[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-narayanpet-sub-registrar-office-acb-raid-two-arrested":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":89},5505,1907,"narayanpet-sub-registrar-office-acb-raid-two-arrested","TG : నారాయణపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ రైడ్.. ఇద్దరు అరెస్ట్","నారాయణపేట జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌, వివాహాల కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఓ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో లంచం డిమాండ్‌ చేసినట్లు అందిన కంప్లైంట్‌తో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c36b57f-294b-473f-b71d-d8d82345f5f8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c36b57f-294b-473f-b71d-d8d82345f5f8.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23],"Narayanpet","Narayanpet News","ACB Raid","ACB Telangana","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T16:08:35+00:00","2026-09-08T16:08:46+00:00",55,"\u003Cp>TG : నారాయణపేట జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌, వివాహాల కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఓ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో లంచం డిమాండ్‌ చేసినట్లు అందిన కంప్లైంట్‌తో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం.. జూలైలో జరిగిన ఓ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ లగిశెట్టి వెంకటస్వామి రూ.90 వేల లంచం అడిగినట్లు బాధితులు తమని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.50 వేలు చెల్లించిన ఆయన.. మిగిలిన మొత్తాన్ని ఈ రోజు ఇవ్వాల్సి ఉంది. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. \u003C\u002Fp>\u003Cp>ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నాగరాజు (నగేష్‌) ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌ డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు మధ్యవర్తిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా అవినీతికి పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తే మౌనంగా ఉండకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.\u003C\u002Fp>\u003Cp>లంచం డిమాండ్‌ లేదా అవినీతికి సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064 కు ఫోన్‌ చేసి తెలియజేయవచ్చన్నారు. X (ట్విట్టర్‌) ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, కంప్లైంట్ చేసిన వాళ్ల వివరాలను సీక్రెట్‌గా ఉంచుతామని స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచేందుకు పౌరులు ముందుకు రావాలని డీఎస్పీ బాలకృష్ణ కోరారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"s.jpg",[],{"title":34,"description":35},"నారాయణపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ రైడ్.. ఇద్దరు అర","నారాయణపేట జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌, వివాహాల కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్‌లో ఇద్",[37,44,51,59,65,72,78,83],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":15,"read_time":41,"published_at":42,"public_read_count":43},"flight-ticket-prices-festival-season-300-percent-hike-swechaanews","Flight Ticket Prices : ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు.. పండుగ సీజన్‌లో 300% వరకు పెంపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb823f37-2ce9-40bc-9252-b08ef3c8077d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-08T16:20:07+00:00",4,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":15,"read_time":41,"published_at":49,"public_read_count":50},"youtuber-rama-nandu-police-interrogation-three-hours-no-clarity","YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందన","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7d40077-f035-41b3-9304-07cc20407d7d.jpg","2026-09-08T16:30:49+00:00",106,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":58},"political-hidrama","తెలంగాణలో పొలిటికల్ హైడ్రామా.. గెలిచింది ఎవరు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8fe2282d-7b79-4ff1-aad3-93bed822bbb6.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-08T18:22:49+00:00",2,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":63,"read_time":41,"published_at":64,"public_read_count":43},"bjp-mp-dk-aruna-demand-cm-revanth-reddy-apology","DK Aruna: మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా? సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి- డీకే అరుణ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7680d9d-4ac7-4f88-87e1-ad2c3597b10d.jpg","NK","2026-09-08T16:03:19+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":24,"published_at":71,"public_read_count":27},"karimnagar-a-fraudster-who-posed-as-a-professor-and-committed-scams-under-the-guise-of-offering-jobs-has-been-caught-by-the-police","Karimnagar: ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c705d53-01aa-47f1-945b-56bb1288b1c4.webp","Venu","2026-09-08T15:40:05+00:00",{"slug":73,"title":74,"category":16,"image":75,"author":63,"read_time":76,"published_at":77,"public_read_count":27},"illegal-venture-in-60-acre-demolished-in-janwada","జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdaa20920-6085-448d-b057-43cb56cbbd06.jpg","6 నిమిషాల పఠనం","2026-09-08T15:31:28+00:00",{"slug":79,"title":80,"category":16,"image":81,"author":15,"read_time":24,"published_at":82,"public_read_count":27},"bhatti-vikramarka-farm-house-conspiracy-assembly-incident-brs-mlcs-suspension","Bhatti Vikramarka  : ఆ గొడవ అంతా ఫామ్ హౌస్‌లో చేసిన కుట్ర: భట్టి విక్రమార్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa1bad8b7-9bec-45a9-b3de-66e55917b8f1.jpg","2026-09-08T15:22:43+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":70,"read_time":87,"published_at":88,"public_read_count":50},"jagtial-another-heiress-enters-telangana-politics","Jagtial: తెలంగాణ పాలిటిక్స్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd6a56e3f-8c8f-4892-b533-05ab2114a212.webp","8 నిమిషాల పఠనం","2026-09-08T15:12:48+00:00",[90,95,98,100,102,104],{"title":91,"sponsor":92,"image":93,"url":94},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":96,"sponsor":97,"image":93,"url":94},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":99,"sponsor":97,"image":93,"url":94},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":101,"sponsor":97,"image":93,"url":94},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":103,"sponsor":97,"image":93,"url":94},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":105,"sponsor":97,"image":93,"url":94},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]