[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-naga-vamsi-aadarsha-kutumbam":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":98},5130,1721,"naga-vamsi-aadarsha-kutumbam","Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్ పోన్ అవుతుందా..నిర్మాత ఏమన్నారంటే!","Naga Vamsi: వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి, చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అయితే, తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమాను అక్టోబర్‌లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6693673c-1d93-44b7-9738-b034e09942b7.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6693673c-1d93-44b7-9738-b034e09942b7.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Aadarsha Kutumbam Release Date","Venkatesh","Sriinidhi Setty","Trivikram","4 నిమిషాల పఠనం","2026-09-05T13:54:31+00:00","2026-09-05T13:54:55+00:00",106,"\u003Cp>\u003Cstrong>Naga Vamsi: \u003C\u002Fstrong>వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి, చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అయితే, తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమాను అక్టోబర్‌లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశాడు.\u003C\u002Fp>\u003Cp>వరుస హిట్స్ మీద ఉన్న వెంకటేష్ మరోసారి కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి కథ, మాటలు అందించిన గురూజీ ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేస్తూ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ పోస్టర్ తోనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన త్రివిక్రమ్.. ఆ తర్వాత నాలుగు ప్రధాన పాత్రల పరిచయ వీడియోలను వదిలి అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాడు.\u003C\u002Fp>\u003Cp>కాస్త సస్పెన్స్ కూడా ఉండబోతుందని టీజర్ చివరిలో హింట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో నారా రోహిత్ చాలా ప్రత్యేకమైన పాత్రను చేస్తున్నాడు. అంతేకాదు, వెంకటేష్-రోహిత్ ల మధ్య వచ్చే సన్నివేశాలను ఎంతో క్యూరియాసిటీతో తీసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన ట్రాక్ ఉంటుందని, అది చాలా ఇంటెన్సివ్ తో కూడుకుంటుందని చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం. అయితే, రిలీజ్ విషయంలో చాలా రూమర్స్ వినిపించాయి. \u003C\u002Fp>\u003Cp>దీనికి, తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అధికారికంగా ప్రకటించిన అక్టోబర్ 2నే ‘ఆదర్శ కుటుంబం’ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుందని స్పష్టం చేసిన నాగవంశీ..సెప్టెంబర్ 2వ వారంలోనే టీజర్, దాని తర్వాత ఫస్ట్ సాంగ్, సెప్టెంబర్ చివరి వారంలో థియేట్రికల్ ట్రైలర్‌ ను రిలీజ్ చేస్తామని చెప్పాడు. వీటితో పాటు ఓ స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేసినట్లు ఎక్స్(X) వేదిక ద్వారా వెల్లడించారు. దీనితో, ‘ఆదర్శ కుటుంబం’ గురించి ఇప్పటి వరకూ వచ్చిన రూమర్స్ అన్నీ పటాపంచలయ్యాయి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"nagavamshi.webp",[],{"title":33,"description":34},"Naga Vamsi Given Clarity By Aadarsha Kutumbam release date","Naga Vamsi: వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్న",[36,45,50,58,66,72,77,82,87,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"telangana-bjp-sounds-the-battle-bugle-for-the-22nd-etela-issues-a-strong-warning-to-the-revanth-government","Telangana: 22ఏపై బీజేపీ సమరభేరి.. రేవంత్ సర్కార్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4c586cc-de82-47f7-931d-5aa807a7a2fd.jpg","Venu","5 నిమిషాల పఠనం","2026-09-05T14:03:54+00:00",55,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":23,"published_at":49,"public_read_count":44},"the-paradise-post-poned","The Paradise: వారం వెనక్కి అంటే వెంకీకి కష్టాలే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64224f65-ba28-43b4-a61e-61323bc2f4f8.webp","2026-09-05T14:23:57+00:00",{"slug":51,"title":52,"category":39,"image":53,"author":54,"read_time":55,"published_at":56,"public_read_count":57},"cm-revanth-reddy-challenge-brs-leaders","Cm Revanth: చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d7bbf94-82a9-47b0-8e29-c0e90ad7d0ff.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-05T14:30:06+00:00",4,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":64,"published_at":65,"public_read_count":57},"sir-effect-reunites-brothers-after-35-years-in-haryanasir-effect-35","SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన \"సర్\"","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7222e672-515a-4c69-b854-0637d40e4ab9.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-05T14:31:23+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":41,"read_time":23,"published_at":71,"public_read_count":44},"vijayawada-gold-scam-at-indrakeeladri-behavior-unchanged-despite-suspension","Vijayawada: ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F506fab8f-a0fa-485e-876d-d95e787f209d.webp","2026-09-05T14:44:01+00:00",{"slug":73,"title":74,"category":39,"image":75,"author":54,"read_time":55,"published_at":76,"public_read_count":57},"huge-investment-for-telangana-in-ai-data-center","Telangana Investment: తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc018fb74-178c-448e-9b72-28187b7c3994.jpg","2026-09-05T13:50:00+00:00",{"slug":78,"title":79,"category":69,"image":80,"author":63,"read_time":23,"published_at":81,"public_read_count":57},"ap-nara-lokesh-three-more-dsc-recruitments-by-2029","AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు : మంత్రి లోకేశ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc69a14b1-42b1-4d84-81d2-092079fedef5.jpg","2026-09-05T13:36:28+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":63,"read_time":64,"published_at":86,"public_read_count":44},"toxic-movie-lesson-star-power-vs-content-box-office","TOXIC: టాక్సిక్ గుణపాఠం నేర్చుకోవాల్సిందే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F62d7ac21-abe7-4d7e-91df-f516283e0b9a.jpg","2026-09-05T12:57:59+00:00",{"slug":88,"title":89,"category":39,"image":90,"author":54,"read_time":91,"published_at":92,"public_read_count":57},"bjp-leaders-slams-cm-revanth-reddy-regarding-22a-lands-row","BJP: 22ఏలో భూములు ఎందుకు పెట్టారో, రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారో చెప్పాలి-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Faf7162ad-ed01-4467-9095-56826901c340.jpg","7 నిమిషాల పఠనం","2026-09-05T12:45:05+00:00",{"slug":94,"title":95,"category":39,"image":96,"author":63,"read_time":23,"published_at":97,"public_read_count":44},"bandi-sanjay-teachers-day-retired-teachers-retirement-benefits","Bandi Sanjay : బెనిఫిట్స్ కోసం టీచర్లను ఇబ్బంది పెట్టడం సరికాదు : బండిసంజయ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F549ce2b6-77d5-47b3-b39f-d48ff72a87f7.jpg","2026-09-05T11:48:48+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]