[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-naga-chaitanya-vrusha-karma":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},5363,1836,"naga-chaitanya-vrusha-karma","Naga Chaitanya: \"వృష కర్మ\"..ఈ ఏడాది మర్చిపోవాల్సిందేనా?","Naga Chaitanya: టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోల్చి చూసుకుంటే అక్కినేని నాగ చైతన్య కాస్త డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. అంతేకాదు, ఒక్కో కథను చాలా సెలెక్టెడ్‌గా ఎంచుకుంటున్నాడు. గత చిత్రం తండేల్ భారీ విజయాన్ని అందుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత మళ్ళీ కొత్త సినిమాకి సంబందించిన అప్‌డేట్స్ మాత్రం దాదాపు ఆరు నెలల నుంచి రావడం లేదు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F880f8184-ed12-415c-bf3a-4a1e0666be6d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F880f8184-ed12-415c-bf3a-4a1e0666be6d.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"vrusha karma","akkineni naga chaithanya","Meenakshi Chaudhary","karthik varma dandu","4 నిమిషాల పఠనం","2026-09-07T13:32:42+00:00","2026-09-07T13:33:22+00:00",55,"\u003Cp>\u003Cstrong>Naga Chaitanya: \u003C\u002Fstrong>టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోల్చి చూసుకుంటే అక్కినేని నాగ చైతన్య కాస్త డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. అంతేకాదు, ఒక్కో కథను చాలా సెలెక్టెడ్‌గా ఎంచుకుంటున్నాడు. గత చిత్రం తండేల్ భారీ విజయాన్ని అందుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత మళ్ళీ కొత్త సినిమాకి సంబందించిన అప్‌డేట్స్ మాత్రం దాదాపు ఆరు నెలల నుంచి రావడం లేదు.  \u003C\u002Fp>\u003Cp>నాగ చైతన్య నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'వృష కర్మ'. ఈ సినిమా మొదలైనప్పుడు..పోస్టర్స్ వచ్చినప్పుడు అంచనాలు మొదలయ్యాయి. కానీ, మేకర్స్ ప్రాపర్‌గా అప్‌డేట్స్ ఇవ్వకపోవడం..రిలీజ్ విషయంలో సస్పెన్స్ నెలకొనడంతో అక్కినేని అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.  \u003C\u002Fp>\u003Cp>ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా వచ్చి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీతో వచ్చి సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రవితేజ ఇరుముడి సినిమాతో వచ్చి 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి..ఇంకా బాక్సాఫీస్ వద్ద దుమారం రేపుతున్నాడు. ఇక, ఈ నెలలో నానీ ప్యారడైజ్ సినిమాతో రాబోతున్నాడు. నాగార్జున, బాలయ్య సినిమాలు డిసెంబర్ 24న రిలీజ్ కాబోతున్నాయి.   \u003C\u002Fp>\u003Cp>అంతేకాదు, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న రిలీజ్ కాబోతోంది. తాజాగా, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమాను డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. దాంతో, ఇప్పుడు టాపిక్ నాగ చైతన్య మీదకి వెళ్ళింది. ఆయన నటిస్తున్న వృష కర్మ వాస్తవానికి దసరా బరిలో నిలవాల్సి ఉంది. కానీ, అసలు సౌండే లేకపోవడంతో..ఈ రేసు నుంచి తప్పుకుందని అర్థమవుతోంది. డిసెంబర్ మొత్తం ప్యాక్ అయింది. దీన్నిబట్టి చూస్తే చైతూకి బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది గ్యాప్ దొరకనట్టే. మరి, మేకర్స్ ఈ సినిమా అప్‌డేట్స్ ఎప్పుడిస్తారో.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"chaithu",[],{"title":33,"description":34},"need updates from Naga Chaitanya's vrusha karma","Naga Chaitanya: టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోల్చి చూసుకుంటే అక్కినేని నాగ చైతన్య కాస్త డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. అంతేకాదు, ఒక్కో కథను చాలా సెలెక్టెడ్‌గ",[36,45,52,57,63,68,74,81,88,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"telangana-green-signal-for-auto-drivers-welfare-government-takes-a-key-decision","Telangana: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F183cab05-252b-42fe-a143-d443fd4a3158.webp","Venu","3 నిమిషాల పఠనం","2026-09-07T13:52:03+00:00",106,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":49,"read_time":42,"published_at":50,"public_read_count":51},"bjlp-leader-alleti-maheshwar-reddy-slams-brs-and-cm-revanth-reddy","22ఏ నెపాన్ని అధికారులపైకి నెడతామంటే ఊరుకునేది లేదు-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbac483a5-1767-427f-85e6-7e0c4a4d67a3.jpg","NK","2026-09-07T13:59:44+00:00",4,{"slug":53,"title":54,"category":16,"image":55,"author":15,"read_time":23,"published_at":56,"public_read_count":26},"ssrajamouli-350","SS.Rajamouli: వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 350 కోట్ల బిజినెస్..అంత జరుగుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc054fc37-4f0f-4b8b-b600-ece502053d5e.webp","2026-09-07T14:00:52+00:00",{"slug":58,"title":59,"category":39,"image":60,"author":61,"read_time":42,"published_at":62,"public_read_count":44},"telangana-sir-claims-objections-deadline-extended-october-7","TG:తెలంగాణలో సర్ గడువు పొడిగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44887391-e9e0-4a4b-bd7e-b9ac8e5c639b.jpg","Mahesh","2026-09-07T14:04:05+00:00",{"slug":64,"title":65,"category":39,"image":66,"author":49,"read_time":42,"published_at":67,"public_read_count":26},"police-attack-on-brs-women-mlas-telangana-high-court-key-orders-for-dgp","బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి.. హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41b86d03-0043-4898-b479-128c2d549c15.jpg","2026-09-07T14:42:50+00:00",{"slug":69,"title":70,"category":39,"image":71,"author":49,"read_time":72,"published_at":73,"public_read_count":51},"cm-revanth-reddy-demand-for-action-on-brs-mlc-tata-madhu","Cm Revanth: తాతా మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలి- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09a6e888-d8e3-4ff5-a249-915464ae9328.jpg","6 నిమిషాల పఠనం","2026-09-07T13:30:49+00:00",{"slug":75,"title":76,"category":39,"image":77,"author":78,"read_time":79,"published_at":80,"public_read_count":44},"telangana-rains-last-chance","తెలంగాణకు లాస్ట్ ఛాన్స్..! సెప్టెంబర్ 13 నుంచి దంచికొట్టనున్న వ‌ర్షాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76fe583a-967b-490b-bcb2-c1cb455cf9c9.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-07T13:14:12+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":41,"read_time":23,"published_at":86,"public_read_count":87},"gas-booking-good-news-from-the-centre-for-gas-consumers-key-changes-to-refill-bookings","Gas booking: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌లో కీలక మార్పులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f57f0da-04b8-4005-9764-e510cd79d58a.webp","2026-09-07T13:10:50+00:00",259,{"slug":89,"title":90,"category":16,"image":91,"author":15,"read_time":23,"published_at":92,"public_read_count":26},"keerthy-suresh-the-paradise","Keerthy Suresh: క్రేజీ న్యూస్..ప్యారడైజ్‌లో మహానటి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F882df2e6-35f4-4eeb-93f3-e9c7dc1406d3.jpg","2026-09-07T13:07:29+00:00",{"slug":94,"title":95,"category":39,"image":96,"author":61,"read_time":97,"published_at":98,"public_read_count":44},"ktr-alleges-police-misbehaviour-with-brs-women-mlas-blames-revanth-reddy","రేవంత్‌ను వదలం.. జాతీయ మహిళా కమిషన్‌కి వెళ్తాం.. స్పీకర్‌పైన అవిశ్వాసం!- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c59e7f1-9daf-4c1e-8ba2-4b62ddabe35d.jpg","5 నిమిషాల పఠనం","2026-09-07T13:06:40+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]