4661-938c-ca387055e196.jpg","23 నిమిషాలు క్రితం",{"slug":61,"title":62,"category":40,"image":63,"author":42,"read_time":24,"published_at":64,"public_read_count":65},"alert-another-low-pressure-area-in-the-bay-of-bengal-moderate-rains-in-the-telugu-states","ALERT: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F055fdc4a-9e14-4e49-a88a-b80c65ace899.jpg","46 నిమిషాలు క్రితం",106,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":15,"read_time":24,"published_at":71,"public_read_count":72},"bigg-boss-10-telugu","Bigg Boss 10 Telugu: నాగ్ బర్త్ డే ట్రీట్..బిగ్ రియాలిటీ షో అప్‌డేట్ వచ్చేసింది","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F65f54abb-b980-433a-a9ef-6ba062537d05.jpg","50 నిమిషాలు క్రితం",310,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":79,"published_at":80,"public_read_count":81},"sensational-developments-in-the-sumanth-case-several-doubts-raised-about-the-polices-conduct","సుమంత్ కేసులో సంచలనాలు.. పోలీసుల తీరుపై పలు అనుమానాలు!","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2d99b42d-a3c0-49fe-849d-a9862e95c198.jpg","Swechaanews Chairman","6 నిమిషాల పఠనం","1 గంట క్రితం",157,{"slug":83,"title":84,"category":76,"image":85,"author":78,"read_time":86,"published_at":87,"public_read_count":81},"rayadurgam-auctions-is-the-real-estate-surge-an-illusion","RayadurgamAuctions: రియల్ ఎస్టేట్ రైజింగ్ మాయ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fdc47161b-5c32-4786-ba5c-f0830d26afce.jpg","9 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":93,"read_time":24,"published_at":87,"public_read_count":27},"suicide-sensation-in-visakhapatnam-four-members-of-the-same-family-die-by-suicide","Suicide: విశాఖలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!..","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F027e6c68-e564-4d7b-9a67-8cd7d450439b.jpg","Venu",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":42,"read_time":24,"published_at":87,"public_read_count":65},"nepal-changes-its-stance-within-24-hours-declining-the-aid","NepalFloods: సాయం వద్దని.. 24గంటల్లోనే మాట మార్చిన నేపాల్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd127c82a-5cdc-4764-8bb2-d95df3ea6cb7.jpg",{"slug":100,"title":101,"category":102,"image":103,"author":93,"read_time":79,"published_at":104,"public_read_count":27},"spirituality-is-this-visible-world-real-or-an-illusion","Spirituality: కంటికి కనిపించే ఈ జగత్తు నిజమా? లేక భ్రమనా?..","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F636652ae-6261-4af4-b11b-adfb1ce46324.jpg","3 గంటలు క్రితం",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]