[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-national-maruti-suzuki-shocks-customers-car-prices-hiked":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":103},5351,1829,"national-maruti-suzuki-shocks-customers-car-prices-hiked","National: వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!..","ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న వినియోగదారులపై ఇప్పుడు కొత్త  భారం పడనుంది. దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతీ సుజుకీ.. తనకు చెందిన కొన్ని మోడళ్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae83238f-1700-4cd9-b5f3-d7539dd2b70b.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae83238f-1700-4cd9-b5f3-d7539dd2b70b.webp","Venu","business","routine",[19,16,20,21,22,23],"National","Maruti Suzuki","car price hikes","up-to-rs-20000","select-models","3 నిమిషాల పఠనం","2026-09-07T12:03:05+00:00","2026-09-07T12:04:12+00:00",55,"\u003Cp>ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న వినియోగదారులపై ఇప్పుడు కొత్త  భారం పడనుంది. దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతీ సుజుకీ.. తనకు చెందిన కొన్ని మోడళ్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన వాహనాలపై గరిష్ఠంగా 20 వేల రూపాయల వరకు ధర పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. \u003C\u002Fp>\u003Cp>ఈ సవరించిన ధరలు సెప్టెంబర్ నెల నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ధరల పెంపునకు సంబంధించి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా వివరాలను వెల్లడించింది. మరోవైపు గత కొంతకాలంగా ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచుతూ, కార్ల ధరలను వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మారుతీ సుజుకీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ద్రవ్యోల్బణం పెరగడం, ముడి పదార్థాల ధరలు అధికం కావడం, ఇతర వ్యయాలు పెరగడంతో కంపెనీపై అదనపు భారం పడుతోందని తెలిపింది. \u003C\u002Fp>\u003Cp>ఈ పరిస్థితుల్లో ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేకపోయిందని కంపెనీ స్పష్టం చేసింది. అయితే మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపకుండా.. సాధ్యమైనంత మేరకు ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించేలా నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇక ఈ ఏడాదిలో మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం చర్చనీయాంశంగా మారింది. \u003C\u002Fp>\u003Cp>మే నెల నుంచి వరుసగా ధరల సవరణలు చోటుచేసుకోవడంతో.. మారుతీ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి బడ్జెట్ మరోసారి పెరగనుంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ మార్కెట్లో ఎంట్రీ లెవల్ కార్ల నుంచి ప్రీమియం యుటిలిటీ వాహనాల వరకు విస్తృతమైన మోడళ్లను విక్రయిస్తోంది. ఎస్-ప్రెస్సో వంటి చిన్న కార్లతో పాటు.. ఇన్విక్టో వంటి ప్రీమియం మోడళ్లు కూడా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"image-2026-05-22T122001.958.webp",[],{"title":34,"description":35},"వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!","ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న వినియోగదారులపై ఇప్పుడు కొత్త  భారం పడనుంది.",[37,46,52,60,67,74,80,87,92,98],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"tg-politics-brs-protests-strategy-to-stop-bjp-opposition-space","TG Politics: బీఆర్ఎస్ వరుస నిరసనలు.. బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దనేనా?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9500289-fb38-4337-8cdb-b159915d24cd.jpg","Mahesh","12 నిమిషాల పఠనం","2026-09-07T12:09:19+00:00",106,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":42,"read_time":50,"published_at":51,"public_read_count":45},"ktr-alleges-police-misbehaviour-with-brs-women-mlas-blames-revanth-reddy","రేవంత్‌ను వదలం.. జాతీయ మహిళా కమిషన్‌కి వెళ్తాం.. స్పీకర్‌పైన అవిశ్వాసం!- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c59e7f1-9daf-4c1e-8ba2-4b62ddabe35d.jpg","5 నిమిషాల పఠనం","2026-09-07T13:06:40+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":27},"keerthy-suresh-the-paradise","Keerthy Suresh: క్రేజీ న్యూస్..ప్యారడైజ్‌లో మహానటి!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F882df2e6-35f4-4eeb-93f3-e9c7dc1406d3.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-07T13:07:29+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":15,"read_time":58,"published_at":65,"public_read_count":66},"gas-booking-good-news-from-the-centre-for-gas-consumers-key-changes-to-refill-bookings","Gas booking: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌లో కీలక మార్పులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f57f0da-04b8-4005-9764-e510cd79d58a.webp","2026-09-07T13:10:50+00:00",259,{"slug":68,"title":69,"category":40,"image":70,"author":71,"read_time":72,"published_at":73,"public_read_count":45},"telangana-rains-last-chance","తెలంగాణకు లాస్ట్ ఛాన్స్..! సెప్టెంబర్ 13 నుంచి దంచికొట్టనున్న వ‌ర్షాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76fe583a-967b-490b-bcb2-c1cb455cf9c9.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-07T13:14:12+00:00",{"slug":75,"title":76,"category":40,"image":77,"author":78,"read_time":50,"published_at":79,"public_read_count":27},"brs-mlc-tata-madhu-with-draw-his-comments-on-speaker-gaddam-prasad","స్పీకర్ అంటే నాకు గౌరవం ఉంది, నా మాటలను ఉపసంహరించుకుంటున్నా- ఎమ్మెల్సీ తాతా మధు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e3237dc-e88f-41c2-82d3-be11b07f7d05.jpg","NK","2026-09-07T12:02:35+00:00",{"slug":81,"title":82,"category":40,"image":83,"author":84,"read_time":58,"published_at":85,"public_read_count":86},"speaker-gets-emotional-in-the-assembly-sudden-silence-in-the-house","అసెంబ్లీలో స్పీకర్ కంటతడి..  సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc56fcefb-dfa8-4a7f-a82b-166e139ea21a.jpg","Mamatha puppala","2026-09-07T11:25:21+00:00",718,{"slug":88,"title":89,"category":63,"image":90,"author":15,"read_time":24,"published_at":91,"public_read_count":27},"kerala-the-engine-failed-while-in-mid-air-a-disaster-was-averted-thanks-to-the-pilots-alertness","Kerala: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్.. పైలట్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F572c5950-63b0-4033-952b-8cc7027c1830.jpg","2026-09-07T11:24:48+00:00",{"slug":93,"title":94,"category":63,"image":95,"author":42,"read_time":58,"published_at":96,"public_read_count":97},"cm-vijay-alleges-dmk-collected-bribes-like-emis-in-tamil-nadu-assembly","CM Vijay: లంచాలను ఈఎంఐల్లాగా తీసుకున్నారు : సీఎం విజయ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a27c48c-a23e-4131-a86f-10a1ce497c10.jpg","2026-09-07T11:17:20+00:00",157,{"slug":99,"title":100,"category":40,"image":101,"author":78,"read_time":50,"published_at":102,"public_read_count":27},"cm-revanth-reddy-demand-for-kcr-apology","పక్కా ప్లాన్ ప్రకారమే.. కేసీఆర్ ఉసిగొల్పారు - సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F398dd56b-1e93-4c48-8247-4c7e70ff7817.jpg","2026-09-07T10:56:04+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]